Back to Lyrics

Preamante Idera

1998 · 4 songs

Telugu

వయస  చూసుకో  చెబుతా  రాసుకో 
ఈడుకి  తొలి  పాఠం 
సొగస  చేరుకో  వరసే  అందుకో 
నీకిది  తొలి  గీతం 
ఆగనన్నది  ఆశ  ఎందుకో  తెలుసా 
ఒహ్హ్హ్హ్  ఊహ  కందని  బాషా 
నేర్చుకో  మనస
ఓఓఓ  స్వామి  రారా  ప్రేమంటే  ఇదేరా 
నా  సితార  ప్రేమంటే  ఇదేరా 

వయస  చూసుకో  చెబుతా  రాసుకో 
ఈడుకి  తొలి  పాఠం 
సొగసు  చేరుకో  వరసై  అందుకో 
నీకిది  తొలి  గీతం 

రేయి  భారం  రెట్టింపయింది 
లే  వయ్యారం  నిట్టూరుస్తుంది 
రాయబారం  గుట్టే  చెపింది 
హాయి  బేరం  గిట్టేలా  ఉంది
మోయలేని  ప్రేమంటే  ఇదేరా 
సాయం  అడిగే  ప్రేమంటే  ఇదేరా
 
వయస  చూసుకో  చెబుతా  రాసుకో 
ఈడుకి  తొలి  పాఠం 
సొగసు  చేరుకో  వరసే  అందుకో 
నీకిది  తొలి  గీతం 

తేనె  మేఘం  కాదా  నీ  దేహం 
వాన  రాగం  కోరే  నా  దాహం 
గాలి  వేగం  చూపే  నీ  మొహం 
తాకగానే  పొద  సందేహం 
ప్రాణం  ఉంది  ప్రేమంటే  ఇదేరా 
ప్రాయం  అంది  ప్రేమంటే  ఇదే 

వయస  చూసుకో  చెబుతా  రాసుకో 
ఈడుకి  తొలి  పాఠం 
సొగసు  చేరుకో  వరసే  అందుకో 
నీకిది  తొలి  గీతం 
ఆగనన్నది  ఆశ  ఎందుకో  తెలుసా 
ఆఆహ్హ్హ్  ఊహ  కందని  బాషా 
నేర్చుకో  మనస 
ఆఆ  స్వామి  రారా  ప్రేమంటే  ఇదేరా 
నా  సితార  ప్రేమంటే  ఇదేరా 

వయస  చూసుకో  చెబుతా  రాసుకో 
ఈడుకి  తొలి  పాఠం 
సొగసు  చేరుకో  వరసే  అందుకో 
నీకిది  తొలి  గీతం

English

Vayasa Chusuko Chebutha Raasuko
Eeduki Tholi Paatam
Sogasa Cheruko Varase Andhuko
Neekidhi Tholi Geetham
Aaganannandhi Aasa Endhuko Telusa
Ohhhh Ooha Kandhani Baasha
Nerchuko Manasa
Ooo Swami Raa Ra Premante Idhera
Naa Sithara Premante Idhera

Vayasa Chusuko Chebutha Raasuko
Eeduki Tholi Paatam
Sogasa Cheruko Varase Andhuko
Neekidhi Tholi Geetham

Reyi Baaram Rettimpayindhi
Le Vayyaram Nitturusthundhi
Raayabaaram Gutte Chepindhi
Haayi Beram Gittela Undi
Moyaleni Premante Idhera
Saayam Adige Premante Idhera

Vayasa Chusuko Chebutha Raasuko
Eeduki Tholi Paatam
Sogasa Cheruko Varase Andhuko
Neekidhi Tholi Geetham

Thene Megham Kaadha Nee Dheham
Vaana Dhaham Kore Naa Dhaaham
Gaali Vegam Chupe Nee Moham
Thaakagane Podha Sandeham
Pranam Undi Premante Idhera
Prayam Andi Premante Idhe

Vayasa Chusuko Chebutha Raasuko
Eeduki Tholi Paatam
Sogasa Cheruko Varase Andhuko
Neekidhi Tholi Geetham
Aaganannandhi Aasa Endhuko Telusa
Aaaahhh Ooha Kandhani Baasha
Nerchuko Manasa
Aaaa Swami Raa Ra Premante Idhera
Naa Sithara Premante Idhera

Vayasa Chusuko Chebutha Raasuko
Eeduki Tholi Paatam
Sogasa Cheruko Varase Andhuko
Neekidhi Tholi Geetham

Community

Like, share, and discuss

to start a discussion.