Back to Lyrics

Preminchukundham Raa

1997 · 4 songs

Telugu

అంబరాల  కోటాలో  వలపు  మొగ్గ  విచ్చుకుంది  చూడరా 
సన్నజాజి  తీగలా  ప్రియున్ని  ఎట్ట  హత్తుకుంది  చూడరా 
లక్ష  మాటలేలరా  ప్రేమన్న  రెండు  అక్షరాలు  చాలురా 
వెయ్యి  జన్మలేలరా  వలపు  పండుగొక్క  రోజు  చాలురా 
 
చిన్ని  చిన్ని  గుండెలో  ఉప్పొంగుతున్న  ఆశలెన్నో  చూడనా 
చిన్నదాని  చూపులో  తళుక్కుమన్న  బాసలెన్నో  చూడనా 

చిన్నవాడి  కళ్ళలో  తళుక్కుమన్న  బాసలెన్నో  చూడనా 

నీడలాగా  తోడు  ఉంటా  పారిజాతమా 
గుండెల్లోనే  దాచుకుంటా  నిన్నే  ప్రాణమా 
చిన్ని  చిన్ని  గుండెలో  ఉప్పొంగుతున్న  ఆశలెన్నో  చూడనా
చిన్నవాడి  కళ్ళలో  తళుక్కుమన్న  బాసలెన్నో  చూడనా

నీ  వాకిట  ముగ్గునవుతా  సందెపొద్దు  వాలింకా  సిగ్గునవుతా 
నువ్వెళ్ళి  దారిలోనే  నీడనిచ్చు  గున్న  మావి  చెట్టునవుతా 
నా  నవ్వులే  నీవంట  కంటిపాపలాగా  నిన్ను  చూసుకుంటా 
కన్నీటిని  పంచుకుంటా  కాలమంతా  నీకు  నేను  కావాలంటా 
ప్రేమ  కన్నా  గొప్పదేది  సృష్టిలోనే  లేదురా 

చిన్ని  చిన్ని  గుండెలో  ఉప్పొంగుతున్న  ఆశలెన్నో  చూడనా 
చిన్నదాని  చూపులో  తళుక్కుమన్న  బాసలెన్నో  చూడనా 
చిన్ని  చిన్ని  గుండెలో  ఉప్పొంగుతున్న  ఆశలెన్నో  చూడనా 
చిన్నవాడి  కళ్ళలో  తళుక్కుమన్న  బాసలెన్నో  చూడనా 

ధనమున్న  లేకున్నా  గుప్పెడంత  ప్రేమ  ఉంది  గుండెలోన 
చావైనా  బ్రతుకైనా  నిన్ను  విడిచి  ఉండలేను  క్షణమైనా 
ఆ  మాటే  చాలునంట  ఎన్ని  బదలైన  నేను  ఓర్చుకుంటా 
నే  చేయి  పట్టుకుంటే  కాళ్ళు  కడిగి  నన్ను  నేను  ఇచ్చుకుంటే 
సృష్టిలోనే  అందమైన  ప్రేమజంట  మీదిరా 

చిన్ని  చిన్ని  గుండెలో  ఉప్పొంగుతున్న  ఆశలెన్నో  చూడనా 
చిన్నదాని  చూపులో  తళుక్కుమన్న  బాసలెన్నో  చూడనా 
చిన్ని  చిన్ని  గుండెలో  ఉప్పొంగుతున్న  ఆశలెన్నో  చూడనా 
చిన్నవాడి  కళ్ళలో  తళుక్కుమన్న  బాసలెన్నో  చూడనా 
నుదిటి  బొట్టు  మీద  ఒట్టు  నిన్నే  వీడను 
మల్లె  పూల  మీద  ఒట్టు  మాటలాడును

చిన్ని  చిన్ని  గుండెలో  ఉప్పొంగుతున్న  ఆశలెన్నో  చూడనా 
చిన్నదాని  చూపులో  తళుక్కుమన్న  బాసలెన్నో  చూడనా 
చిన్ని  చిన్ని  గుండెలో  ఉప్పొంగుతున్న  ఆశలెన్నో  చూడనా 
చిన్నవాడి  కళ్ళలో  తళుక్కుమన్న  బాసలెన్నో  చూడనా 

లక్ష  మాటలేలరా  ప్రేమన్న  రెండు  అక్షరాలు  చాలురా 
వెయ్యి  జన్మలేలరా  వలపు  పండుగొక్క  రోజు  చాలురా

English

Ambarala kotalo valapu mogga vichukundi chudara
sannajaji teegalaa priyunni yetta hattukundi chudara
laksha matalelara premanna rendu aksharalu chalura
veyyi janmalelara valapu pandugokka roju chalura

Chinni chinni gundelo uppongutunna ashalenno chudanaa
chinnadani chupulo talukkumanna basalenno chudanaa
chinni chinni gundelo uppongutunna ashalenno chudanaa
chinnavadi kallalo talukkumanna basalenno chudanaa

Needalaga todu untaa parijatamaa
gundellone dachukunta ninne pranamaa
chinni chinni gundelo uppongutunna ashalenno chudanaa
chinnavadi kallalo talukkumanna basalenno chudanaa

Ne vakita muggunavuta sandepoddu valinka siggunavuta
nuvvelle darilona needanichu gunna mavi chettunavuta
na navvule neevanta kantipapalaga ninnu chusukunta
kannetini panchukunta kalamanta neku nenu kavaluntaa
prema kanna goppadedi srustilona leduraa

Chinni chinni gundelo uppongutunna ashalenno chudanaa
chinnadani chupulo talukkumanna basalenno chudanaa
chinni chinni gundelo uppongutunna ashalenno chudanaa
chinnavadi kallalo talukkumanna basalenno chudanaa

Dhanamunna lekunna guppedanta prema undi gundelona
chavaina bratukaina ninnu vidichi undalenu kshanamaina
aa mate chalunanta yenni badhalaina nenu orchukunta
ne cheyi pattukunta kallu kadigi nannu nenu ichukunta
srustilone andamaina premajanta meedira

Chinni chinni gundelo uppongutunna ashalenno chudanaa
chinnadani chupulo talukkumanna basalenno chudanaa
chinni chinni gundelo uppongutunna ashalenno chudanaa
chinnavadi kallalo talukkumanna basalenno chudanaa
nudhiti bottu meda ottu ninne vidanu 
malle poola meda ottu mataladanu

Chinni chinni gundelo uppongutunna ashalenno chudanaa
chinnadani chuplo talukkumanna basalenno chudanaa
chinni chinni gundelo uppongutunna ashalenno chudanaa
chinnavadi kallalo talukkumanna basalenno chudanaa

Laksha matalelara premanna rendu aksharalu chalura
veyyi janmalelara valapu pandugokka roju chalura

Community

Like, share, and discuss

to start a discussion.