Back to Lyrics
Premaku Velayera

Premaku Velayera

1999 · 4 songs

Telugu

ఇప్పటికిపుడు  రెప్పల్లో  ఎన్నెన్ని  కళల  ఉప్పెనలో
ఉక్కిరి  బిక్కిరి  ఊహల్లో  ఎన్నెన్ని  కళల  ఉవిల్లో 

మనసుని  మేలుకొమ్మని  కదిపి  కుదిపే 
సరదాల  సందడి  ఊహ్మ్  ఊహ్మ్ 
ప్రేమకి  వెలయిందని  తరిమి  తడిమే 
తరుణాల  తాకిడి  మ్మ్  మ్మ్ 

ఎం  చేయమంది  కొంటె  అల్లరి 
ఆ  మాట  చెప్పదు  ఎల్లా  మరి 
మాటలేవి  వద్దు  చేరుకోమనీ
చిలికి  చిలికి  ఉలిక్కిపడి  
చిలిపి  వలపు  చినుకు  సడి 

ఇప్పటికిపుడు  రెప్పల్లో  ఎన్నెన్ని  కళల  ఉప్పెనలో
ఉక్కిరి  బిక్కిరి  ఊహల్లో  ఎన్నెన్ని  కళల  ఉవిల్లో  ఓ 

సరసకు  చేరలేదు  ఇన్నాళ్లు 
అలజడి  రేపుతున్న  తొందరలు 
పరిచయమైన  లేదు  ఏ  నాడు 
శిరస్సును  వంచామన్న  బిడియాలు 

సరదాగా  మొదలైన  శృతి  మించే  ఆటలో 
నను  నేనే  మరిచన  మురిపించే  మత్తులో 

ఏమైనా  ఈ  మాయ  బాగుందిగా 
ఆకాశ  మార్గాన  సాగిందిగా 
ముడిపడి  విడానంది  నూరేళ్ళ  సంకెల 

ఇప్పటికిపుడు  రెప్పల్లో  ఎన్నెన్ని  కళల  ఉప్పెనలో 
ఉక్కిరి  బిక్కిరి  ఊహల్లో  ఎన్నెన్ని  కళల  ఉవిల్లో  ఓ 

కనపడలేదు  మునుపు  ఏనాడూ 
కనులకు  ఇన్ని  వేళా  వర్ణాలు 
తెలియని  లేదు  నాకు  ఏనాడూ 
తలుపును  గిల్లుతున్న  వైనాలు 

పెద్దవుల్లో  విరబూసే  చిరునవ్వుల  కాంతిలో  
ప్రతి  చోట  చూస్తున  ఎన్నెన్ని  వింతలో 

తొలి  సారి  తెల్లవారి  నీ  ఈడుకి 
గిలిగింత  కల్గింది  ఈ  నాటికీ 
జతపడి  సాగమంది  కౌగిళ్ళ  వాడకి 

ఇప్పటికిపుడు  రెప్పల్లో  ఎన్నెన్ని  కళల  ఉప్పెనలో
ఉక్కిరి  బిక్కిరి  ఊహల్లో  ఎన్నెన్ని  కళల  ఉవిల్లో 

మనసుని  మేలుకొమ్మని  కదిపి  కుదిపే 
సరదాల  సందడి  ఊహ్మ్  ఊహ్మ్ 
ప్రేమకి  వెలయిందని  తరిమి  తడిమే 
తరుణాల  తాకిడి  మ్మ్  మ్మ్ 

ఎం  చేయమంది  కొంటె  అల్లరి 
ఆ  మాట  చెప్పదు  ఎల్లా  మరి 
మాటలేవి  వద్దు  చేరుకోమనీ 
చిలికి  చిలికి  ఉలిక్కిపడి  
చిలిపి  వలపు  చినుకు  సడి 

ఇప్పటికిపుడు  రెప్పల్లో  ఎన్నెన్ని  కళల  ఉప్పెనలో
ఉక్కిరి  బిక్కిరి  ఊహల్లో  ఎన్నెన్ని  కళల  ఉవిల్లో  ఓ 

మ్మ్  మ్మ్  మ్మ్  మ్మ్  మ్మ్

English

Ippatikipudu reppallo ennenni kalala uppenlo
ukkiri bikkiri uhallo enneni kalala uvillo

Manasuni melukommani kadhipi kudhipe
saradhala sandhadi uhm uhm
premaki velayindhani tharimi thadime
tharunala thakidi mmm mmm

Em cheyamandhi konte allari
aa mata cheppadhu ella mari
matalevi vadhu cherukomani ee
chiliki chiliki ulikipade 
chilipi valapu chinuku sadi

Ippatikipudu reppallo ennenni kalala uppenlo
ukkiri bikkiri uhallo enneni kalala uvillo oo

Sarasaku cheraledhu innalu
alajadi repthunna thondharalu
parichayamyna ledhu ye nadu
shirasunu vanchamanna bidiyaaalu

Saradhaga modhalyna sruthi minche aatalo
nanu nene marichana muripinche mathulo

Emaina ee maya bagundhiga
akaasha margana saagindhiga
mudipadi vidanandhi noorella sankela

Ippatikipudu reppallo ennenni kalala uppenlo
ukkiri bikkiri uhallo enneni kalala uvillo ohoho

Kanapadaledhu munupu yenadu
kanulaku inni vela varnalu
theliyane ledhu naku yenadu
thalapunu gilluthunna vynaaaalu

Peddhavullo viribuse chirunavvula kanthilo
prathi chota chusthuna enneni vinthalo

Tholi sari thelavari nee eeduki
giligintha kalgindhi ee natiki
jathapadi sagamandhi kougilla vadaki

Ippatikipudu reppallo ennenni kalala uppenlo
ukkiri bikkiri uhallo enneni kalala uvillo

Manasuni melukommani kadhipi kudhipe
saradhala sandhadi mmm mmm
premaki velayindhani tharimi thadime
tharunala thaakidi mmm mmm

Encheyamandhi konte allari
aa maata cheppadhu ella mari
matalevi vadhu cherukomani
chiliki chiliki ulikipade
chilipi valapu chinuku sadi

Ippatikipudu reppallo ennenni kalala uppenlo
ukkiri bikkiri uhallo enneni kalala uvillo

mmm mmm mmmm mmmm mmm

Community

Like, share, and discuss

to start a discussion.