Back to Lyrics
Parugu

Parugu

2008 · 5 songs

Singer
Lyricist

Telugu

చల్  చల్  చలో
చల్  రే  చల్  చలో
సరదాగా  సాగాలి  చలో 

చల్  చల్  చలో
చల్  రే  చల్  చలో
వరదల్లె  పొంగాలి  చలో

గిరా  గిరా  గిరా  తిరిగే  నైజం
నిలబడదిక  ఏ  నిమిషం 
జరా  జరా  జరా  సాగె  వేగం
ఆగదు  పయనం 

రైట్  నౌ  గో  రే  గో  రే  గో  రే  గో  రే  గో 
రైట్  నౌ  గో  రే  గో  రే  గో  రే  గో  రే  గో 

చల్  చల్  చలో
చల్  రే  చల్  చలో
సరదాగా  సాగాలి  చలో 

చల్  చల్  చలో
చల్  రే  చల్  చలో
వరదల్లె  పొంగాలి  చలో

6:20  మా  చంటి  గాడి  ఇంటికి 
6:30  మా  బంటీ  రెస్టారెంటుకి   
6:40  అట్నుంచి  ఐమాక్స్  కి
7:00  కి  యాడుంటానో  మరి 

కుదురుగా  స్థిరముగా
రాయల్లే  ఉన్నావంటే
లాభం  లేనే  లేదు 

క్షణముకో  స్థలములో
బంతల్లే  పరిగెడుతుంటే 
సంతోషాలే  చూడు 

రైట్  నౌ  గో  రే  గో  రే  గో  రే  గో  రే  గో 
రైట్  నౌ  గో  రే  గో  రే  గో  రే  గో  రే  గో 

చల్  చల్  చలో
చల్  రే  చల్  చలో
సరదాగా  సాగాలి  చలో 

చల్  చల్  చలో
చల్  రే  చల్  చలో
వరదల్లె  పొంగాలి  చలో

సూరీడుకి  సెలవుంటుందండి  రాత్రికి
జాబిలికి  కునుకుంటుందండీ  పగటికి  
నా  ఒంటికి  అలుపే  రాదండి  జన్మకి
నా  దారిలో  వెళుతుంటా  పైపైకి 

గెలవడం  ఓడడం
ఆ  రెండు  మాటలకర్థం
చూద్దాం  లేవోయ్  రేపు 

బ్రతుకు  తో  ఆడటం
రేపంటే  లాభం  లేదోయ్ 
ప్రారంభించేయ్  నేడు

రైట్  నౌ  గో  రే  గో  రే  గో  రే  గో  రే  గో 
రైట్  నౌ  గో  రే  గో  రే  గో  రే  గో  రే  గో 

చల్  చల్  చలో
చల్  రే  చల్  చలో
సరదాగా  సాగాలి  చలో 

చల్  చల్  చలో
చల్  రే  చల్  చలో
వరదల్లె  పొంగాలి  చలో

గిరా  గిరా  గిరా  తిరిగే  నైజం
నిలబడదిక  ఏ  నిమిషం 
జరా  జరా  జరా  సాగె  వేగం
ఆగదు  పయనం 

రైట్  నౌ  గో  రే  గో  రే  గో  రే  గో  రే  గో 
రైట్  నౌ  గో  రే  గో  రే  గో  రే  గో  రే  గో 
రైట్  నౌ  గో  రే  గో  రే  గో  రే  గో  రే  గో 
రైట్  నౌ  గో  రే  గో  రే  గో  రే  గో  రే  గో

English

Chal chal chalo
Chal re chal chalo
Saradaga sagali chalo

Chal chal chalo
Chal re chal chalo
Varadalle pongali chalo

Gira gira gira thirige naijam
Nilabadadika a nimisham
Jara jara jara sage vegam
Aagadu payanam

Right now go re go re go re go re go
Right now go re go re go re go re go

Chal chal chalo
Chal re chal chalo
Saradaga sagali chalo

Chal chal chalo
Chal re chal chalo
Varadalle pongali chalo

6:20 maa chanti gadi intiki
6:30 maa banti restaurentuki
6:40 atnunchi imax ki
7:00 ki yaduntano mari

Kuduruga sthiramuga
Rayalle unnavante
Labham lene ledu

Kshanamutho sthalamu lo
Banthalle parigeduthunte
Santhoshale chudu

Right now go re go re go re go re go
Right now go re go re go re go re go

Chal chal chalo
Chal re chal chalo
Saradaga sagali chalo

Chal chal chalo
Chal re chal chalo
Varadalle pongali chalo

Sureeduki selavuntundandi rathriki
Jabiliki kunkuntundandi pagatiki
Naa vontiki alupe radandi janmaki
Naa darilo veluthunta paipaiki

Gelavadam odadam
Aa rendu matalakartham
Chuddam levoi repu

Brathuku tho aadatam
Repante labham ledoi
Prarambinchey nedu  

Right now go re go re go re go re go
Right now go re go re go re go re go

Chal chal chalo
Chal re chal chalo
Saradaga sagali chalo

Chal chal chalo
Chal re chal chalo
Varadalle pongali chalo

Gira gira gira thirige naijam
Nilabadadika a nimisham
Jara jara jara sage vegam
Aagadu payanam

Right now go re go re go re go re go
Right now go re go re go re go re go
Right now go re go re go re go re go
Right now go re go re go re go re go

Community

Like, share, and discuss

to start a discussion.