Back to Lyrics
Postman

Postman

1999 · 6 songs

Telugu

లాహిరి  లాహిరి  లాహిరి
నన్ను  చేరుకుంది  చెలి  మధురి
లాహిరి  లాహిరి  లాహిరి  నన్ను  చేరుకుంది  చెలి  మధురి
లాహిరి  లాహిరి  లాహిరి  నిన్ను  అల్లుకుంది  నా  ఊపిరి
వేకువే  జలువారింది  గుండెలో  వెన్నలే  తెల్లవారింది  కలలో
కోయిలై  ఎదురు  చూసింది  నేనని  కోవెలై  ఎదురు  వచ్చింది  నీవ్వుని
ఆనంద  భాష్పలలో  చూపుల  చుక్కలతో
పోల్చుకున్నాను  నీ  కంటి  పాపలో  ఇన్నాలు  కలగన్న  నా  ప్రేమనీ
నీ  వొళ్ళోన  వాలెటి  పూవ్వుంటి  నీదానినీ

లాహిరి  లాహిరి  లాహిరి  నన్ను  చేరుకుంది  చెలి  మధురి
లాహిరి  లాహిరి  లాహిరి  నిన్ను  అలుకుంది  నా  ఊపిరి

ఓ  ప్రేమా  నీవేనా  నన్ను  పిలిచే  చిరునామా
నీ  లేఖ  చదివకా  తెలిసింది  వలపు  తీపీ
పూల  మొక్కలు  మూగ  రెప్పలు  తెరచినప్పుడు  ప్రేమ  చప్పుడు
పాల  మనసులో  నీవే  తియ్యగా  కదిలినప్పుడు  ప్రేమ  తప్పదు
నీవే  హరిచందనా  గిరినందనా  బిరివందనా
నీకే  అభినందనా  అనుబంధమా  రుణబంధమా
తెలుసుకున్నాను  నీ  వెండి  అందేలో  నా  గుండె  సవ్వడ్లు  ఉన్నాయనీ
నీ  నీడలో  గడించు  నా  కది  నూరేండ్లనీ

లాహిరి  లాహిరి  లాహిరి  నన్ను  చేరుకుంది  చెలి  మధురి
లాహిరి  లాహిరి  లాహిరి  నిన్ను  అలుకుంది  నా  ఊపిరి

ఆ  మేఘం  చలువెంతో  తెలిపింది  నీ  దేహం
నా  రాగం  లోలోనా  వెలిగెేది  నీ  స్నేహం
నీవే  నిద్రలో  చిన్ని  తెరవలు  కదిలినప్పుడు  ప్రేమచప్పుడు
కలల  ఏరులో  నీవు  నవాల  వచ్చినప్పడు  ప్రేమ  తప్పదు
రావే  దీవి  కానుక  ప్రియమాలికా  మునిబాలికా
నీవే  నవకాంతలా  ఛామంతలా  శకుంతలా
మిన్ను  సెలయేరు  దిగి  వచ్చి  నీ  లాగా  అవతరమెత్తింది  నా  కోసమే
ఏదీ  ఏమైనా  నిన్ను  నన్ను  కలిపింది  ఆ  దైవమే

లాహిరి  లాహిరి  లాహిరి  నన్ను  చేరుకుంది  చెలి  మధురి
లాహిరి  లాహిరి  లాహిరి  నిన్ను  అలుకుంది  నా  ఊపిరి

English

Lahiri Lahiri Lahiri
Nanu Cherukundi Cheli Madhuri
Aha Lahiri Lahiri Lahiri
Nanu Cherukundi Cheli Madhuri
Lahiri Lahiri Lahiri
Ninnu Allukundi Naa Oopiri
Vekuve Jaalu Varindi Gundello
Vennele Thellavarindi Kallallo
Koyilai Eduru Choosindi Neevani
Kovelai Eduru Vachindi Nevani
Aananda Bhashpalalo 
Choopula Chukkalatho
Polchukunnanu Nee Kanti Papallo
Innallu Kalagana Naa Premani
Nee Vollona Vaaleti 
Poovanti Nee Devini
Lahiri Lahiri Lahiri

Nanu Cherukundi Cheli Madhuri
Lahiri Lahiri Lahiri
Ninnu Allukundi Naa Oopiri

O Prema  Neevena 
Nanu Piliche Chirunaama
Nee Lekha Chadivaaka
Thelisindi Valapu Theepi
Poola Mokkalu Mooga Reppalu
Therachinappudu Prema Chappudu
Paala Manasulo Neevu Theeyaga
Kadilinappudu Prema Thappadu
Neeve Harichandanaa 
Giri Nandanaa Virivandanaa
Neeke Abhinandanaa 
Anubandhamaa Runabandhamaa
Thelsukunnanu Nee Vendi Andhello 
Naa Gunde Savvallu Unnayani
Nee Needallo Gadiyunte
Naakadhi Noorellani

Lahiri Lahiri Lahiri
Nanu Cherukundi Cheli Madhuri
Lahiri Lahiri Lahiri
Ninnu Allukundi Naa Oopiri

Aa Megham Chaluventho
Thelipindi Nee Deham
Naa Raagam Lolona 
Veligedhi Ee Sneham
Neevu Nidralo Chinni Pedavulu
Kadipinappudu Prema Chappudu
Kalala Yerulo Neevu Naavala
Vachinappudu Prema Thappadu
Raave Divi Kaanuka 
Priya Maalika Munibaalika
Neeve Nava Kanthula
Chemanthula Shaakunthala
Minnu Selayeru Digivachi Neelaga
Avatharamettindi Naakosame
Yedi Yemaina Ninu Nannu 
Kalipindi Aa Daivame

Lahiri Lahiri Lahiri
Nanu Cherukundi Cheli Madhuri
Lahiri Lahiri Lahiri
Ninnu Allukundi Naa Oopiri

Community

Like, share, and discuss

to start a discussion.