Back to Lyrics
Pelli SandaD

Pelli SandaD

2021 · 5 songs

Telugu

గాంధర్వ  లోకాల 
సౌందర్య  రాగానివో 
ఎవరివో  ఎవరివో 
శృంగార  కావ్యాల 
లావణ్య  తేజనివో 
ఎవరివో  ఎవరివో 

ఆనంద  క్షేత్రాల 
అపరంజి  పుష్పాన్నివో 
ఎవరివో  ఎవరివో 
అందాల  ఆలయంలో 
ప్రాణ  శిల్పానివో 
ఎవరివో  ఎవరివో 
 
ఊగేటి  ఊగేటి  మేఘమాలవో 
ఇంతకీ  నువ్వు  ఎవరివో  ఎవరివో   
ఊగేటి  ఊగేటి  పూల  బాలవో 
ఎవరివో  ఎవరివో  ఎవరివో  హోం  హోం 

తాడిపొడి  అందాల  నాట్యశావవో 
కులుకుల  పరువాల  కళాశాలవో 
పెదవుల  అమృతాన  పానశాలవో 
చెదరని  సౌఖ్యాల  స్వర్గసాలవో 
 
అలజడులఅడవిలోన  తప్పిపోయిన  నన్ను 
పిలిచేటి  పర్ణశాలవో 
ఆ  నింగికి  ఈ  నెలకి  ఉయ్యాల  కట్టేసి 

ఊగేటి  ఊగేటి  మేఘమాలవో 
ఇంతకీ  నువ్వు  ఎవరివో  ఎవరివో 
ఊగేటి  ఊగేటి  పూల  బాలవో 
ఇంతకీ  నువ్వు  ఎవరివో  ఎవరివో 

గాంధర్వ  లోకాల 
సౌందర్య  రాగానివో 
ఎవరివో  ఎవరివో 
శృంగార  కావ్యాల 
లావణ్య  తేజనివో 
ఎవరివో  ఎవరివో

English

Gandharva Lokala
Soundarya Raagaanivo
Evarivo Evarivo
Srungara Kavyala
Lavanya Tejanivo
Evarivo Evarivo

Aananda Kshethraala
Apranji Pushpaanivo
Evarivo Evarivo
Andaala Aalayamlo
Praana Shilpaanivo
Evarivo Evarivo

Oogeti Oogeti Meghamaalavo
Inthaki Nuvvu Evarivo Evarivo
Oogeti Oogeti Poola Baalavo
Evarivo Evarivo Evarivo Ho Ho

Thadipodi Andala Natyashaavavo
Kulukula Paruvaala Kalashaalavo
Pedavula Amruthaana Paanashaalavo
Chedarani Soukhyaala Swargasaalavo

Alajadulaadavilona Thappipoyina Nannu
Pilicheti Parnasalavo
Aa Ningiki Ee Nelaki Uyyaala Kattesi

Oogeti Oogeti Meghamaalavo
Inthaki Nuvvu Evarivo Evarivo
Oogeti Oogeti Poola Baalavo
Inthaki Nuvvu Evarivo Evarivo

Gandharva Lokala
Soundarya Raagaanivo
Evarivo Evarivo
Srungara Kavyala
Lavanya Tejanivo
Evarivo Evarivo

Community

Like, share, and discuss

to start a discussion.