Back to Lyrics
Okariki Okaru

Okariki Okaru

2003 · 4 songs

Singer
Lyricist

Telugu

అల్లో  నేరేళ్లో  అల్లో  నేరేళ్లో 
అల్లో  నేరేళ్లో  అల్లో  నేరేళ్లో 

జనకుని  కూతురు  జానకి  అల్లో  నేరేళ్లో 
జాజుల  సోదరి  జానకి  అల్లో  నేరేళ్లో 
మిథిలా  నగరిని  జానకి  అల్లో  నేరేళ్లో 
ముద్దుగ  పెరిగిన  జానకి  అల్లో  నేరేళ్లో 

అందాల  రాముని  పరిణయమాడి 
అయోధ్య  చేరును  జానకి  అల్లో  నేరేళ్లో 

అల్లో  నేరేళ్లో  అల్లో  నేరేళ్లో 
అల్లో  నేరేళ్లో  అల్లో  నేరేళ్లో 

జనకుని  కూతురు  జానకి  అల్లో  నేరేళ్లో 
జాజుల  సోదరి  జానకి  అల్లో  నేరేళ్లో 
మిథిలా  నగరిని  జానకి  అల్లో  నేరేళ్లో 
ముద్దుగ  పెరిగిన  జానకి  అల్లో  నేరేళ్లో 

అందాల  రాముని  పరిణయమాడి 
అయోధ్య  చేరును  జానకి  అల్లో  నేరేళ్లో 

అల్లో  నేరేళ్లో  అల్లో  నేరేళ్లో 
అల్లో  నేరేళ్లో  అల్లో  నేరేళ్లో
అల్లో  నేరేళ్లో  అల్లో  నేరేళ్లో 
అల్లో  నేరేళ్లో  అల్లో  నేరేళ్లో

ఏటిపాయల  పాపిటకి
కుంకుమబొట్టే  ఆభరణం 
ఎదురు  చూపుల  కన్నులకి
కాటుక  రేకే  ఆభరణం 
పుడమినంటని  పదములకి
పసుపు  వన్నెలే  ఆభరణం 
పెదవి  దాటని  మాటలకి
మౌనరాగమే  ఆభరణం 

మగువ  మనసుకి  ఏనాడూ
మనసైన  వాడే  ఆభరణం 

అందాల  రాముని  పరిణయమాడి 
అయోధ్య  చేరును  జానకి  అల్లో  నేరేళ్లో 
అందాల  రాముని  పరిణయమాడి 
అయోధ్య  చేరును  జానకి  అల్లో  నేరేళ్లో 

చేయి  జారిన  చందమామని
అందుకోగలనా 
రాయలేని  నా  ప్రేమలేఖని
అందచేయగలనా 

దూరమైన  నా  ప్రాణ  జ్యోతిని
చేరుకోగలనా

చేరువై  నా  మనోవేదన
మనవి  చేయగలనా 
నా  ప్రేమతో  తన  ప్రేమని
గెలుచుకోగలనా

అందాల  రాముని  పరిణయమాడి 
అయోధ్య  చేరును  జానకి  అల్లో  నేరేళ్లో

English

Allo nerello allo nerello
Allo nerello allo nerello

Janakuni kuturu janaki
Jllo nerello
Jajula sodari janaki
Allo nerello

Midhilaa nagarini janaki
Allo nerello
Mudduga perigina janaki
Allo nerello

Andala ramuni parinayamadi
Ayodhya cherunu janaki
Allo nerello

Allo nerello allo nerello
Allo nerello allo nerello

Janakuni kuturu janaki
Allo nerello
Jajula sodari janaki
Allo nerello

Midhilaa nagarini janaki
Allo nerello
Mudduga perigina janaki
Allo nerello

Andala ramuni parinayamadi
Ayodhya cherunu janaki
Allo nerello

Allo nerello allo nerello
Allo nerello allo nerello
Allo nerello allo nerello
Allo nerello allo nerello

Yetipaayala papitaki
Kunkumabotte abharanam
Yeduru chupula kannulaki
Katuka reke abharanam

Pudaminantani padamulaki
Pasupu vannele abharanam
Pedavi datani matalaki
Mounaragame abharanam

Maguva manasuki yenadu
Manasaina vade abharanam

Andala ramuni parinayamadi
Ayodhya cherunu janaki
Allo nerello
Andala ramuni parinayamadi
Ayodhya cherunu janaki
Allo nerello

Cheyi jarina chandamamani
Andukogalanaa
Rayaleni na premalekhani
Andacheyagalanaa

Duramaina na prana jyotini cherukogalanaa

Cheruvai na manovedana
Manavi cheyagalanaa
Na premato tana premani
Geluchukogalanaa

Andala ramuni parinayamadi
Ayodhya cherunu janaki
Allo nerello

Community

Like, share, and discuss

to start a discussion.