Back to Lyrics
Premaku Velayera

Premaku Velayera

1999 · 4 songs

Telugu

చిన్న  గౌను  వేసుకున్న  పెద్ద  పాప 
హొయ్  చిన్న గౌను  వేసుకున్న  పెద్ద  పాప 
నీ  చిన్ననాటి  ముద్దు  పేరు  లాలీ  పాప  ఆ
 
హొయ్  చిన్న గౌను  వేసుకున్న  పెద్ద  పాప 
నీ  చిన్ననాటి  ముద్దు  పేరు  లాలీ  పాప  ఆ

హైటెక్  టెక్కు  చూస్తే  హీట్  పుట్టు  వెంటనే 
హైటెక్  టెక్కు  చూస్తే  హీట్  పుట్టు  వెంటనే 
ఫ్లైట్  ఎక్కి  నిన్నుచేరి  కన్నుకొట్టు  క్లింటన్ 
హొయ్  చిన్న గౌను  వేసుకున్న  పెద్ద  పాప 
నీ  చిన్ననాటి  ముద్దు  పేరు  లాలీ  పాప  ఆ 
 
నీ  నోటి  మాట  చాలు  ప్లాటినాలు  ఎందుకె 
నీ  తీపి  ముద్దు  చాలు  మారుతీలు  ఎందుకె 
నీ  కొంటె  లుక్కు  చాలు  చెక్కు  బుక్కులేందుకే 
నీ  పంటి  నొక్కు  చాలు  హాట్  లిక్కర్  ఎందుకె 

పైట  చాటు  చోటు  చాలు  టైటానిక్  ఎందుకె 
నీ  గోటి  తోటి  గీటు  చాలు  ఏ  టానిక్  ఎందుకె 
అందాల  కోకోనట్  అంతు  లేని  సోకు  పట్టు 
కొంత  కొంత  పంచి  పెట్టు  ఇంత  సేపా 

చిన్న గౌను  వేసుకున్న  పెద్ద  పాప 
నీ  చిన్ననాటి  ముద్దు  పేరు  లాలీ  పాప  ఆ 

నీ  వేడి  ఈలా  చాలు  సెల్లులార్లు  ఎందుకె 
నీ  ఈడు  లీల  చాలు  సెల్లులాడు  ఎందుకె 
నీ  కన్నె  ఊసు  చాలు  మారిశషు  ఎందుకె 
నీ  కస్సు  బస్సు  చాలు  ఎయిర్  బుస్సులెందుకే 

కమ్మనైన  పెదవి  చాలు  అమృతాలు  ఎందుకె 
చల్లనైన  చేయి  చాలు  అమ్రుతంజనేందుకే 
కవ్వింత  క్లాసులోనా  కౌగింత  కోర్సులోన 
నీకు  పోటీ  ఎవరు  లేరు  నువ్వు  తప్పా

చిన్న గౌను  వేసుకున్న  పెద్ద  పాప 
నీ  చిన్ననాటి  ముద్దు  పేరు  లాలీ  పాప  ఆ 
చిన్న గౌను  వేసుకున్న  పెద్ద  పాప 
నీ  చిన్ననాటి  ముద్దు  పేరు  లాలీ  పాప  ఆ 

హైటెక్  టెక్కు  చూస్తే  హీట్  పుట్టు  వెంటనే 
ఐయ్యో  హైటెక్  టెక్కు  చూస్తే  హీట్  పుట్టు  వెంటనే 
ఫ్లైట్  ఎక్కి  నిన్నుచేరి  కన్నుకొట్టు  క్లింటన్ 

చిన్న గౌను  వేసుకున్న  పెద్ద  పాప 
నీ  చిన్ననాటి  ముద్దు  పేరు  లాలీ  పాప  ఆ

English

Chinna gounu vesukunna pedda paapa
Hoy Chinna gounu vesukunna pedda paapa
Nee chinnanati muddu peru lolly pop aa

Hey Chinna gounu vesukunna pedda paapa
Nee chinnanati muddu peru lolly pop aa

Hitech tekku chusthe heat puttu ventane
Hitech tekku chusthe heat puttu ventane
Flight ekki ninnucheri kannukottu clintone
Chinna gounu vesukunna pedda paapa
Nee chinnanati muddu peru lolly pop aa

Nee noti maata chaalu platinalu enduke
Nee theepi muddu chaalu maarutheelu enduke
nee konte lukku chalu chekku bookkulenduke
nee panti nokku chaalu hot liquor enduke

Paita chaatu chotu chaalu titanic enduke
nee goti thoti geetu chaalu ye tonic enduke
andaala coconut anthu leni soku pattu
kontha kontha panchi pettu intha sepaa

Chinna gounu vesukunna pedda paapa
Nee chinnanati muddu peru lolly pop aa

Nee vedi eela chalu cellularlu enduke
Nee eedu leela chalu celluloid enduke
Nee kanne oosu chalu maruritiuslu enduke
nee kassu bussu chalu air bussulenduke

Kammanaina pedavi chalu amruthalu enduke
challanaina cheyi chalu amruthanjanenduke
Kavvintha classlona kougintha courselona
neku poti evaru leru nuvu thappaa

Chinna gounu vesukunna pedda paapa
Nee chinnanati mudduperu lolly pop aa
Chinna gounu vesukunna pedda paapa
chinnanati mudduperu lolly pop aa

Hitech tekku chusthe heat puttu ventane
Ayyo Hitech tekku chusthe heat puttu ventane
Flight ekki ninnucheri kannukottu clinton ye

Chinna gounu vesukunna pedda paapa
Nee chinnanati muddu peru lolly pop aa

Community

Like, share, and discuss

to start a discussion.