Back to Lyrics
Oopiri

Oopiri

2016 · 7 songs

Telugu

ఒక  లైఫ్ 
ఒక్కటంటే  ఒక్కటే  లైఫ్  
ఒక  లైఫ్ 
ఒక్కటంటే  ఒక్కటే  లైఫ్
ఇది  కథే  అనుకుంటూ 
వదిలేస్తే  వేరే  అవకాశం  రాధే 
ఇది  ఇంతే  అనుకుంటే 
వందేళ్లు  నేడే  జీవించే  వీలుందే 

ఒక  లైఫ్ 
ఒక్కటంటే  ఒకటే  లైఫ్  
ఒక  లైఫ్ 
ఒక్కటంటే  ఒకటే  లైఫ్  

ఏ  ఎం  లేదని 
మనం  చూడాలిగాని 
ఊపిరి  లేదా 
ఊహలు  లేవా 
నీకోసం  నువ్వే  లెవా 

చీకటికీ  రంగులేసే 
కలలెన్నో  నీతోడే  వస్తుండగా  
ఒంటరిగా  లైఫ్  వుంది 
ఆశకు  కూడా  ఆశని  కలిగించేయి 
ఆయువు  అనేదుంటె  వరకు 
ఇంకేదో  లేదని  అనకు 
ఒక్కో  క్షణము  ఈ  బ్రతుకు 
కొత్తదే  నీకు 

ఒక లైఫ్ 
ఒక్కటంటే  ఒకటే  లైఫ్  
ఒక లైఫ్ 
ఒక్కటంటే  ఒకటే  లైఫ్

ఇది  కాదే  అనుకుంటూ 
వదిలేస్తే  వేరే  అవకాశం  రాధే 
ఇది  ఇంతే  అనుకుంటే 
వందేళ్లు  నేడే  జీవించే  వీలుందే

English

Oka life
Okatante okkate life
Oka life
Okatante okkate life

Idhi kadhe anukuntu
Vadilesthe vere avakasam radhe
Idhi inthe anukunte
Vandhellu nede jeevinche veelundhe

Oka life
Okatante okate life
Oka life
Okatante okkate life

Ye Em ledhani
Manam choodaligani
Oopiri ledha
Oohalu levaa
Neekosam nuvve leva

Cheekatikki rangulese
Kalalenno neethodae vasthundaga
Ontariga life vundhi
Aasaku kuda aasani kaligincheyi
Ayuvu anedhunte varaku
Inkedho ledhani anaku
Okko kshanamu ee brathuku
Kothadhe neeku

Oka life
Okatante okate life
Oka life
Okatante okkate life

Idhi kaadhe anukuntu
Vadilesthe vere avakasam radhe
Idhi inthe anukunte
Vandhellu nede jeevinche veelundhe

Community

Like, share, and discuss

to start a discussion.