Back to Lyrics
Oopiri

Oopiri

2016 · 7 songs

Telugu

ఎప్పుడు  ఒకలా  ఉండదు 
ఎక్కడ  ఆగిపోనివ్వదు 
యెదరేముందో  చెప్పదు 
కదిలే  సమయం 
నీడలా  జ్ఞాపకం  వదలదు 
తోడుగా  ఏ  నిజం  నడవదు 
ఒంటిగా  సాగటం  తప్పదు 
జరిగే  పయనం 

నీతోనె  మొదలైందా 
నీతోనె  ముగిసిందా 

ఎప్పుడు  ఒకలా  ఉండదు 
ఎక్కడ  ఆగిపోనివ్వదు 
యెదరేముందో  చెప్పదు 
కదిలే  సమయం 

ఇదే  కదా  కోరిందని 
వేరే  ఇంకేం  కావాలని 
అన్నామంటే  ఈనాటికి 
రేపంటూ  ఉంటుందా 
ఇవ్వాళేన్తో  బాగుందని 
అయినా  ఏదో  లోటుందని 
ఇంకా  ఏదో  కావాలని 
అనుకోని  రోజుందా 
కలకే  మన  ఈ  గమనం 

ఎప్పుడు  ఒకలా ఉండదు 
ఎక్కడ  ఆగిపోనివ్వదు 
యెదరేముందో  చెప్పదు 
కదిలే  సమయం  ఓహో 

నీ  ఊపిరి  నీ  తోడుగా 
నీ  ఊహలే  నీ  దారిగా 
నిన్నే  నువ్వు  వెంటాడక  
ఏ  తీరం  చెరువుగా 
కష్టాలన్నీ  కవ్వించగా 
కన్నిలన్నీ  నవ్వించగా 
ఇబ్బందులే  ఇష్టాలుగా 
అనుకుంటే  చాలు  కదా 
కనకే  మన  ఈ  పయనం 

ఎప్పుడు  ఒకలా  ఉండదు 
ఎక్కడ  ఆగిపోనివ్వదు 
యెదరేముందో  చెప్పదు 
కదిలే  సమయం 
నీతోనే  మొదలైందా 
నీతోనే  ముగిసిందా

English

Eppudu okala vundadhu
Yekkada aagiponivadhu
Yedharemunadho cheppadhu
Kadhile samayam
Needala gnaapakam vadhaladhu
Thoduga ye nijam nadavadhu
Ontiga sagatam thappadhu
Jarige payanam

Neethonne modhalaindha
Neethonne moogisindha

Eppudu okala vundadhu
Yekkada aagiponivadhu
Yedharemunadho cheppadhu
Kadhile samayam

Idhe kadha korindhani
Verre inkem kavalani
Annamante eenatiki
Repantu vuntundha
Ivvalentho baagumdhani
Ayina yedho lotumdhani
Inka yedho kavalanni
Anukoni rojundha
Kalake mana ee gamanam

Eppudu okala vundadhu
Yekkada aagiponivadhu
Yedharemunadho cheppadhu
Kadhile samayam oho

Ni oopiri nee thoduga
Ni oohale nee dhariga
Ninne nuvvu ventadakka
Ye theeram cheravuga
Kashtalanne kavvinchaga
Kannilanne navvinchaga
Ibbandhule istaluga
Anukunte chalu kada
Kanake mana ee payanam

yeppudu okala vundadhu
Yekkada aagiponivadhu
Yedharemunadho cheppadhu
Kadhile samayam
Neethone modhalaindha
Neethone moogisindha

Community

Like, share, and discuss

to start a discussion.