Back to Lyrics
Okariki Okaru

Okariki Okaru

2003 · 4 songs

Telugu

నాదిరదిన్న  నాదిరదిన్న  నాదిరదిన్న 
నచ్చినదాని  కోసం  నా  తపన 
నాదిరదిన్న  నాదిరదిన్న  నాదిరదిన్న 
మెచ్చిన  పూల  సందేశం  విననా      

నాదిరదిన్న  నాదిరదిన్న  నాదిరదిన్న 
నచ్చినదాని  కోసం  నా  తపన 
నాదిరదిన్న  నాదిరదిన్న  నాదిరదిన్న 
మెచ్చిన  పూల  సందేశం  విననా 

సీతాకోకచిలుక  రెక్కల్లోన  ఒలికే 
వర్ణాలన్నీ  చిలికి  హొలీ  ఆడనా 

నాదిరదిన్న  నాదిరదిన్న  నాదిరదిన్న

నాదిరదిన్న  నాదిరదిన్న  నాదిరదిన్న 
నాదిరదిన్న  నాదిరదిన్న  నాదిరదిన్న 
నాదిరదిన్న  నాదిరదిన్న  నాదిరదిన్న
నాదిరదిన్న  నాదిరదిన్న  నాదిరదిన్న 
నా  నా  నా 

నాదిరదిన్న  నాదిరదిన్న  నాదిరదిన్న 
నచ్చినదాని  కోసం  నా  తపన 

చిగురే  పెద్దవై  చినుకే  మధువై 
ప్రతిలతలో  ప్రతిబింబించే 
నదులే  నడకై  అలలే  పలుకై 
ప్రతిదిశలో  ప్రతిధ్వనియించె 

ఎవరి  కలో  ఈ  లలన 
ఏ  కవిదో  ఈ  రచన 

నాదిరదిన్న  నాదిరదిన్న  నాదిరదిన్న 
నాదిరదిన్న  నాదిరదిన్న  నాదిరదిన్న 
నాదిరదిన్న  నాదిరదిన్న  నాదిరదిన్న 
నాదిరదిన్న  నాదిరదిన్న  నాదిరదిన్న 
నా  నా  నా 

నాదిరదిన్న  నాదిరదిన్న  నాదిరదిన్న 
నచ్చినదాని  కోసం  నా  తపన 
నాదిరదిన్న  నాదిరదిన్న  నాదిరదిన్న 
మెచ్చిన  పూల  సందేశం  విననా 

కురిసే  జడిలో  ముసిరే  చలిలో 
ప్రతి  అణువు  కవితలు  పాడే 
కలిసే  శృతిలో  నిలిచే  స్మృతిలో 
ప్రతి  క్షణము  శాశ్వతమాయె 

ఈ  వెలుగే  నీ  వలన 
నీ  చెలిమే  నిజమననా 

నాదిరదిన్న  నాదిరదిన్న  నాదిరదిన్న 
నాదిరదిన్న  నాదిరదిన్న  నాదిరదిన్న 
నాదిరదిన్న  నాదిరదిన్న  నాదిరదిన్న 
నాదిరదిన్న  నాదిరదిన్న  నాదిరదిన్న 
నా  నా  నా 

నాదిరదిన్న  నాదిరదిన్న  నాదిరదిన్న 
నచ్చినదాని  కోసం  నా  తపన 
సీతాకోకచిలుక  రెక్కల్లోన  ఒలికే 
వర్ణాలన్నీ  చిలికి  హొలీ  ఆడనా 
నాదిరదిన్న  నాదిరదిన్న  నాదిరదిన్న

English

Nadiradinna nadiradinna nadiradinna
Nachchinadaani kosam naa tapana
Nadiradinna nadiradinna nadiradinna
Mechchina poola sandesham vinanaa

Nadiradinna nadiradinna nadiradinna
Nachchinadaani kosam naa tapana
Nadiradinna nadiradinna nadiradinna
Mechchina poola sandesham vinanaa

Seetaakokachiluka rekkallona olike
Varnaalanni chiliki holee aadanaa

Nadiradinna nadiradinna nadiradinna

Nadiradinna nadiradinna nadiradinna
Nadiradinna nadiradinna nadiradinna
Nadiradinna nadiradinna nadiradinna
Nadiradinna nadiradinna nadiradinna
Naa naa naa

Nadiradinna nadiradinna nadiradinna
Nachchinadaani kosam naa tapana

Chigure pedavai chinuke madhuvai
Prati latalo pratibimbinche
Nadule nadakai alale palukai
Prati disalo pratidhvaniyinche

Evari kalo ee lalana
E kavido ee rachana

Nadiradinna nadiradinna nadiradinna
Nadiradinna nadiradinna nadiradinna
Nadiradinna nadiradinna nadiradinna
Nadiradinna nadiradinna nadiradinna
Naa naa naa

Nadiradinna nadiradinna nadiradinna
Nachchinadaani kosam naa tapana
Nadiradinna nadiradinna nadiradinna
Mechchina poola sandesham vinanaa

Kurise jadilo musire chalilo
Prati anuvu kavitalu paade
Kalise srutilo niliche smrtilo
Prati kshanamu shashvatamaaye

Ee veluge nee valana
Nee chelime nijamananaa

Nadiradinna nadiradinna nadiradinna
Nadiradinna nadiradinna nadiradinna
Nadiradinna nadiradinna nadiradinna
Nadiradinna nadiradinna nadiradinna
Naa naa naa

Nadiradinna nadiradinna nadiradinna
Nachchinadaani kosam naa tapana
Seetaakokachiluka rekkallona olike
Varnaalanni chiliki holee aadanaa
Nadiradinna nadiradinna nadiradinna

Community

Like, share, and discuss

to start a discussion.