Back to Lyrics
Rakshakudu

Rakshakudu

1997 · 3 songs

Telugu

ప్రేమే  నా  గమ్యమన్నా 
నువ్వు  నడిచావు  నా  గుండె  పైన 
మనసు  లోనే  నిను  దాచుకున్న     
నాకు  కన్నీరే  మిగిలింది  నేస్తం 
 
ప్రేమే  నా  గమ్యమన్నా 
నువ్వు  నడిచావు  నా  గుండె  పైన 
మనసు  లోనే  నిను  దాచుకున్న   
నాకు  కన్నీరే  మిగిలింది  నేస్తం

చేయి  జార్చి  వలపుల  వరం  అడిగా 
నీవిచ్చేటి  బహుమతి  ఇదియేనా 
ఉత్తరం  లో  దాచనే  న  హృదయం 
అది  ప్రేమకు  కావాలి  నవ  ఉదయం 

ప్రతి  ఉదయం  ప్రతి  ఉదయం  ప్రతి  ఉదయం 
నీవే  నా  గమ్యమన్నా 
నువ్వు  నడిచావు  నా గుండె  పైన 
మనసు  లోనే  నిను  దాచుకుంటే   
నాకు  కన్నీరే  మిగిలింది  నేస్తం

చేయి  జార్చి  వలపుల  వరం  అడిగా 
నాకు  దొరికింది  గతపు  స్మృతులేనా 
నిన్ను  వీడి  నే  మనలేక 
నన్ను  నేనే  వీడి  పోతున్న 
నిన్ను  వీడి  నే  మనలేక 
లోకాన్నే  వీడి  పోతున్న

English

Preme Na Gamyamanna
Nuvvu Nadichavu Na Gunde Paina
Manasu Lone Ninu Dachukunna
Naku Kannire Migilindi Nestham

Preme Na Gamyamanna
Nuvvu Nadichavu Na Gunde Paina
Manasu Lone Ninu Dachukunna
Naku Kannire Migilindi Nestham

Cheyi Jaachi Valapula Varam Adiga
Neevicheti Bahumathi Idiena
Uttaram Lo Dachane Na Hrudayam
Adi Premaku Kavali Nava Udayam

Prathi Udayam Prathi Udayam Prathi Udayam
Neeve Na Gamyamanna
Nuvvu Nadichavu Na Gunde Paina
Manasu Lone Ninu Dachukunna
Naku Kannire Migilindi Nestham

Cheyi Jaachi Valapula Varam Adiga
Naku Dorikindi Gathapu Smruthulena
Ninnu Veedi Ne Manaleka
Nannu Nene Veedi Pothunna
Ninnu Veedi Ne Manaleka
Lokanne Veedi Pothunna

Community

Like, share, and discuss

to start a discussion.