Back to Lyrics
Oopiri

Oopiri

2016 · 7 songs

Telugu

పోదాం  ఎగిరి  ఎగిరి  పోదాం 
ఎందాక అంటే  ఏమో  అందాం 
పోదాం  ఇక్కడనే  ఉంటే 
అలవాటైపోదాం  మనకే  మనం 

ఏ  దారి  పూవులే  పరిచి 
మనని  రమ్మన్నదో  ఆ  దారిలో 
ఎవ్వర్నీ  చూసిన  నవ్వులే  విరిసే 
హలో  అన్నే  హుషారులో  హోం హోం 

పోదామా  పోదామా  పోదామా  పోదామా హోం 
ఆకాశం  అంచుల్ని  తడుతూ 
పోదామా  పోదామా  పోదామా పోదామా  హోం 
పదాన్ని నడవే  తరుముతూ 

పోదాం  ఎగిరి  ఎగిరి  పోదాం 
ఎందాక  అంటే  ఏమో  అందాం 
పోదాం  ఇక్కడనే  ఉంటే 
అలవాటైపోదాం  మనకే  మనం 

కన్నులన్నే  విధానాన్నే  ఏ  నిదరో 
ఇంతవరకు  నన్ను  నాకే  చూపలేదే 
ఊహలకి  రెక్క  తొడిగి 
ఆశలకు  దిక్కు  తెలిపి 
గుండెలయకు  కొత్త  పరుగు  నేర్పుతోందే 

లే  లెమ్మని  మేలుకొమ్మని 
గిల్లిందిలా  అల్లరిగా 
గాల్లో  ఇలా  తేలిపొమ్మని  పిలుపే 

ఆయె  పోదామా  పోదామా  పోదామా  పోదామా  హోం 
ఆకాశం  అంచుల్ని  తడుతూ 
చలో  పోదామా  పోదామా  పోదామా  పోదామా  హోం 
పదాన్ని  నడవే  తరుముతూ 

పోదాం  ఎగిరి  ఎగిరి  పోదాం 
ఎందాక  అంటే ఏమో  అందాం 
పోదాం  ఇక్కడనే  ఉంటే 
అలవాటైపోదాం  మనకే మనం 

ఏ  దారి  పూవులే  పరిచి 
మనని   రమ్మన్నదో  ఆ  దారిలో 
ఎవ్వర్నీ  చూసిన  నవ్వులే  విరిసే 
హలో  అన్నే  హుషారులో   హోం 
పోదామా  పోదామా  పోదామా  పోదామా హోం 
ఆకాశం  అంచుల్ని  తడుతూ 
పోదామా  పోదామా  పోదామా  పోదామా  హోం 
పదాన్ని  నడవే  తరుముతూ

English

Podham egiri egiri podham
Endhaka ante yemo andham
Podham ikkadne vunte
Alavataipodham manake manam

Ye dhaari poovule parichi
Manani rammannadho aa dharilo
Evvarni choosina navvule virise
Hello anne hushaarulo ho  ho

Podhama podhama podhama podhama ho
Aakasam anchulni thaduthu
Podhama podhama pothama podhama ho

Padhani nadave tharumuthu
Podham egiri egiri podham
Endhaka ante yemo andham
Podham ikkadne vunte
Alavataipodham manake manam

Kannulanne vidananne ye nidharo
Inthavaraku nannu naake chupaledhe
Oohalaki rekka thodigi
Aasalaki dikku thelipi
Gundelayaku kotha parugu nerputhondhe

Le lemmani mellukommani
Gillindhila allariga
Gaalo illa thelipommani pilupe

Aye podhama podhama podhama podhama ho
Aakasam anchulni thaduthu
Chalo podhama podhama pothama podhama ho
Padhani nadave tharumuthu

Podham egiri egiri podham
Endhaka ante yemo andham
Podham ikkadne vunte
Alavataipodham manake manam

Ye dhaari poovule parichi
Manani rammannadho aa dharilo
Evvarni choosina navvule virise
Hello anne hushaarulo ho
Podhama podhama podhama podhama ho
Aakasam anchulni thaduthu
Podhama podhama podhama podhama ho
Padhani nadave tharumuthu

Community

Like, share, and discuss

to start a discussion.