Back to Lyrics
Pelli SandaD

Pelli SandaD

2021 · 5 songs

Telugu

నువ్వంటే  నాకు  ధైర్యం  నేనంటే  నీకు  సర్వం
నీకు  నాకు  ప్రేమా  ప్రేమంటే  ఏంటీ?
చల్లగా  అల్లుకుంటది  మెల్లగా  గిల్లుతుంటది
వెళ్ళనే  వెళ్ళనంటది  విడిపోనంటుంది

మరి  నువ్వంటే  నాకు  ప్రాణం  నేనంటే  నీకు  లోకం
నీకు  నాకు  ప్రేమా  ప్రేమంటే  ఏంటీ?
చల్లగా  అల్లుకుంటది  మెల్లగా  గిల్లుతుంటది
వెళ్ళనే  వెళ్ళనంటది  విడిపోనంటుంది

హో  హోహో  హోహో  హోహో  హో
హో  హోహో  హోహో  హోహో  హో

తనువు  తనువున  తీయదనమే  నింపుతుంటది
పలుకు  పలుకున  చిలిపిదనమే  చిలుకుతుంటది
కొత్తంగా  కొంగొత్తంగా  ప్రతీ  పనినే  చేయమంటది
ప్రాణానికి  ప్రాణం  ఇచ్చే  పిచ్చితనమై  మారుతుంటది

ఇంకా  ఏమేమ్  చేస్తుంది
పులిలా  పొంచి  ఉంటది  పిల్లిలా  చేరుకుంటది
వెళ్ళనే  వెళ్ళనంటది  విడిపోనంటుంది
పులిలా  పొంచి  ఉంటది  పిల్లిలా  చేరుకుంటది
వెళ్ళనే  వెళ్ళనంటది  విడిపోనంటుంది

నువ్వంటే  నాకు  హ్మ్  మ్  నేనంటే  నీకు  హ  ఆ  ఆఆ
నీకు  నాకు  ప్రేమా  ప్రేమంటే  ఏంటీ?

English

Nuvvante Naaku Dhairyam Nenante Neeku Sarwam
Neeku Naaku Prema Premante Enti?
Challagaa Allukuntadhi Mellagaa Gilluthuntadhi
Vellane Vellanantadhi Vidiponantundhi

Mari Nuvvante Naaku Praanam Nenante Neeku Lokam
Neeku Naaku Prema Premante Enti?
Challagaa Allukuntadhi Mellagaa Gilluthuntadhi
Vellane Vellanantadhi Vidiponantundhi

Thanuvu Thanuvuna Theeyadhaname Nimputhuntadhi
Paluku Palukuna Chilipidhaname Chilukuthuntadhi
Kotthamgaa Kongotthamgaa Prathee Panine Cheyamantadhi
Praanaaniki Praanam Ichhe Pichhi Thanamai Maaruthuntadhi

Inkaa Emem Chesthundhi
Pulilaa Ponchi Untadhi Pillilaa Cherukuntadhi
Vellane Vellanantadhi Vidiponantundhi
Pulilaa Ponchi Untadhi Pillilaa Cherukuntadhi
Vellane Vellanantadhi Vidiponantundhi

Nuvvante Naaku Hmm Mmm Nenante Neeku Ha Aa Aa
Neeku Naaku Prema Premante Enti?

Community

Like, share, and discuss

to start a discussion.