Back to Lyrics

Preminchukundham Raa

1997 · 4 songs

Telugu

ఆలా  చూడు  ప్రేమలోకం  పిలుస్తున్నది 
కలే  నేడు  తీపి  నిజమై  ఫలిస్తున్నది 
ప్రపంచమంతా  దాటేద్దాం  పద  అన్నది 
ప్రేమించుకుందాం  రా  నేస్తం 
మన  వయస్సు  తపస్సు  తరించు  వరమిది 

ఆలా  చూడు  ప్రేమలోకం  పిలుస్తున్నది 
కలే  నేడు  తీపి  నిజమై  ఫలిస్తున్నది 

ప్రతీ  జన్మ  నీతోనే  ముడేసాడు  బ్రహ్మ 
అనే  నమ్మి  నీ  పేరే  జపించాను  లేమ్మా  
అదే  పాట  నాదాకా  ఎలా  చేరేనమ్మా 
ప్రతి  బాట  నావైపే  నిన్నే  పంపేనమ్మా 

నిరంతరం  నీ  ఉసేదో  నను  రమ్మన్నది 
ప్రతిక్షణం  నీ  ధ్యాసేగా  కలవరించి 
వరించి  రతించుతున్నది 

ఆలా  చూడు  ప్రేమలోకం  పిలుస్తున్నది 
కలే  నేడు  తీపి  నిజమై  ఫలిస్తున్నది 

అలాల్లాంటి  ఈ  రాగం  నువ్వే  నేర్పలేదా 
తుఫానంటి  ఈ  వేగం  నువ్విచ్చింది  కాదా 
వేలే  వేసి  లోకాన్ని  ఎటో  వెళ్ళిపోదాం 
ఏదో  చేసి  కాలాన్ని  ఆలా  ఆగమందం 

రహస్య  రాజ్యం  చేరే  జత  కథే  ఇది 
సుఖాల  తీరం  కోరే  మన  ప్రయాణమివ్వాలా 
ఫలించు  క్షణమిది

ఆలా  చూడు  ప్రేమలోకం  పిలుస్తున్నది 
కలే  నేడు  తీపి  నిజమై  ఫలిస్తున్నది 
ప్రపంచమంతా  దాటేద్దాం  పద  అన్నది 
ప్రేమించుకుందాం  రా  నేస్తం 
మన  వయస్సు  తపస్సు  తరించు  వరమిది 

ఆలా  చూడు  ప్రేమలోకం  పిలుస్తున్నది 
కలే  నేడు  తీపి  నిజమై  ఫలిస్తున్నది

English

Ala chudu premalokam pilustunnadi
kale nedu teepi nijamai phalistunnadi
prapanchamantaa dateddam pada annadi
preminchukundam ra nestam
mana vayassu tapassu tarinchu varamidi

Ala chudu premalokam pilustunnadi
kale nedu teepi nijamai phalistunnadi

Pratee janma netone mudesadu brahma
ane nammi ne pere japinchanu lemma
ade pata nadakaa yela cherenamma
prati bata navaipe ninne pampenamma

Nirantaram ne usedo nanu rammannadi
pratikshanam ne dhyasega kalavarinchi
varinchi ratinchutunnadi

Ala chudu premalokam pilustunnadi
kale nedu teepi nijamai phalistunnadi

Alallanti ee ragam nuvve nerpaledaa
tuphananti ee vegam nuvvichindi kaadaa
vele vesi lokanni yeto vellipodam
yedo chesi kalanni ala agamandam

Rahasya rajyam chere jata kadhe idi
sukhala teeram kore mana prayanamivala
phalinchu kshanamidi

Ala chudu premalokam pilustunnadi
kale nedu teepi nijamai phalistunnadi
prapanchamantaa dateddam pada annadi
preminchukundam ra nestam
mana vayassu tapassu tarinchu varamidi

Ala chudu premalokam pilustunnadi
kale nedu teepi nijamai phalistunnadi

Community

Like, share, and discuss

to start a discussion.