Back to Lyrics

Preminchukundham Raa

1997 · 4 songs

Telugu

పెళ్లికళ  వచ్చేసిందే  బాలా 
పల్లకిని  తెచ్చేసిందే  బాలా 
హడావిడిగా  రెడీ  అవుదాం  చలో  లైలా 

ముచ్చటగా  మేళం  ఉంది  ఆజా  ఆజా 
తద్దినాక  తాళం  ఉంది  ఆజా  ఆజా 
మంటపం  రమ్మంటుంది  ఆజా  ఆజా 
జంటపడు  వేళయింది  ఆజా  ఆజా 

పెళ్లికళ  వచ్చేసిందే  బాలా 
పల్లకిని  తెచ్చేసిందే  బాలా 

అక్షింతలు  వేసేసింది  షాదీ 
అడ్డు  తేరా  తీసేసింది  షాదీ  
స్వయంవరమే  శభాషంది  హలో  డార్లింగ్ 

ఇష్టపడు  కన్యాదానం  లేజా  లేజా 
జానెమన్  ఏ  దుల్హన్కో  లేజా  లేజా 
మై  డియర్  హుబ్బీ  ముజహ్కో  లేజా  లేజా 
ఆశపడు  అందం  చందం  లేజా  లేజా 
 
అక్షింతలు  వేసేసింది  షాదీ 
అడ్డు  తేరా  తీసేసింది  షాదీ  

ఆలూమగలైపోయామే  భామా 
అసలు  కథ  బాకీ  ఉంది  రామ్మా 
అమాంతంగా  ప్రోసెఎడ్  అవుదాం  చలో  జానా 

మల్లెలతో  మంచం  సిద్ధం  దేఖో  దేఖో 
అల్లరితో  మంత్రం  వేద్దాం  దేఖో  దేఖో 
మన్మధుని  ఆహ్వానిద్దాం  దేఖో  దేఖో 
ముద్దులతో  సన్మానిద్దాం  దేఖో  దేఖో

ఆలూమగలైపోయామే  భామా 
అసలు  కథ  బాకీ  ఉంది  రామ్మా 
అమాంతంగా  ప్రోసెఎడ్  అవుదాం  చలో  జానా

English

Pellikala vachesinde balaa
pallakini techesinde balaa
hadavidiga ready avudam chalo laila

Muchataga melam undi aaja aaja
taddinaka talam undi aaja aaja
mantapam rammantundi aaja aaja
jantapadu velayyindi aaja aaja

Pellikala vachesinde balaa
pallakini techesinde balaa

Akshitalu vesesindi shaadi
addu tera teesesindi shaadi
swayamvarame shabhashandi hello darling

Istapadu kanyadanam leja leja
janeman ye dulhanko leja leja
my dear hubby mujhko leja leja
ashapadu andam chandam leja leja

Akshitalu vesesindi shaadi
addu tera teesesindi shaadi

Alumagalaipoyame bhamaa
asalu kadha bhakee undi raamma
amantamga proceed avudam chalo jaanaa

Mallelato mancham siddam dekho dekho
allarito mantram veddam dekho dekho
manmadhuni ahwaniddam dekho dekho
muddulato sanmaniddam dekho dekho

Alumagalaipoyame bhamaa
asalu kadha bhakee undi raamma
amantamga proceed avudam chalo jaanaa

Community

Like, share, and discuss

to start a discussion.