Back to Lyrics
Rakshakudu

Rakshakudu

1997 · 3 songs

Telugu

సోనియా  సోనియా 
సోనియా  సోనియా  
సోనియా  ఆఆ 

సోనియా  సోనియా  స్వీటు  స్వీటు  సోనియా 
రేగుతోంది  లేత  వయసు  జోరు 
సోనియా  సోనియా  స్వీటు  స్వీటు  సోనియా 
రేగుతోంది  లేత  వయసు  జోరు 

ఘాటు  లవ్ ఉ  రెండు  టైపు  
నెటుడొకటి  నాటుడొకటి   
రెండిట్లో  ఏది  నీకు  ప్యారు   

సం టైమ్స్  నీట్  ఏ  స్వీటు
సం టైమ్స్  నాటే  రైట్ ఉ   
పిల్ల  కళ్ళనీ  చూసీ    
చేసేయ్  గురువా  ఫైట్ ఉ   

సోనియా  సోనియా  స్వీటు  స్వీటు  సోనియా 
రేగుతోంది  లేత  వయసు  జోరు 
ఘాటు  లవ్ ఉ  రెండు  టైపు  
నెటుడొకటి  నటుడొకటి   
రెండిట్లో  ఏది  నీకు  ప్యారు 
  
సం టైమ్స్  నీట్  ఏ  స్వీటు
సం టైమ్స్  నాటే  రైట్ ఉ   
పిల్ల  కళ్ళనీ  చూసీ    
చేసేయ్  గురువా  ఫైట్ ఉ   

పువ్వుల్ని  తడిమే  చిరుగాలి  మల్లె 
చెక్కిళ్ళు  తడితయ్  అది  నెట్టు 
కొమ్మల్ని  విరిచే  సుడిగాలి  మల్లె  
వొడిచేర్చుకుంటే  అది  నాటు 

పచ్చిక  మీద  పడే  చినుకుల  మల్లె  
చిరు  ముద్దులు  పెట్టి  
శృతి  చేయడమే  నీటు    
కసిగా  మీద  పడే  ఉప్పన్నమల్లే  
చెలి  పైటని  పట్టి  
చిత్తు  చేయడమే  నాటు 

నీ  కురుల  మీద  పువ్వుని  నేనై   
మురిపించే  ఆట  ఆడించన   
మృదువైన  ముద్దుల్లో  సొగసే  వుందే  
మంచాల్లో  మాటలకి  చోటేముందే  
మత్తెక్కి  కౌగిట్లో  ముంచేస్తా  అమ్మడు 

సోనియా  సోనియా  స్వీటు  స్వీటు  సోనియా 
రెండిట్లో  ఏది  నీకు  ప్యారు 

ఊరించే  వొడిలో  ఉపొంగె  తడిలో   
బుగ్గలని  ఎంచక్కా  పిండేస్తుంటే 
పరువాల  పిలుపే  కళ్ళలో  మెరుపై   
గుండెల్లో  సెగలే  రగిలిస్తుంటే 

కౌగిలి  క్రికెట్  కి   
సిస్టం  లేదే  అంపైరు  లేడే  
మగతనముంటే  చాలే 
పట్టి  పడతోస్తే  వేగేదెట్టా   
బరువాపేదెట్టా  ఎద  మల్లెలపూవనోయ్ 
నలిపెంగా  పోతే  అందం  లేదే   
కసి  లేని  మొహం  మొహం  కాదే 
కోమలితో  వాదిస్తే  అర్ధం  ఉందా  
కవ్వించి  కాటేస్తే  న్యాయం  ఉందా  

ప్రేయసిని  గెలిచేది  న  చూపుతానమేగా 

సోనియా  సోనియా  స్వీటు  స్వీటు  సోనియా 
రేగుతోంది  లేత  వయసు  జోరు 
ఘాటు  లవ్ ఉ  రెండు  టైపు  
నెటుడొకటి  నాటుడొకటి   
రెండిట్లో  ఏది  నీకు  ప్యారు
   
సం టైమ్స్  నీట్  ఏ  స్వీటు
సం టైమ్స్  నాటే  రైట్ ఉ   
పిల్ల  కళ్ళని  చూసీ    
చేసేయ్  గురువా  ఫైట్ ఉ   

సోనియా  సోనియా 
సోనియా  ఆఆ

English

Soniya Soniya
Soniya Soniya 
Soniya Aaa 

Soniya Soniya Sweetu Sweetu Soniya
Reguthonde Letha Vayasu Joru
Hey Soniya Soniya Sweetu Sweetu Soniya
Reguthonde Letha Vayasu Joru

Ghatu Lovvu Rendu Type 
Neatudokati Natudokati 
Renditlo Edi Neeku Pyaaru 

Sometimes Neat E Sweetu
Sometimes Naate Rightu 
Pilla Kallani Chuseee 
Chesey Guruva Fightu 

Puvvulni Thadame Chirugali Malle
Chekkillu Taditay Adi Neatu
Kommalni Viriche Sudigali Malle 
Vodicherchukunte Adi Naatu

Pacchika Meeda Pade Chinukula Malle 
Chiru Muddulu Petti 
Sruthi Cheyadame Neatu 
Kasiga Meeda Pade Uppanamalle 
Cheli Paitani Patti 
Chittu Cheyadame Naatu

Nee Kurala Meeda Puvvuni Nenai 
Muripinche Aata Aadinchana 
Mruduvaina Muddullo Sogase Vunde 
Manchallo Matalaki Chotemunde 
Mattekke Kaugitlo Munchesta Ammadu

Soniya Soniya Sweetu Sweetu Soniya
Renditlo Edi Neeku Pyaaru

Voorinche Vodilo Uponge Tadilo 
Buggalani Enchakka Pindesthunte
Paruvaala Pilupe Kallalo Merupai 
Gundello Segale Ragilisthunte

Kaugili Cricket Ki 
System Lede Empiru Lede 
Magathanamunte Chaale
Patti Padathoste Vegedetta 
Baruvaapedetta Yeda Mallelapoovanoi
Nalipenga Pothe Andam Lede 
Kasi Leni Moham Moham Kade
Komalitho Vadisthe Ardam Unda 
Kavvinchi Kaateste Nyayam Unda 

Preyasini Gelichedi Na Chooputhanamega

Soniya Soniya Sweetu Sweetu Soniya
Reguthonde Letha Vayasu Joru
Ghatu Lovvu Rendu Type 
Neatudokati Natudokati 
Renditlo Edi Neeku Pyaaru

Sometimes Neat E Sweetu 
Sometimes Naate Rightu 
Pilla Kallani Chuseee 
Chesey Guruva Fightu

Soniya Soniya
Soniya Aaa

Community

Like, share, and discuss

to start a discussion.