Back to Lyrics
Parugu

Parugu

2008 · 5 songs

Telugu

ఎన్నెన్నెన్నో  ఊహలే  గుండెల్లో  ఉన్నాయి
నిన్నే  ఊరించాలని  అన్నాయి 
ఎన్నెన్నెన్నో  ఆశలే  కళ్ళల్లో  చేరాయి
నిన్నే  ప్రేమించాలని  అమ్మాయి 

దూరం పెంచిన  కరిగించానుగా
కళ్లెం  వేసినా  కదిలొస్తానుగా

మనకన్నా పొడిచే  మొనగాడే  లేడమ్మో 
ప్రతి  గంట  కొలిచే  ప్రేమికుడే   రాడమ్మో    
మన  చెయ్యే  పడితే  అది  నీకే  మేలమ్మో 
నను  నువ్వే  విడిచే  అవకాశం  రాదమ్మో 

ఎన్నెన్నెన్నో  ఊహలే  గుండెల్లో  ఉన్నాయి
నిన్నే  ఊరించాలని  అన్నాయి 
ఎన్నెన్నెన్నో  ఆశలే  కళ్ళల్లో  చేరాయి
నిన్నే  ప్రేమించాలని  అమ్మాయి 

అసలిట్టా  నీ  వెంట  నేనెట్టా  పడ్డానే 
అనుకుంటే  అప్సరసయినా  నా  గుమ్మం  లోకొస్తాదే  
విసుగెత్తి  పోయేలా  ఓ  బెట్టు  చెయ్యొద్దే
చనువిస్తే  నా  చిరు  నవ్వే  నీ  పెదవుల్లో  ఉంటాదే 

ఇన్నాళ్లు  భూలోకం  లో
ఏ  మూలో  ఉన్నావే  
అందిస్తా  ఆకాశాన్నే
అంతో  ఇంతో  ప్రేమించావంటే 

మనకన్నా పొడిచే  మొనగాడే  లేడమ్మో 
ప్రతి  గంట  కొలిచే  ప్రేమికుడే   రాడమ్మో    
మన  చెయ్యే  పడితే  అది  నీకే  మేలమ్మో 
నను  నువ్వే  విడిచే  అవకాశం  రాదమ్మో 

ఎన్నెన్నెన్నో  ఊహలే  గుండెల్లో  ఉన్నాయి
నిన్నే  ఊరించాలని  అన్నాయి 

అలనాటి  రామయ్య  సంద్రాన్నే  దాటాడే 
బలమైన  వారధి  కట్టి  సీతని  యిట్టె  పొందాడే 
మన  మధ్య  నీ  మౌనం  సంద్రం  లా  నిండిందే  
మనసే  ఓ  వారధి  చేసి  నీకిక  సొంతం  అవుతానే

చంద్రున్నే  చుట్టేస్తానే
చేతుల్లో  పెడతానే 
ఇంకా  నువ్వు  ఆలోచిస్తూ
కాలాన్నంతా  ఖాళీ  చెయ్యొద్దే  

మనకన్నా పొడిచే  మొనగాడే  లేడమ్మో 
ప్రతి  గంట  కొలిచే  ప్రేమికుడే   రాడమ్మో    
మన  చెయ్యే  పడితే  అది  నీకే  మేలమ్మో 
నను  నువ్వే  విడిచే  అవకాశం  రాదమ్మో

English

Ennennenno oohale
Gundello unnaayi
Ninne oorinchaalani
Annaayi

Ennennenno aasale
Kallallo cheraayi
Ninne preminchaalani
Ammaayi

Dhuram penchinaa
Kariginchaanu gaa
Kallem vesinaa
Kadilostaanu gaa

Manakanna podiche
Monagaade ledammo
Prati ganta koliche
Premikude raadammo

Mana cheyye padithe
Adi neeke melammo
Nanu nuvve vidiche
Avakasam raademmo

Ennennenno oohale
Gundello unnaayi
Ninne oorinchaalani
Annaayi

Ennennenno aasale
Kallallo cheraayi
Ninne preminchaalani
Ammaayi

Asalittaa neeventa
Nenettaa paddaane
Anukunte apsarasaina
Naa gummam lokosthadhe

Visugethi poyelaa
O bettu cheyyodde
Chanuvisthe na chirunavve
Nee pedavullo untaadhe

Innaallu bhulokam lo
Ye mulo vunnaave
Andhistha aakasanne
Antho intho preminchavante

Manakanna podiche
Monagaade ledammo
Prati ganta koliche
Premikude raadammo

Mana cheyye padithe
Adi neeke melammo
Nanu nuvve vidiche
Avakasam raademmo

Ennennenno oohale
Gundello unnaayi
Ninne oorinchaalani
Annaayi

Alanaati raamayya
Sandranne daatade
Balamaina varadhi katti
Seethani itte pondaade

Mana madhya nee mounam
Sandram la nindindhe
Manase o vaaradhi chesi
Neekika sontham avutaane

Chandrunne chuttestaane
Chethullo pedathane
Inkaa nuvvu alochistu
Kaalannantha kaali cheyyodhe

Manakanna podiche
Monagaade ledammo
Prati ganta koliche
Premikude raadammo

Mana cheyye padithe
Adi neeke melammo
Nanu nuvve vidiche
Avakasam raademmo

Community

Like, share, and discuss

to start a discussion.