Back to Lyrics
Routine Love Story

Routine Love Story

2012 · 4 songs

Singer

Telugu

వేల  తళుకు  తారలే  తానై  ఇలకు  చేరేన 
పూల  పసిడి  రేకులే  దారై  మురిసిపోయెన  ననన 
సాగరివో  సరికావొ  మాటలు  దాచిన  మౌనికవో 
దీపికావో  గీతికవో  వేసవి  జాబిలివో 
వేకువలో  ఓ  కలవో  ఆ  కల  చూపిన  వేదికవో 
గాయనివో  గామినివో  నీయొక్క  అలెకవో 
ఎవరివో 

ఆధ  మరిచానే  రూపు  కనగానే 
నీకు  జత  కాన  నాకు  చెలి  కావ 
వేల  తళుకు  తారలే  తానై  ఇలకు  చేరిన 
పూల  పసిడి  రేకులే  దారై  మురిసిపోయెనా ననన 

వానే  తాకు  మాగాణివేమో
లోకాలేలు మహారానివేమో
తీరే  మారు  గోదారివేమో 
దూరం  కానీ  దూరానివేమో 
ఎడారి  నా  దారిలోన 
వానలే  చేరాయి  నీల 
ఇలాగే  నీ  మాయాలోన  సెలయేరు  నీవా  
వినని  నీ  మాటలోన  కనాలి  నీ  మోమునైన 
ఎలాగో  ఈ  వేళలోన  నిజమనన 
పేరు  తలచనే  చూసి  వలచనే 
నీకు  జత  కాన  నాకు  చెలిమి  కావ 

నాలో  మౌనరాగానివేమో  నాకే  లేని  భావనీవేమో 
రాసే  భావ  గీతానివేమో  చేసే  హాయి  గానానివేమో  ఓ 
ఇవ్వేలే  నా  జీవితాన  యుగాలే  చూసాను  చానా 
ఇలాగే  ఈ  రేయిలోన  నవ  రాగం  నీవా 
నన్నేదో  చేసావు  నీవే  కధేదో  మారింది  నాదే 
ఇలా  నే  నీ  మెనూ  కాన  నిజమిది 
పాదములు  నీతో  సగమని  కోరే 
నాకు  సఖి  నీవే  నీకు  జత  నేనే

English

Vela taluku taarale Thanai ilaku cherena
Poola pasidi rekule Daarai murisipoyena nanana
Sagarivo sarikavo Maatalu daachina mounikavo
Deepikavo geethikavo Vesavi jabilivo
Vekuvalo o kalavo Aa kala choopina vedhikavo
Gayinivo gaaminivo neoka alekavo
Evvarivo

Aadha marichane Roopu kanagane
Neeku jatha kaana Naaku chelii kava
Vela taluku taarale Thanai ilaku cherena
Poola pasidi rekule Daarai murisipoyena nanana

Vane taku maganivemo
Lokalelu maharanivemo
Theere maaru godarivemo
Dooram kaani dooraanivemo
Edari naa daarilona
Vanale cherayi neela
Ilaage nee mayalona selayere Neeva 
Vinane nee maatalona Kananli nee momunaina
Yelago ee velelona nijamanana
Peru thalachane Choosi valachane
Neeku jatha kaana Naaku chelii kava

Naalo mounaraganivemo Naake leni bhaavanivemo
Raase bhava geethanivemo Chese haayi ganaanivemo o
Ivvele naa jeevithana Yugale choosanu chaana
Ilaage ee reyilona Nava raagam neeva
Nannedho chesavu neeve Kadhedo marindhi naadhe
Ila ne nee menu kaana Nijamidhi
Padamulu neetho sagamani kore
Naaku sakhi neeve Neeku jatha nene

Community

Like, share, and discuss

to start a discussion.