Back to Lyrics
Parugu

Parugu

2008 · 5 songs

Telugu

హృదయం  ఓర్చుకోలేనిది  గాయం
ఇక  పై  తలచుకోరానిది  ఈ  నిజం 
పెదవులు  విడిరాదా     
నిలువవే  కడ  దాకా 

జీవంలో  ఒదగవే  ఒంటరిగా 
లో  లో  ముగిసే  మౌనంగా 
ఓ  ఓ  ఒఒఒఒఒ
ఓ  ఓ  ఒఒఒఒఒ 

హృదయం  ఓర్చుకోలేనిది  గాయం 
ఇక  పై  తలచుకోరానిది  ఈ  నిజం 

ఊహల  లోకంలో  ఎగరకు  అన్నావే 
తేలని  మైకంలో  పడకని  అపావే 

ఇతరుల  చిరు  నవ్వుల్లో 
నను  వెలిగించావే  ప్రేమా 
మరి  నా  కను  పాపల్లో 
నలుపై  నిలిచావేమ్మా 

తెల్లవారి  తొలి  కాంతి  నీవో 
బలి  కోరు  పంతానివో 
అని  ఎవరినడగాలి 
ఏమని  చెప్పాలి  ఓ  ఓ  ఓ  ఓ  ఓ 

హృదయం  ఓర్చుకోలేనిది  గాయం 
ఇక  పై  తలచుకోరానిది  ఈ  నిజం 

వెచ్చని  ఊపిరిగా  వెలిగే  సూరీడు 
చల్లని  చూపులతో  దీవెనలిస్తాడు 

అంతటి  దూరం  ఉంటే 
బ్రతికించే  వరమౌతాడు 
చెంతకి  చేరాడంటే
చితిమంటే  అవుతాడు

హలాహలం  నాకు  సొంతం 
నువ్వు  తీసుకో  అమృతం 
అనుకుంటే  ఆ  ప్రేమే
ప్రేమ  కాగలదా  ఓ  ఓ  ఓ  ఓ  ఓ

హృదయం  ఓర్చుకోలేనిది  గాయం 
ఇక  పై  తలచుకోరానిది  ఈ  నిజం

English

Hrudayam orchukolenidi gayam
Ika pai thalachukoranidi ee nijam
Pedavulu vidiraaka
Niluvave kada daaka

Jeevam lo odagave ontariga
Lo lo mugise mounamgaa
O o oh oh oh oh oh
O o oh oh oh oh oh

Hrudayam orchukolenidi gayam
Ika pai thalachukoraanidi ee nijam

Oohala lokamlo egaraku annave
Thelani maikam lo padakani apave

Itharula chiru navvullo
Nanu veliginchave premaa
Mari naa kanu papallo
Nalupai nilichavemma

Thelavari tholi kanthi neevo
Bali koru panthanivo
Ani evarinadagali
Emani cheppali
O o o o o

Hrudayam orchukolenidi gayam
Ika pai thalachukoranidi ee nijam

Vechhani oopirigaa velige suridu
Challani chupulatho deevenalisthadu

Anthati dhuram unte
Brathikinche varamouthadu
Chenthaki cheraadante
Chithimante avuthadu

Halahalam naku sontham
Nuvu theesuko amrutham
Anukunte aa preme
Prema kaagaladaa
O o o o o

Hrudayam orchukolenidi gayam
Ika pai thalachukoraanidi ee nijam

Community

Like, share, and discuss

to start a discussion.