Back to Lyrics
Pelli SandaD

Pelli SandaD

2021 · 5 songs

Telugu

మధుర  నగరిలో  యమునా  తటిలో 
మురళి  స్వరములే  ముసిరినా  ఎదలో 

కురిసేనంట  మురిపాల  వాన 
లయాలై  హొయలై  జలజలా  జాతులై 
ఆఆ  ఆఆ  ఆఆ  ఆయా  గలగలా  గతులై  ఆఆ 
వలపుల  శ్రుతులై  వయసుల  ఆత్రుతలై 

దొరక్క  దొరక్క  దొరికింది 
తళుక్కు  చిలక  ఇది 
పలక్క  పలక్క  పలికేస్తూ 
ఝలక్కు  విసిరినది 
 
రెండు  కళ్ళల్లో  కళ్ళు  పెట్టి 
కౌగిళ్ళ  ఇల్లు  కట్టి 
నచ్చావు  నువ్వు  అన్నది 
గుండె  గుమ్మంలో  కాలు  పెట్టి 
గుట్టంతా  బయట  పెట్టి  గుర్తుంచుకోమన్నది 

మధుర  నగరిలో  ఓ  ఓ  ఓ  ఓఓఓఓ  ఓ 
మధుర  నగరిలో  యమునా  తటిలో  ఓ  ఓ  
మురళి  స్వరములే  ముసిరినా  ఎదలో  ఓ  ఓ 
 
చెంతకొచ్చేయ్యగానే  
చెమక్కు  చెమక్కు  చురుక్కు  చురుక్కు 
చటుక్కు  చటుక్కు  చిటుక్కులే 
చెయ్యి  పట్టెయ్యగానే  
తడక్కు  తడక్కు  దినక్కు  దినక్కు 
ఉడుక్కు  ఉడుక్కు  దుడుకులే  

నువ్వు  లేక  చందమామ  చిన్నబోయే 
నిన్ను  చేరి  వెన్నెలంతా  వెల్లువాయే 
నువ్వు  రాక  మల్లెపూలు  తెల్లబోయే  
నిన్ను  తాకి  పూల  గుట్టు  తెలికాయే 
ఈ  మాటకే  ఈ  రోజుకే  ఇన్నాళ్లు  వేచానే 

దొరక్క  దొరక్క  దొరికింది 
తళుక్కు  చిలక  ఇది 
పలక్క  పలక్క  పలికేస్తూ 
ఝలక్కు  విసిరినది

రెండు  కళ్ళల్లో  కళ్ళు  పెట్టి 
కౌగిళ్ళ  ఇల్లు  కట్టి 
నచ్చావు  నువ్వు  అన్నది 
గుండె  గుమ్మంలో  కాలు  పెట్టి 
గుట్టంతా  బయట  పెట్టి  గుర్తుంచుకోమన్నది 

మధుర  నగరిలో  ఓ  ఓ  ఓ  ఓఓఓఓ  ఓ 
మధుర  నగరిలో  యమునా  తటిలో  ఓ  ఓ  
మురళి  స్వరములే  ముసిరినా  ఎదలో  ఓ  ఓ

English

Madhura Nagarilo Yamuna Thatilo
Murali Swaramule Musirina Yadhalo

Kurisenanta Muripaala Vaana
Layalai Hoyalai Jalajala Jathulai
AaAa AaAa AaAa Aaa GalaGala Gathulai AaAa
Valapula Shruthulai Vayasula Aathruthalai

Dorakka Dorakka Dhorikindhi
Thalukku Chilaka Idhi
Palakka Palakka Palikesthu
Jhalakku Visirinadhi

Rendu Kallallo Kallu Petti
Kougilla Illu Katti
Nachhaavu Nuvvu Annadhi
Gunde Gummamlo Kaalu Petti
Guttantha Bayata Petti Gurthunchukomannadhi

Madhura Nagarilo Oo Oo Oo OoOo Oo
Madhura Nagarilo Yamuna Thatilo Oo Oo
Murali Swaramule Musirina Yadhalo Oo Oo

Chenthakochheyyagaane
Chemakku Chemakku Churukku Churukku
Chatukku Chatukku Chitukkule
Cheyyi Patteyyagaane
Thadakku Thadakku Dhinakku Dhinakku
Udukku Udukku Dhudukkule

Nuvvu Leka Chandamama Chinnaboye
Ninnu Cheri Vennelantha Velluvaaye
Nuvvu Raaka Mallepoolu Thellaboye
Ninnu Thaaki Poola Guttu Thelikaaye
Ee Maatake Ee Rojuke Innaallu Vechaane

Dorakka Dorakka Dhorikindhi
Thalukku Chilaka Idhi
Palakka Palakka Palikesthu
Jhalakku Visirinadhi

Rendu Kallallo Kallu Petti
Kougilla Illu Katti
Nachhaavu Nuvvu Annadhi
Gunde Gummamlo Kaalu Petti
Guttantha Bayata Petti Gurthunchukomannadhi

Madhura Nagarilo Oo Oo Oo OoOo Oo
Madhura Nagarilo Yamuna Thatilo Oo Oo
Murali Swaramule Musirina Yadhalo Oo Oo

Community

Like, share, and discuss

to start a discussion.