Back to Lyrics
Premikula Roju

Premikula Roju

1999 · 6 songs

Lyricist

Telugu

వాలు  కనులదానా  
వాలు  కనులదానా
నీ  విలువ  చెప్పు  మైన  
నా  ప్రాణమిచ్చుకోనా

నీ  రూపు  చూసి  
శిలను  అయితినే  ఓ
నోట  మాట  రాక  మూగబోతినే
నోట  మాట  రాక  మూగబోతినే

వాలు  కనులదానా
నీ  విలువ  చెప్పు  మైన  
నా  ప్రాణమిచ్చుకోనా

నీ  రూపు  చూసి  
శిలను  అయితినే  ఓ  
మాట  రాక
నోట  మాట  రాక  మూగబోతినే
నోట  మాట  రాక  మూగబోతినే

చెలియా  నిన్నే  తలచి  
కనులా  జడిలో  తడిసి
రేయి  నాకు  కనుల  కునుకు  
లేకుండా  పోయింది  
నీ  ధ్యాసే  అయ్యింది
తలపు  మరిగి  రేయి  పెరిగి  
ఒళ్ళంతా  పొంగింది  ఆహారం  వద్దంది

క్షణ  క్షణం  నీ  తలపుతో  
తనువు  చిక్కి  పోయెలే
ప్రాణమిచ్చే  ఓ  ప్రణయమా  
నీకు  సాటి  ఏది  ప్రియతమా

నీ  కీర్తి  లోకాలు  పలకా  
ఎల్లోరా  శిల్పాలు  ఉలకా
అజంతా  సిగ్గులు  ఒలకా  చిలకా

నీ  కీర్తి  లోకాలు  పలకా  
ఎల్లోరా  శిల్పాలు  ఉలకా
అజంతా  సిగ్గులు  ఒలికే  రోజే
నిను  నేను  చేరుకోనా

వాలు  కనులదానా
నీ  విలువ  చెప్పు  మైన  
నా  ప్రాణమిచ్చుకోనా

నీ  రూపు  చూసి  శిలను  అయితినే  ఓ  
నోట  మాట  రాక
నోట  మాట  రాక  మూగబోతినే

దైవం  నిన్నే  మలచి  
తనలో  తానే  మురిసి
ఒంపు  సొంపు  తీర్చు  నేర్పు  
నీ  సొంతమయ్యింది  నా  కంట  నిలిచింది

ఘడియ  ఘడియ  ఒడిని  కరుగు  
రసవీణ  నీ  మేను  మీటాలి  నా  మేను

వడి  వడిగా  చేరుకో  
కౌగిళిలో  కరిగిపో
తనువు  మాత్రమిక్కడున్నది  
నిన్ను  ప్రాణమివ్వమన్నది

జక్కన  కాలం  నాటి  
చెక్కిన  శిల్పం  ఒకటి
కన్నెగా  వచ్చిందంట  చెలియా

జక్కన  కాలం  నాటి  
చెక్కిన  శిల్పం  ఒకటి
కన్నెగా  వచ్చిందంట  చెలియా  
నీ  సొగసుకేది  సాటి

వాలు  కనులదానా  
వాలు  కనులదానా
నీ  విలువ  చెప్పు  మైన  
నా  ప్రాణమిచ్చుకోనా

నీ  రూపు  చూసి  శిలను  అయితినే  ఓ
మాట  రాక  
నోట  మాట  రాక  మూగబోతినే
నోట  మాట  రాక  మూగబోతినే
నోట  మాట  రాక  మూగబోతినే

English

Vaalu kanula daana 
Vaalu kanula daana
Nee viluva cheppu mainaa
Naa pranamichukona

Nee roopu chusi silanu aithine
O Nota maata raaka moogabothini
Nota maata raaka moogabothini

Vaalu kanula daana
Nee viluva cheppu mainaa
Naa pranamichukona

Nee roopu chusi silanu aithine
O Maata raaka
Nota maata raaka moogabothini
Nota maata raaka moogabothini

Cheliyaa ninne talachi
Kanula jhadilo tadisi
Reyi naaku kanula kunuku
Lekunda poyindi
nee dhayase ayyindi

Thalapu marigi reyi perigi
Ollantha pongindi
Aaharam vaddandi

Kshana kshanam nee thalaputho
Thanuvu chikkipoyele
Pranimiche O pranayama
Neeku saati edi priyatama

Nee kirthe lokalu palaka
Ellora silpalu ulaka
Ajantha siggulu olakaa chilakaa

Nee kirthe lokalu palaka
Ellora silpalu ulaka
Ajantha siggulu olike roje
Ninu nenu cherukonaa

Vaalu kanula daana
Nee viluva cheppu mainaa
Naa pranamichukona

Nee roopu chusi silanu aithine
O nota maata raaka
Nota maata raaka moogabothini

Daivam ninne malachi
Thanalo thaane murisi
Ompu sompu teerchu nerpu
Nee sontham ayyindi
Naa kanta nilichindi

Ghadiya ghadiya vodini karugu
Rasa veena nee menu
Meetaali naa menu

Vadi vadi gaa cheruko
Kougili lo karigipo
Thanuvu matramikkadunnadi
Ninnu pranamivva mannadi

Jakkana kaalam naati
Chekkina silpam okati
Kannegaa vachindanta cheliyaa

Jakkana kaalam naati
Chekkina silpam okati
Kannegaa vachindanta cheliyaa
Nee sogasukedi saati

Vaalu kanula daana 
Vaalu kanula daana
Nee viluva cheppu mainaa
Naa pranamichukona

Nee roopu chusi silanu aithine
Maata raaka
Nota maata raaka moogabothini
Nota maata raaka moogabothini
Nota maata raaka moogabothini

Community

Like, share, and discuss

to start a discussion.