Back to Lyrics
Rakshakudu

Rakshakudu

1997 · 3 songs

Telugu

చందురుని  తాకినది  అర్మ్స్ట్రోన్గా   
అరె  అర్మ్స్ట్రోన్గా  
చెక్కిలిని  దొచినది  నేనేగ   
అరె  నేనేగ  
కళల  దేవతకి  పెదవి  తాంబూలం  
ఇమ్మంది  శృంగారం   
కళల  దేవతకి  పెదవి  తాంబూలం  
ఇమ్మంది  శృంగారం 

చందురుని  తాకినది  నీవేగ   
అరె  నీవేగ   
వెన్నెలని  దోచినది  నీవేగ   
అరె  నీవేగ  
వయసు  వాకిలిని  తెరిచే  వయ్యారం   
నీ  కళ్లలా  మందారం    
శృతీ  లైయలా  శృంగారం  

ఓ  పూవులాంటి  చెలి  వొడిలో   
పుట్టుకొచ్చే  సరిగామలే  
ఓ  పూవులాంటి  చెలి  వొడిలో  
పుట్టుకొచ్చే  సరిగామాలే 
పైట  చాటు  పున్నమిలా  
పొంగే  మధురిమలే  

ఓ  తలపుల్లా  వెల్లువలో  
తలగడ  అదుముకున్న  
తనువుని  పొదవుకుని   
ప్రియుని  కలుసుకున్న  

తపాలా  పందిరిలో  
దీపమల్లె  వెలుగుతున్న  
మగసిరి  పిలుపులతో  
తేనే  లాగ  మారుతున్న   
కోరికల  కోవెలలో  
కర్పూరమౌతున్న 

చందురుని 
చందురుని  తాకినది  అర్మ్స్ట్రోన్గా   
అరె  అర్మ్స్ట్రోన్గా  
చెక్కిలిని  దోచింది  నేనేగ   
అరె  నేనేగ  
కళల  దేవతకి  పెదవి  తాంబూలం  
ఇమ్మంది  శృంగారం   
కళల  దేవతకి  పెదవి  తాంబూలం  
ఇమ్మంది  శృంగారం 

రమ్మనే  పిలుపు  విని   
రేగుతోంది  యెవ్వనమే  
ఏకమై  పోదామంటూ  
జల్లుతోంది  చందనమే  
నీటి  లోని  చాప  పిల్ల  
నీటికి  భారమౌనా  
కోరుకున్న  ప్రియా  సఖుడు  
కౌగిలి  కి  భారమౌనా  

చెంత  చేరి  వచ్చినానే  
చేయి  జారీ  పోకే  పిల్ల  
పిల్ల  గాడి  అల్లరిని  
ఓపలేదు  కన్నెపిల్ల  
ఓ  అలిగిన  మగతనమే  
పగబడితే  వీడదే
 
చందురుని 
చందురుని  తాకినది  అర్మ్స్ట్రోన్గా     
చెక్కిలిని  దోచింది  నేనేగ   
అరె  నేనేగ  
కళల  దేవతకి  పెదవి  తాంబూలం  
ఇమ్మంది  శృంగారం   
కళల  దేవతకి  పెదవి  తాంబూలం  
ఇమ్మంది  శృంగారం

English

Chanduruni Taakinadi Armstrongaa
Are Armstrongaa 
Chekilini Dochinadi Nene Ga 
Are Nene Ga 
Kalala Devataki Pedavi Tamboolam 
Immandi Srungaram 
Kalala Devataki Pedavi Tamboolam 
Immandi Srungaram

Chanduruni Taakinadi Neeve Ga 
Are Neeve Ga 
Vennelani Dochinadi Neeve Ga 
Are Neeve Ga 
Vayasu Vaakilini Teriche Vayaaram 
Nee Kallala Mandaaram 
Sruti Laiyela Srungaaram 

O Poovulanti Cheli Vodilo 
Puttukocche Sarigamale 
O Poovulanti Cheli Vodilo 
Puttukocche Sarigamale
Paita Chaatu Punnamila 
Ponge Madhurimale 

O Talapulla Velluvallo 
Talagada Adumukunna 
Tanuvuni Podavukuni 
Priyune Kalusukunna
 
Tapaala Pandhirilo 
Deepamalle Velugutunna 
Magasiri Pilupulato 
Tene Laaga Maarutunna 
Korikala Kovelalo 
Karpooramoutunna

Chanduruni 
Chanduruni Taakinadi Armstrongaa
Are Armstrongaa 
Chekilini Dochinadi Nene Ga 
Are Nene Ga 
Kalala Devataki Pedavi Tamboolam 
Immandi Srungaram 
Kalala Devataki Pedavi Tamboolam 
Immandi Srungaram

Ramane Pilupu Vini 
Regutondi Yevvaname 
Yekamai Podhamantu 
Jallutondi Chandaname 
Neeti Loni Chaapa Pilla 
Neetiki Bhaaramouna 
Korukunna Priya Sakhudu 
Kougiliki Bhaaramouna 

Chenta Cheri Vacchinaane 
Cheyi Jaari Poke Pilla 
Pilla Gaadi Allarini 
Vopaledu Kannepilla 
O Aligina Magataname 
Pagabadite Veedade

Chanduruni
Chanduruni Taakinadi Armstrongaa 
Chekilini Dochinadi Nene Ga 
Are Nene Ga 
Kalala Devataki Pedavi Tamboolam 
Immandi Srungaram 
Kalala Devataki Pedavi Tamboolam 
Immandi Srungaram

Community

Like, share, and discuss

to start a discussion.