Back to Lyrics
Rangam

Rangam

2011 · 4 songs

Telugu

ఎవిరీథింగ్  ఇస్  ఛిల్ల్డ్  నౌ 
అల్  ఇస్  గొన్న  బి  ఆల్రైట్ 
ఓహ్  ఐవిల్  బి   థెర్  ఐ విల్  బి  థెర్  ఫర్  యు 

ఎవరీ  థింగ్  ఇస్  ఛిల్ల్డ్  నౌ 
ఫ్రోజెన్  ఇన్  లవ్ 
లెట్స్  వార్మ్  అండ్  క్లోజ్  అరౌండ్  నౌ 

ఈ  మంచులో  ప్రేమంచుల్లో 
ఎన్నెన్నో  సంగతులు 
నీరెండలో  ఈ  గుండెల్లో  ఎన్నెన్నో  సందడులు 

కవ్వించే  చీకటి  కన్నుల్లో  ఈ  తడి 
ఇవ్వాలె  వీడెనులే 
ఉండుండి  ఊహలు  ఈ  పిల్ల  గాలులు 
నిన్నే  పిలిచెనులే 

ఈ  మంచులో  ప్రేమంచుల్లో 
ఎన్నెన్నో  సంగతులు 
నీరెండలో  ఈ  గుండెల్లో  ఎన్నెన్నో  సందడులు 

కవ్వించే  చీకటి  కన్నుల్లో  ఈ  తడి 
ఇవ్వాలె  వీడెనులే 
ఉండుండి  ఊహలు  ఈ  పిల్ల  గాలులు 
నిన్నే  పిలిచెనులే 

కనులకు  జతగా  వలపుల  కథనే 
కలలుగా  కోసరణ 
గల  గల  పలికే  పెదవుల  కోసన  
కబురునై  నిలవన 

నేడిలా  మది  విరిసెను  ప్రేమలో 
తేనెలే  పెదవోలికెను  జంటలో  కలయికలో 

ఈ  మంచులో  ప్రేమంచుల్లో 
ఎన్నెన్నో  సంగతులు 
నీరెండలో  ఈ  గుండెల్లో  ఎన్నెన్నో  సందడులు 

ఎవిరీథింగ్  ఇస్  ఛిల్ల్డ్  నౌ 
అల్  ఇస్  గొన్న  బి   ఆల్రైట్ 
ఓహ్  ఐవిల్  బి  థెర్  ఐ విల్  బి   థెర్  ఫర్  యు 

ఎవరీ  థింగ్  ఇస్  ఛిల్ల్డ్  నౌ 
ఫ్రోజెన్  ఇన్  లవ్ 
లెట్స్  వార్మ్  అండ్  క్లోజ్  అరౌండ్  నౌ

మలుపులు  ధాటి  మనసుని  మీటి 
నిలిచెనే  మమతలు 
ఒక  పరి  జననం  ఒక  పరి  మరణం 
నిలువునా  తొలిచేలే 

యవ్వనం  మనసుకు  తొలి  మోహనం 
చుంబనం  వయసుకి  ఒక  వాయనం  అనుదినము 

ఈ  మంచులో  ప్రేమంచుల్లో 
ఎన్నెన్నో  సంగతులు 
నీరెండలో  ఈ  గుండెల్లో  ఎన్నెన్నో  సందడులు 

కవ్వించే  చీకటి  కన్నుల్లో  ఈ  తడి 
ఇవ్వాలె  వీడెనులే 
ఉండుండి  ఊహలు  ఈ  పిల్ల  గాలులు 
నిన్నే  పిలిచెనులే

English

Everything is chilled now
All is gonna be alright
Oh I'll be there I'll be there for you

Every thing is chilled now
Frozen in love
Let's warm and close around now

Ee manchullo premanchullo
Ennenno sangathulu
Neerendallo ee gundello ennenno sandhadulu

Kavvinche cheekati kannullo ee thadi
Ivvale veedenule
Vundundi voohalu ee pilla galulu
Ninne pilichenule

Ee manchullo premanchullo
Ennenno sangathulu
Neerendallo ee gundello ennenno sandhadulu

Kavvinche cheekati kannullo ee thadi
Ivvale veedenule
Vundundi voohalu ee pilla galulu
Ninne pilichenule

Kanulaku jathaga valapula kathane
Kalaluga kosarana
Gala gala palike pedhavula kosame
Kaburunai nilavana

Nedila madhi virisenu premalo
Thenele pedhavolikenu jantalo kalayikalo

Ee manchullo premanchullo
Ennenno sangathulu
Neerendallo ee gundello ennenno sandhadulu

Everything is chilled now
All is gonna be alright
Oh I'll be there I'll be there for you

Every thing is chilled now
Frozen in love
Let's warm and close around now

Malupulu dhati manasuni meeti
Nilichene mamathale
Oka pari jananam oka pari maranam
Niluvuna tholichele

Yavvanam manasuki tholi mohanam
Chumbanam vayasuki oka vaayanam anudhinamu

Ee manchullo premanchullo
Ennenno sangathulu
Neerendallo ee gundello ennenno sandhadulu

Kavvinche cheekati kannullo ee thadi
Ivvale veedenule
Vundundi voohalu ee pilla galulu
Ninne pilichenule

Community

Like, share, and discuss

to start a discussion.