Back to Lyrics

Preamante Idera

1998 · 4 songs

Telugu

నైజాం  బాబులు  నాటు  బాంబులు 
అతిధిలు  మీరండి  ఆర్డర్  వేయండి 
చక్కని  భామలు  చంద్రవంకలు 
చిలకలు  మీరండి  కోర్కెలు  తీర్చండి 
వధువు  మా  ఫ్రెండ్  అండి  
వరుడు  మా  వాడండి 
సేవలను  పొందండి
చేసుకోండి 

నైజాం  బాబులు  నాటు  బాంబులు 
అతిధిలు  మీరండి  ఆర్డర్  వేయండి 
చక్కని  భామలు  చంద్రవంకలు 
చిలకలు  మీరండి  కోర్కెలు  తీర్చండి 
వధువు  మా  ఫ్రెండ్  అండి 
వరుడు  మా  వాడండి 
సేవలను  పొందండి
చేసుకోండి 

జర్దాలు  పాన్మసాలాలు  పట్టుకురండి 
జల్దీగా  గోల్డఫ్లక్ లు  పట్టుకురండి 
పానెసి  ముద్దాడితే  చేదుగా  ఉంటుంది 
ఆఆ  పొగతాగితే 
మగతనమే  హుష్కాకంటుంధీ 
  
పేలని  బాంబులు  పిచ్చి 
మొద్దులు  బుద్దులు  మీరండి 
పద్దతి  మార్చండి 
ఉడకని  పప్పులు  నూతి  
కప్పలు  కోతలు  మానండి  
మౌతులు  మూయండి 

తొందరగా  నల్లకొంగను  తీసుకురండి 
తక్షణమే  కొండమీద  కోతిని  తెండి 
మసిపూస్తే  మీరేమో  కొంగవుతారండి 
ఆఆ  మీ  ఫ్రెండ్  
ఉండంగా  కొతేందుకు  లెండి 

తింగరి  బాబులు  వెఱ్ఱికుంకలు 
గొర్రెలు  మీరండి  బుర్రలు  పెంచండి 
తిక్కల  భామలు  అరటి  తొక్కలు  మేకలు  మీరండి 
తోకలు  ముడవండి 
మీరు  ఆడాలండి  మాది  మగజాతండి  
తాళి  కట్టేవేళ  తలొంచాలి  తప్పదు

English

Nizam Babulu Naatu Bombulu
Atidilu Meerandi Order Veyandi
Chakkani Bhamalu Chandravankalu
Chilakalu Meerandi Korkelu Teerchandi
Vadhuvu Maa Friend Andi
Varudu Maa Vadandi
Sevalanu Pondandi
Chesukondi

Nizam Babulu Naatu Bombulu
Atidilu Meerandi Order Veyandi
Chakkani Bhamalu Chandravankalu
Chilakalu Meerandi Korkelu Teerchandi
Vadhuvu Maa Friend Andi
Varudu Maa Vadandi
Sevalanu Pondandi
Chesukondi

Jardalu Paanpmasalalu Pattukurandi
Jaldiga Goldflakulu pattukurandi
Paanesi Muddadite Cheduga Untundi
Aaaa Pogatagite
Maghataname Hushkakautundi

Pelani Bombulu Pichhi
Moddulu Buddulu Meerandi
Paddati Marchandi
Udakani Pappulu Nooti
Kappalu Kothalu Manadi
Mouthulu Mooyandi

Thondaraga Nallakonganu Teesukurandi
Thakshaname Kondameeda Kothini Thendi
Masipooste Meeremo Kongautarandi
Aaaa Mee Friend
Undanga Kothenduku Lendi

Thingari Baabulu Verrikunkalu
Gorrelu Meerandi Burralu Penchandi
Thikkala Bhamalu Arati
Thokkalu Meekalu Meerandi Thokalu Mudavandi
Meeru Aadalandi Maadi Magajathandi
Thali Kattevela Thalonchali Tappadu

Community

Like, share, and discuss

to start a discussion.