Back to Lyrics
Rangam

Rangam

2011 · 4 songs

Lyricist

Telugu

మస్తిష్కం  లో  పుట్టిన  ధ్యేయం 
దిక్కులనంటి  ఉడికిన  రక్తం 
పుట్టాను  కట్టే  చీమలమైన 
గర్జిచామా  బెదరు  ప్రపంచం 

మస్తిష్కం  లో  పుట్టిన  ధ్యేయం 
దిక్కులనంటి  ఉడికిన  రక్తం 
పుట్టాను  కట్టే  చీమలమైన 
గర్జిచామా  బెదరు  ప్రపంచం 
ప్రపంచం 

నిన్న  దాకా  నిస్సారమైన 
కన్ను  తెరిచి  ఆ  నింగినంత 

హే  మార్పే  కోరాదా  ప  ప  ప  ప  ప 
దినముగా  ఇళ్లను  గెలిచినా  పా  ప  ప  ప  ప
 
హే  భూమిని  కొత్తగా  చుట్టే  ఆశలు  పెంచిన 
ప్రతి  ప్రయాణం  ప్రభంజనమై  సాగిద్దాం 

మస్తిష్కం  లో  పుట్టిన  ధ్యేయం 
దిక్కులనంటి  ఉడికిన  రక్తం 
పుట్టాను  కట్టే  చీమలమైన 
గర్జిచామా  బెదరు  ప్రపంచం 
ప్రపంచం 

నిన్న  దాకా  నిస్సారమైన 
కన్ను  తెరిచి  ఆ  నింగినంత 
 
కార్ఫె  బీచ్   లో   ఓఓఓ 
కలలకు  కట్టాం  కోటలే  ఓఓఓ 
ఫేస్బుక్  వాల్  పై  మలిచా  మా  ఎద  తీరులే 

ఒకే  శ్వాసై  నిరాశలే  ఓడిద్దాం 
కార్ఫె  బీచ్   లో   ఓఓఓ 
కలలకు  కట్టాం  కోటలే  ఓఓఓ 
ఫేస్బుక్  వాల్  పై  మలిచా  మా  ఎద  తీరులే 

ఒకే  శ్వాసై  నిరాశలే  ఓడిద్దాం

English

Masthishkam lo puttina dhyeyam
Dikkulnundi udikina raktham
Puttanu katte cheemalamaina
Garjichama bedharu prapancham

Masthishkam lo puttina dhyeyam
Dikkulnundi udikina raktham
Puttanu katte cheemalamaina
Garjichama bedharu prapancham
Prapancham

Ninna daaka nissaramaina
Kannu therichi aa ninginantha

Hey marpe korada Pa pa pa pa pa
Dinamuga illanu gelichina paa pa pa pa pa

Hey bhoomini kothaga chutte aashalu penchina
Prathi prayanam prabhanjanamai saagiddham

Masthishkam lo puttina dhyeyam
Dikkulnundi udikina raktham
Puttanu katte cheemalamaina
Garjichama bedhuru prapancham
Prapancham

Ninna daaka nissaramaina
Kannu therichi aa ninginantha

Carfe peerche ro Ooo
Kalalaku kattam kotale Ooo
Facebook wall pai Malicha maa yedha theerule

Oke shwasai nirashale odiddham
Carfe peerche ro Ooo
Kalalaku kattam kotale Ooo
Facebook wall pai Malicha maa yedha theerule

Oke shwasai nirashale odiddham

Community

Like, share, and discuss

to start a discussion.