Back to Lyrics
Premikula Roju

Premikula Roju

1999 · 6 songs

Telugu

దాండియా  ఆటలు  ఆడ  
సరదా  పాటలు  పాడ
గుజరాత్  పడుచులు  ఆడ  
ప్రియుడే  చెలికై  చూడ

చెలి  కనిపించేనా  కనుచాటుగ  నాకు
తన  ప్రేమ  చెప్పేనా  ఈనాడు
చెలి  కనిపించేనా  కనుచాటుగ  నాకు
తన  ప్రేమ  చెప్పేనా  ఈనాడు

తన  జాడేమిటో  తెలియలేక  నాకు
గుండెల్లో  గుబులు  పుట్టేనా
తన  జాడేమిటో  తెలియలేక  నాకు
గుండెల్లో  గుబులు  పుట్టేనా

దాండియా  ఆటలు  ఆడ  
సరదా  పాటలు  పాడ
గుజరాత్  పడుచులు  ఆడ  
ప్రియుడే  చెలికై  చూడ

నిన్ను  చూసి  నన్ను  నేను  మరిచి
చెప్పలేదు  మూగబోయి  నిలిచి
మనసులోన  దాగువున్న  
ఆ  మాట  తెలిసిందా

నిన్ను  చూసి  నాలో  నేను  మురిసి
అసలు  మాట  చెప్పకుండా  దాచి
కళ్లతోటి  సైగచేసి  చెప్పాలే  తెలిసిందా

ఓ  కాటుకల్లే  నేను  కనుల  చేరుకుంటా
కాటుకల్లే  నేను  కనుల  చేరుకుంటా
పూలవోలే  విరిసీ  నేను  కురులనల్లుకుంటా

ఓ  కళ్లలోన  కాటుక  కరిగిపోవునంట
కురులలోన  పువ్వులన్నీ  వాడిపోవునంట

నీ  ప్రేమ  హృదయమే  పొందేనా
తాళిబొట్టు  నీకు  నే  కట్టేనా

ఈ  మాట  మాత్రమే  నిజమైతే  
నా  జన్మే  ధన్యం
నా  ప్రేమ  నీవేలే  
నా  ప్రేమ  నీవేలే

దాండియా  ఆటలు  ఆడ  
సరదా  పాటలు  పాడ
గుజరాత్  పడుచులు  ఆడ  
ప్రియుడే  చెలికై  చూడ

చెలి  కనిపించేనా  కనుచాటుగ  నాకు
తన  ప్రేమ  చెప్పేనా  ఈనాడు
చెలి  కనిపించేనా  కనుచాటుగ  నాకు
తన  ప్రేమ  చెప్పేనా  ఈనాడు

తన  జాడేమిటో  తెలియలేక  నాకు
గుండెల్లో  గుబులు  పుట్టేనా
తన  జాడేమిటో  తెలియలేక  నాకు
గుండెల్లో  గుబులు  పుట్టేనా

ప్రేమ  చూపులో  ఉంది  మహత్వం
ప్రేమ  భాషలో  ఉంది  కవిత్వం
ప్రేమించుటలో  ఉన్నది  దైవత్వం  దైవత్వం

ప్రేమ  సృష్టికే  మూలపురుషుడు
ప్రేమ  జీవులకు  పూజనీయుడు
ప్రేమలేనిదే  ఏమౌనో  ఈ  లోకం  భూలోకం

ఓ  నా  మనససు  నీలో  దాచి  ఉంచినాను
ఆ  మనససు  క్షేమేనా  
తెలుసుకొనుట  వచ్చాను

ఓ  నీ  మనసు  పదిలంగా  దాచి  ఉంచినాను
నాకంటే  నీ  మనసే  నా  పంచప్రాణాలు

హృదయాలు  రెండని  అనలేవు  
ఇది  నీదినాదని  కనలేవు

ఈ  మాటమత్రమే  నిజమైతే  
నా  జన్మే  ధన్యం
నా  ప్రేమ  నీవేలే  
నా  ప్రేమ  నీవేలే

యువతీ  యువకుల  కలయిక  కోసం
వచ్చెను  నేడొక  రాతిరి  
దాండియ  అను  ఒక  రాతిరి

యువతీ  యువకుల  కలయిక  కోసం
వచ్చెను  నేడొక  రాతిరి  
దాండియ  అను  ఒక  రాతిరి

మీకు  తోడు  మేముంటాము  నేస్తమా
జంకులేక  ప్రేమించండి  నేస్తమా

మీ  వలన  భువిలో  ప్రేమలు  వర్ధిల్లాలి
మీ  వలన  భువిలో  ప్రేమలు  వర్ధిల్లాలి

మీ  వలన  భువిలో  ప్రేమలు  వర్ధిల్లాలి
మీ  వలన  భువిలో  ప్రేమలు  వర్ధిల్లాలి
మీ  వలన  భువిలో  ప్రేమలు  వర్ధిల్లాలి
మీ  వలన  భువిలో  ప్రేమలు  వర్ధిల్లాలి

English

Daandiyaa aatalu aada 
Saradaa paatalu paada
Gujaraat paduchulu aada 
Priyude chelikai chuda

Cheli kanipinchenaa kanuchaatuga naaku
Tana prema cheppenaa enaadu
Cheli kanipinchenaa kanuchaatuga naaku
Tana prema cheppenaa enaadu

Tana jaademito teliyaleka naaku
Gundello gubulu puttenaa
Tana jaademito teliyaleka naaku
Gundello gubulu puttenaa

Daandiyaa aatalu aada 
Saradaa paatalu paada
Gujaraat paduchulu aada 
Priyude chelikai chuda

Ninnu chusi nannu nenu marichi
Cheppaledu mugaboyi nilichi
Manasulona daagivunna 
Aa maata Thelisindaa

Ninnu chusi nannu nenu marichi
Asalu maata cheppakundaa daachi
Kallatoti saiga chesi cheppaale Telisindaa

Ooooo Kaatukalle nenu kanula cherukuntaa
Kaatukalle nenu kanula cherukuntaa
Pulavole virisi nenu kurulanallukuntaa

O kallalona kaatuka karigipovunanta
Kurulalona puvvulanni vaadi povunanta

Ni prema hrudayame pondenaa
Taalibottu niku ne kattenaa

E maata maatrame nijamaite 
Naa janme dhanyam
Naa prema neevele  
Naa prema neevele

Daandiyaa aatalu aada 
Saradaa paatalu paada
Gujaraat paduchulu aada 
Priyude chelikai chuda

Cheli kanipinchenaa kanuchaatuga naaku
Tana prema cheppenaa enaadu
Cheli kanipinchenaa kanuchaatuga naaku
Tana prema cheppenaa enaadu

Tana jaademito teliyaleka naaku
Gundello gubulu puttenaa
Tana jaademito teliyaleka naaku
Gundello gubulu puttenaa

Prema chupulo undi mahatvam
Prema bhashalo undi kavitvam
Premimchutalo unnadi daivatvam daivatvam
Prema srushtike mulapurushudu
Prema jeevulaku pujaniyudu
Premalenide emauno e lokam bhulookam

Oooo ooo Naa manusu neelo dachi unchinaanu
Aa manasu kshemena telusukonuta vachanu

O ni manasu padilangaa daachi unchinaanu
Naakante ni manase naa panchapraanaalu

Hrudayaalu rendani analevu 
Idi needinaadani kanalevu

E maata maatrame nijamaite 
Naa janme dhanyam
Naa prema neevele  
Naa prema neevele

Yuvati yuvakula kalayika kosam
Vachchenu nedoka raatiri 
Daandiya anu oka raatiri

Yuvati yuvakula kalayika kosam
Vachchenu nedoka raatiri 
Daandiya anu oka raatiri

Meeku todu memumtaamu nestamaa
Jankuleka preminchamdi nestamaa

Me valana bhuvilo premalu vardhillaali
Me valana bhuvilo premalu vardhillaali

Me valana bhuvilo premalu vardhillaali
Me valana bhuvilo premalu vardhillaali
Me valana bhuvilo premalu vardhillaali
Me valana bhuvilo premalu vardhillaali

Community

Like, share, and discuss

to start a discussion.