Back to Lyrics
Postman

Postman

1999 · 6 songs

Telugu

కు  కు  కు  కోకిలమ్మ  కోనసీమ  జాబిలమ్మ
కమ్మనైన  కబురే  తేవమ్మా
గు  గు  గు  గోరువంక  ఇన్ని  మాటలెందుకింక
గూటిలోని  చోటే  నీదమ్మా
ఏ  మనసు  తొలిసారి  కలిసిందో  ఎవరంటే
తెలిసిందో  ఇది  ప్రేమది
ఏ  జంట  మలిసారి  వలచిందో
బదులిమ్మని  అడిగిందో  ఆ  ప్రేమని

వీచే  గాలి  చల్లదనాలు  దీవెనలేనంటా
పూచే  పువ్వై  నిదురించేది  నీ
ఒడిలోనంటా
కు  కు  కు  కోకిలమ్మ  కోనసీమ  జాబిలమ్మ
కమ్మనైన  కబురే  తేవమ్మా

ఆరు  రుతువుల  నింగి  తోటలో
తోటమాలికి  ఈ  తొందరెందుకో
తొడునీడగా  చేయి  వీడక
బాటసారిని  తీరాన  చేర్చుకో
నీలాల  నింగి  ఆ  తారలన్ని
ఏ  ప్రేమ  చేసిన  చిరు  సంతకం
జతగా  ఓ  ప్రేమ  కథగా
ఎన్నేళ్ల  కైనా  ఉందాములే
ఎన్నో  జన్మల  అనుబంధాలే
హారతులవ్వాలి
నవ్వే  నువ్వై  నువ్వే  నేనై  ఒకటై  పోవాలి

కు  కు  కు  కోకిలమ్మ  కోనసీమ  జాబిలమ్మ
కమ్మనైన  కబురే  తేవమ్మా
గు  గు  గు  గోరువంక  ఇన్ని  మాటలెందుకింక
గూటిలోని  చోటే  నీదమ్మా

ఇంద్ర  దనసులో  ఏడు  రంగులు
పల్లవించని  నీ  మేని  సొంపులో
తాజ్మహల్  లో  ఉన్న  వైభవం
తొంగి  చూడని  తొలి  ప్రేమలేఖలు
నీ  మాటలన్ని  నా  పాటలైతే
నిను  దాచుకోన  నా  కవితగా
పలికే  నా  పాటలోన
కలకాలముంటా  నీ  ప్రేమనై
కలిసి  ముందుకు  సాగేటందుకు  
అడుగులు  కలపాలి
ముద్దు  ముచ్చట
తీరేటందుకు  ముడులను  వేయాలి

కు  కు  కు  కోకిలమ్మ  కోనసీమ  జాబిలమ్మ
కమ్మనైన  కబురే  తేవమ్మా
గు  గు  గు  గోరువంక  ఇన్ని  మాటలెందుకింక
గూటిలోని  చోటే  నీదమ్మా

English

Kuku ku kokilamma konaseema jabilamma
Kammanaina kabure thevamma
Gugu gu goruvanka inni matalendhukinkaa
Gootiloni chote needhammaaa
Ye manasu tholisari kalisndho evarante
thelisindho idhi premanee ee ee eee
Ye janta malisari valachindho
badhulimmani adigindho aa premaneeee

Veeche gali challadhanaalu
deevenalenanta
Pooche puvvai nidhurinchedhi
ni vodilonanta
Kuku ku kokilamma konaseema jabilamma
Kammanaina kabure thevamma

Aaru ruthuvula ningi thotalo
Thotamaliki ee thondharendhuku
Thodu needaga cheyi veedaka
Bhatasarini theerana cherchuko
Neelala ningi aa tharalanni
Ye prema chesina chiru snathakam
Jathaga o prema kadhagaa
Yennellakaina vundhamuleee hehehhe
Yenno janamala anubandhale
harathulavvali
Navve nuvvai nuvve nenai okatai povali

Kuku ku kokilamma konaseema jabilamma
Kammanaina kabure thevamma ahahaha
Gugu gu goruvanka inni matalendhukinkaa
Gootiloni chote needhammaaa

Indra dhanussulo yedu rangulu
Pallavinchanee nee meni sompulu
Thaajumahallulo vunna vaibhavam
Thongi chudani tholi prema lekhalu
Nee matalanni na paatalaithe.
Ninnu dhachukonaa na kavithagaa
Palike na paatalona
Kalakalam vunta mee premanai
Kalisi mundhuku sagetandhuku
adugulu kalapali
Muddu muchata theeretandhuku
mudulanu veyali

Kuku ku kokilamma konaseema jabilamma
Kammanaina kabure thevamma
Gugu gu goruvanka inni matalendhukinkaa
Gootiloni chote needhammaaa

Community

Like, share, and discuss

to start a discussion.