Back to Lyrics
Premaku Velayera

Premaku Velayera

1999 · 4 songs

Telugu

కన్ను  కన్ను  కలుపుకొని  ఎన్నో  ఎన్నో  కలలుగని 
కన్ను  కన్ను  కలుపుకొని  ఎన్నో  ఎన్నో  కలలుగని 
ఆ  కలనై  సాగాలి  ఆకాశం  దాటాలి
 
గువ్వల్లా  ముద్దు  రివ్వు  రివ్వు 
రివ్వంటుంటే  తారాగణం 
మాకందిస్తుంది  నీరాజనం 
కన్ను  కన్ను  కలుపుకొని  ఎన్నో  ఎన్నో  కలలుగని 

పొదరిల్లు  పూలు  పళ్ళు  సెలయేర్లు  హరివిల్లులు 
లేడ్లు  కుందేళ్లు  నిల్లుంటే  చాలు 
స్వర్గంలో  సంసారం  స్వప్నాలే  సంతానం 
ఆ  జాబిలి  మా  నెచ్చెలి  ఈ  కౌగిలీ  మా  లోగిలి 

చిక్కిలి  గింతల  చుట్టాలు  కందిన  గుర్తులు  కష్టాలు 
ప్రణయాలే  మా  పాటలు 
కన్ను  కన్ను  కలుపుకొని  ఎన్నో  ఎన్నో  కలలుగని 

చైత్రాలు  సంగీతాలు  సరదాలు  సందేళ్లు 
మా  దేశంములో  సిరులు  సంపదులు 
ముచ్చట్లే  రత్నాలు  మురిపాలే  వరహాలు 
ముత్తాటలే  ముప్పూటలూ  ముత్యాలయే  ముచ్చమటలు 

అల్లరి  చిందులే  నాట్యాలు  తుంటరి  నవ్వులే  గానాలు 
వలపింత  మా  ఆటలు

కన్ను  కన్ను  కలుపుకొని  ఎన్నో  ఎన్నో  కలలుగని 
కన్ను  కన్ను  కలుపుకొని  ఎన్నో  ఎన్నో  కలలుగని 
ఆ  కలనై  సాగాలి  ఆకాశం  దాటాలి 

గువ్వల్లా  ముద్దు  రివ్వు  రివ్వు 
రివ్వంటుంటే  తారాగణం 
మాకందిస్తుంది  నీరాజనం

English

Kannu kannu kalupukoni enno enno kalalugani
Kannu kannu kalupukoni enno enno kalalugani
Ah kalanai saagaali Aakasam dhataali

Guvvalla muddhu rivvu rivvu
Rivvantunnte thaaraganam
Maakandhisthundhi neeraajanam
Kannu kannu kalupukoni enno enno kalalugani

Podharillu poolu pallu selayerlu harivilluu
Ledlu kundhellu ellunte chaalu
Swargam lo samsaram Swapnalee santanam
Aa jaabile maa nechhelii ee kougilee maa logili

Chikkilli ginthala chuttalu kandhina gurthulu kashtalu
Pranayaale maa paataluu
Kannu kannu kalupukoni enno enno kalalugani

Chaithralu sangeethalu Saradhaalu sandellu
Maa desammlo Sirilu sampadhulu
Muchhatle rathnaalu Muripaale varahaalu
Muthatale mupputaluu Muthyalaye muchhamatalu

Allari chindhule natyaalu thuntari navvule gaanaluu
Valapinnta maa aatalu

Kannu kannu kalupukoni enno enno kalalugani
Kannu kannu kalupukoni enno enno kalalugani
Ah kalanai saagaali Aakasam dhataali

Guvvalla muddhu rivvu rivvu
Rivvantunnte thaaraganam
Maakandhisthundhi neeraajanam

Community

Like, share, and discuss

to start a discussion.