Back to Lyrics

Preamante Idera

1998 · 4 songs

Telugu

మనసే  ఎదురు  తిరిగే  మాట  వినదే  
కలిసే  ఆశ  కలిగి  కునుకు  పడదే  
మొదలైన  నా  పరుగు  నీ  నీడలో  నిలుపు   
తుదిలేని  ఊహలకు  నీ  స్నేహమే  అదుపు  
ప్రణయానికి  మన  జంటనే  కదా  కొత్త  మైమరపు   

కలలో  మొదటి  పరిచయం  గురుతూవుందా   
సరేలే  చెలిమి  పరిమళం  చెరుగుతుందా  
చెలివైన  చెంగలువా  కలలోనే  నీ  కొలువ  
చెలిమైన  వెన్నెలవా  నిజమైన  నా  కలవా  
నిను  వీణాగా  కొనగోట  మీటితే  నిదురపోగలవా  

చినుకై  కురిసినది  కదా  చిలిపి  సరదా    
అలలై  ఎగసినది  కదా  వలపు  వరదా  
మనసే  తడిసి  తడిసి  అలలా  కరిగిపోదా   
తలపే  మెరిసి  మెరిసి  తగు  దారికనపడదా  
వెతికే  జతే  కలిసి  వయసు  మరి  ఆగనంది  కదా

మనసే  ఎదురు  తిరిగే  మాట  వినదే  
కలిసే  ఆశ  కలిగి  కునుకు  పడదే  
మొదలైన  నా  పరుగు  నీ  నీడలో  నిలుపు   
తుదిలేని  ఊహలకు  నీ  స్నేహమే  అదుపు  
ప్రణయానికి  మన  జంటనే  కదా  కొత్త  మైమరపు

English

Manase Eduru Tirige Maata Vinade 
Kalise Aasa Kaligi Kunuku Padade
Modalaina Naa Parugu Nee Needalo Nilupu 
Tudileni Oohalaku Nee Snehame Adupu 
Pranayaanike Mana Jantane Kadha Kottha Maimarapu 

Kalalo Modati Parichayam Gurutuvundaa 
Sarele Chelimi Parimalam Cherugutundaa 
Chelivaina Chengaluvaa Kalalone Nee Koluvaa 
Chelimaina Vennelavaa Nijamaina Naa Kalavaa 
Ninu Veenagaa Konagota Meetite Nidurapogalavaa 

Chinukai Kurisinadi Kadaa Chilipi Saradaa 
Alalai Egasinadi Kadaa Valapu Varadaa 
Manase Tadisi Tadisi Alalaa Karigipodaa 
Talape Merisi Merisi Tagu Daarikanapadadaa 
Vethike Jathe Kalisi Vayasu Mari Aaganandi Kadaa

Manase Eduru Tirige Maata Vinade 
Kalise Aasa Kaligi Kunuku Padade
Modalaina Naa Parugu Nee Needalo Nilupu 
Tudileni Oohalaku Nee Snehame Adupu 
Pranayaanike Mana Jantane Kadha Kottha Maimarapu

Community

Like, share, and discuss

to start a discussion.