Back to Lyrics
Routine Love Story

Routine Love Story

2012 · 4 songs

Telugu

ఎగసెనులే  నీలో  ప్రేమై  పొంగే  సాగరం 
ఇరువురిని  ఏకం  చేసే  ఏదో  సంబరం 
ఎగసెనులే  నీలో  ప్రేమై  పొంగే  సాగరం 
ఇరువురిని  ఏకం  చేసే  సంబరం 

తెలియదే  నిన్నటి  దాకా  నాకి  హాయే 
ఇప్పుడిలా  నన్నేటివైపో  లాగేస్తూ  మాయే 
మనసునే  కాదని  ఎంతో  వారిస్తున్నా 
వినదుగా  అల్లరి  చేస్తూ  వెల్లువలాయేలోన 
ఎవ్వరు  ఆపిన  ఓ  క్షణం  ఆగునా 
తరిమే  చిలిపి  తపన 
నిన్నే  చూస్తున్న  నాలో  నేనేం  చుసిన 
నేనేం  చేస్తున్న  నీ  ఒహాల్లో  లేనన 
నీకేం  అవుతున్న  గుండెల్లో  ఓ  యాతన 
నీతోనే  ఉన్న  నా  నీడే  ఏయ్  వైపు  సాగిన 

ఈ  తొలి  కళల  హాయిలో  నా  మానసడిగే   
నిన్ను  చేరుకోమని 
ఈ  అడుగులకు  జంటనువ్వని
నలుగురిలో  మధ్యలో  ఒకరికి  సొంతమై  ఇలా  
నడిచిన  స్వప్నమే  నేనా  నేనా  నేనా 
నిన్నే  చూస్తున్న  నాలో  నేనేం  చుసిన 
నేనేం  చేస్తున్న  నీ  ఒహాల్లో  లేనన 
నీకేం  అవుతున్న  గుండెల్లో  ఓ  యాతన 
నీతోనే  ఉన్న  నా  నీడే  ఏయ్  వైపు  సాగిన 

నీ  పెదవులకు  తోడుగా  నా  చిరు  పెదవి 
కోరుకుంది  స్నేహమే 
రా  చేరగనీవు  చిన్ని  దూరమే 
కనులకు  అందిన  వయసుకు  అందని   సిరి 
చొరవగా  పొందగా  రా  రా  రా  రా 
ఎగసెనులే  నీలో  ప్రేమై  పొంగే  సాగరం 
ఇరువురిని  ఏకం  చేసే  ఏదో  సంబరం 
ఎగసెనులే  నీలో  ప్రేమై  పొంగే  సాగరం 
ఇరువురిని  ఏకం  చేసే  సంబరం

English

Egasenule neelo premai ponge sagaram
Iruvurine ekam chese edho sambaram
Egasenule neelo premai ponge sagaram
Iruvurine ekam chese sambaram

Theliyadhe ninnati Daaka naaki haaye
Ipudila nannetivaipo Lagesthu maaye
Manasune kadani entho vaaristhunna
Vinadhuga allari chesthu Velluvalaayelona
Evvaru aapina o kshanam aaguna
Tharime chilipi thapana
Ninne choosthunna Naalo nenem chusina
Nenem chesthunna Nee ohallo lenana
Neekem avuthunna Gundello o yathana
Neethone vunna Naa neede ey vaipu saagina

Ee tholi kalala haayilo Naa mansadige
Ninnu cherukomani
Ee adugulaku jantanuvvani
Nalugurilo madhyalo Okariki sonthamai Ila 
Nadichina Swapname nena nena nena
Ninne choosthunna Naalo nenem chusina
Nenem chesthunna Nee ohallo lenana
Neekem avuthunna Gundello o yathana
Neethone vunna Naa neede ey vaipu saagina

Nee pedhavulaku thoduga Naa chiru pedhavi
Korukundhi snehame
Raa cheraganivu Chinni doorame
Kanulaku andhina Vayasuku andhani siri
Choravaga pondhaga Raa raa raa raa
Egasenule neelo premai ponge sagaram
Iruvurine ekam chese edho sambaram
Egasenule neelo premai ponge sagaram
Iruvurine ekam chese sambaram

Community

Like, share, and discuss

to start a discussion.