Back to Lyrics
Premikula Roju

Premikula Roju

1999 · 6 songs

Telugu

ప్రేమ  అనే  పరీక్ష  రాసి  
వేచి  ఉన్న  విద్యార్ధిని
ప్రేమ  అనే  పరీక్ష  రాసి  
వేచి  ఉన్న  విద్యార్ధిని

ప్రేమ  అనే  పరీక్ష  రాసి  
వేచి  ఉన్న  విద్యార్ధిని
ప్రేమ  అనే  పరీక్ష  రాసి  
వేచి  ఉన్న  విద్యార్ధిని

నీ  మనసు  పలకపైన  
నా  సంఖ్య  చూసినపుడు
నేను  నన్ను  నమ్మలేదు  
నా  కనుల  నమ్మలేదు

నమ్ము  నమ్ము  నన్ను  నమ్ము
ప్రియుడా  నాలో  ప్రేమ  
ఎపుడూ  నీకే  సొంతం

డోలీ  డోలీ  డోలీ  డోలీ  
డోలీ  డోలీ  డోలీ  డోలీ
డోలీ  డోలీ  డోలీ  డోలీ  
డోలీ  డోలీ  డోలీ  డోలీ

ఆ  ఈ  చేతికి  గాజులు  నేనే  కదా
నేడు  గాజులు  తోడిగే  రోజే  కదా
ఈ  చేతికి  గాజులు  నేనే  కదా
నేడు  గాజులు  తోడిగే  రోజే  కదా

ఆ  గాజులు  తొడగగ  సుఖముందిలే
ఆ  సుఖమే  మళ్ళీ  మళ్ళీ  మది  కోరిందిలే
ఇవి  చెక్కిళ్ళా  పూల  పరవళ్ళా
ఈ  చెక్కిలిపై  నీ  ఆనవళ్ళా
అహ  నిన్నటి  దాకా  నేనొక  హల్లుని  
నువ్వొచ్చాక  అక్షరమైతిని

ప్రేమ  అనే  పరీక్ష  రాసి  
వేచి  ఉన్న  విద్యార్ధిని
ప్రేమ  అనే  పరీక్ష  రాసి  
వేచి  ఉన్న  విద్యార్ధిని

డోలీ  డోలీ  డోలీ  డోలీ  
డోలీ  డోలీ  డోలీ  డోలీ
డోలీ  డోలీ  డోలీ  డోలీ  
డోలీ  డోలీ  డోలీ  డోలీ

నీ  ఒడిలో  దొరికెను  సుఖం  సుఖం
ఆ  సుఖమున  కందిన  ముఖం  ముఖం
మనసిందుకు  చేసెను  తపం  తపం
ఆనందమే  ఇక  నేనేమై  పోయినా

అలుపెరుగదులే  ఏ  ప్రేమలోనా
అల  లాగవులే  నీలిసంద్రానా
ఇది  జన్మ  జన్మలకు  వీడని  బంధం  
విరహానికైనా  దొరకని  బంధం

ప్రేమ  అనే  పరీక్ష  రాసి  
వేచి  ఉన్న  విద్యార్ధిని
ప్రేమ  అనే  పరీక్ష  రాసి  
వేచి  ఉన్న  విద్యార్ధిని

డోలీ  డోలీ  డోలీ  డోలీ  
డోలీ  డోలీ  డోలీ  డోలీ
డోలీ  డోలీ  డోలీ  డోలీ  
డోలీ  డోలీ  డోలీ  డోలీ

ప్రేమ  అనే  పరీక్ష  రాసి  
వేచి  ఉన్న  విద్యార్ధిని
ప్రేమ  అనే  పరీక్ష  రాసి  
వేచి  ఉన్న  విద్యార్ధిని

డోలీ  డోలీ  డోలీ  డోలీ  
డోలీ  డోలీ  డోలీ  డోలీ
డోలీ  డోలీ  డోలీ  డోలీ  
డోలీ  డోలీ  డోలీ  డోలీ

English

Prema ane pareeksha raasi 
Vechi unna vidyarthi ni 
Prema ane pareeksha raasi 
Vechi unna vidyarthi ni 

Prema ane pareeksha raasi 
Vechi unna vidyarthi ni 
Prema ane pareeksha raasi 
Vechi unna vidyarthi ni 

Nee manasu palaka paina 
Naa sankhya chusinapudu 
Nene nannu nammaledu 
Naa kanula namma ledu 

Nammu nammu nannu nammu 
Priyuda naalo prema 
Epudo neeke sontham
 
Doli doli doli doli 
Doli doli doli doli 
Doli doli doli doli 
Doli doli doli doli
 
Ee chetiki gajulu nene kada 
Nedu gaajulu todige roje kada 
Aa gajulu todagaga sukhamundile 
Aa sukhame malli malli madi korindi le 

Ivi chekkilla poola paravalla 
Ee chekkili payi nee aanavaalla 
Aha ninnati daaka nenoka halluni 
Nuvvochaka aksharamaithini 

Prema ane pareeksha raasi 
Vechi unna vidyarthi ni 
Prema ane pareeksha raasi 
Vechi unna vidyarthi ni 

Doli doli doli doli 
Doli doli doli doli 
Doli doli doli doli 
Doli doli doli doli
 
Nee vodilo dorikenu sukham sukham 
Aa sukhamuna kandenu mukham mukham 
Mana sindhuku chesenu thapam thapam 
Aanandame ika nenemayi poyinaa 

Aluperagadule ee prema vaana 
Alalaagavule neeli sandrana 
Idi janma janmalaku veedani bandham 
Virahaanikaina dorakani bandham 

Prema ane pareeksha raasi 
Vechi unna vidyarthi ni 
Prema ane pareeksha raasi 
Vechi unna vidyarthi ni 

Doli doli doli doli 
Doli doli doli doli 
Doli doli doli doli 
Doli doli doli doli

Prema ane pareeksha raasi 
Vechi unna vidyarthi ni 
Prema ane pareeksha raasi 
Vechi unna vidyarthi ni 

Doli doli doli doli 
Doli doli doli doli 
Doli doli doli doli 
Doli doli doli doli

Community

Like, share, and discuss

to start a discussion.