Back to Lyrics
Okariki Okaru

Okariki Okaru

2003 · 4 songs

Telugu

నువ్వే  నా  శ్వాసా 
మనసున  నీకై
అభిలాషా 

బ్రతుకైన  నీతోనే
చితికైన  నీతోనే 
వెతికేది  నే  నిన్నేనని
చెప్పాలని  చిన్ని ఆశా 

ఓ  ప్రియతమా  ఓ  ప్రియతమా 

నువ్వే  నా  శ్వాసా 
మనసున  నీకై
అభిలాషా 

పూవుల్లో  పరిమళాన్ని
పరిచయమే  చేశావు 
తారల్లో  మెరుపులన్ని
దోసిలిలో  నింపావు 

మబ్బుల్లో  చినుకులన్ని
మనసులోన  కురిపించావు 
నవ్వుల్లో  నవలోకాన్ని
నా  ముందే  నిలిపినావుగా 

నీ  జ్ఞాపకాలన్నీ
ఏ  జన్మలోనైనా
నే  మరువలేనని   నీతో
చెప్పాలని  చిన్ని  ఆశ  

ఓ  ప్రియతమా  ఓ  ప్రియతమా 

నువ్వే  నా  శ్వాసా 
మనసున  నీకై
అభిలాషా 

సూర్యునితో  పంపుతున్న
అనురాగపు  కిరణాన్ని 
గాలులతో  పంపుతున్న
ఆరాధన  రాగాన్ని 

ఏరులతో  పంపుతున్న
ఆరాటపు  ప్రవాహాన్ని 
దారులతో  పంపిస్తున్న
అలుపెరుగని  హృదయ  లయలని 

ఏ  చోట  నువ్వున్నా
నీ  కొరకు  చూస్తున్నా 
నా  ప్రేమ  సందేశం  విని
వస్తావని  చిన్ని  ఆశ 

ఓ  ప్రియతమా  ఓ  ప్రియతమా

English

Nuvve naa shwasaa
Mansuna neekai
Abhilashaa

Brathukaina neethoney
Chithikina neethoney
Vethikedi ne ninnenani
Cheppaalani chinni aashaa

Oo priyathamaa oo priyathamaa

Nuvve naa shwasaa
Mansuna neekai
Abhilashaa

Poovullo parimalaanni
Parichayame cheshaavu
Taarallo merupullanni
Dosililo nimpaavu

Mabbullo chinukulanni
Manasulona kuripinchaavu
Navvullo navalokaanni
Naa munde nilipinaavuga

Nee gnapakaalanni
Ey janmalonaina
Ne maruvalenani neetho
Cheppalani chinni aasha

Oo priyathamaa oo priyathamaa

Nuvve naa shwasaa
Mansuna neekai
Abhilashaa

Suryunitho pamputhunna
Anuraagapu kiranaanni
Gaalulatho pamputhunna
Aaradhana raagaanni

Yerulatho pamputhunna
Aaratapu pravaahaanni
Daarulatho pampistunna
Aluperugani hrudhaya layalani

Ey chota nuvvunaa
Nee koraku choosthunna
Naa prema sandhesam vini
Vastaavani chinni aasha

Oo priyathamaa oo priyathamaa

Community

Like, share, and discuss

to start a discussion.