Back to Lyrics
Rangam

Rangam

2011 · 4 songs

Telugu

గల  గల  గాలా  గ్యాంగు  వల  వల  వైలా  సొంగు
 
నిత్యం  నువ్వు  కలలో  జోగు  లోకం  ఇంకా  నీతో  సాగు 

ఉప్పెనకి  లావా  మేము 
మంటనార్పే  మంచోవుతాము 
నవతరం  బ్యాచ్ ఏ  మేము 
వేకువ  చెట్టుకి  వేరులు  మేము 

గల  గల  గాలా  గ్యాంగు  వల  వల  వైలా  సొంగు 
నిత్యం  నువ్వు  కలలో  జోగు  లోకం  ఇంకా  నీతో  సాగు 

వయసొక  వాలని  కోట  మరచిపో  నలిగినా  బాట 
నువ్వు  నేను  వెరనకు  కలిసుంటే  మనం  మనకు 
కనులకు  ఏ  తడి  లేదు  మనసుకు  అలజడి  లేదు 
కల్లోచిన్న  మేరుపల్లె  నవ్వేస్తూ  గడిపేదం   
 
వ్యధ  లేని  క్షణమిది  వసివాడి  పోనిది 
మేము  పగలు  రేయి  కానని  నెలవవుతాం 

గల  గల  గాలా  గ్యాంగు  వల  వల  వైల  సొంగు 
నిత్యం  నువ్వు  కలలో  జోగు  లోకం  ఇంకా  నీతో  సాగు 

నిన్నని  గూర్చి  నీరసించి  పోకు 
రేపటి  గెలుపే  లక్ష్యంఇంకా  నీకు 
నిన్నని  గూర్చి  నీరసించి  పోకు 
రేపటి  గెలుపే  లక్ష్యంఇంకా  నీకు 
నీకు  నీకు 

పరుగును  ఆపవు  నదులు  కుదురుగా  వుండవు  అలలు 
ప్రతి  నిమిషం  మేల్కొంటే  నిజమవదా  నీ  స్వప్నం 

ఓ  తరగని  ఆశలు  పెంచు  చెమటతో  గెలుపుని  దోచు 
ఏ  భేదం  రానీక  వానవిల్లై  చేయి  కలుపు 

ఒకటే  గ  ఊహలు  పంచుకున్న  ప్రేమలు 

మా  కన్నుల్లో  లోకం  తననే  పోల్చునులే 

గల  గల  గాలా  గ్యాంగు  వల  వల  వైలా  సొంగు 
నిత్యం  నువ్వు  కలలో  జోగు  లోకం  ఇంకా  నీతో  సాగు 

ఉప్పెనకి  లావా  మేము 
మంతనార్పే  మంచోఉత్తము 
నవతరం  బ్యాచ్ ఏ  మేము 
వేకువ  చెట్టుకి  వేరులు  మేము

English

Gala gala gaala gangu vala vala vaila songu

Nithyam nuvvu kalalo jogu lokam inka neetho saagu

Vuppenaki laava memu
Mantanarpe manchouthaamu
Navatharam batche memu
Vekuva chettuki verulu memu

Gala gala gaala gangu bala bala baila songu
Nithyam nuvvu kalalo jogu lokam inka neetho saagu

Vayasoka vaalani kota marachipo naligina baata
Nuvu nenu veranaku kalisunte manam manaku
Kanulaku ye thadi ledhu manasuku alajadi ledhu
Kallochinna merupalle navvesthu gadipedhham

Vyadha leni kshanamidhi vasivaadi ponidhi
Memu pagalu reyi kanani nelavavutham

Gala gala gaala gangu bala bala baila songu
Nithyam nuvvu kalalo jogu lokam inka neetho saagu

Ninnani goorchi neerasinchi poku
Repati gelupe lakshyaminka neku
Ninnani goorchi neerasinchi poku
Repati gelupe lakshyaminka neku
Neeku neeku

Parugunu aapavu nadhulu kudhuraga vundavu alalu
Prathi nimisham melkonte nijamavadaa nee swapnam

O tharagani aashalu penchu chamatatho gelupuni dhochu
Ye bhedham raaneeka vaanavillai cheyi kalupu

Okate ga voohalu panchukunna premalu
Maa kannullo lokam thanane polchunule

Gala gala gaala gangu vala vala vaila songu
Nithyam nuvvu kalalo jogu lokam inka neetho saagu

Vuppenaki laava memu
Mantanarpe manchouthaamu
Navatharam batche memu
Vekuva chettuki verulu memu

Community

Like, share, and discuss

to start a discussion.