Back to Lyrics
Oka Laila Kosam

Oka Laila Kosam

2014 · 5 songs

Telugu

నేనే  నువ్వని  తెలుసుకున్న  
నువ్వు  నాతో  లేవని  తెలిసిన  
తెలుసే  నువ్వు  రావని  
తెలుసే  జత  కావని  
తెలిసిన  నిను  మరవటం  తెలియదే  
గుండెల్లోనా  ఆశ  ఆవిరై  
జ్ఞాపకాలే  నాకు  ఊపిరై  
ఇప్పుడిలా  కదలనిలా  
ఈ  దారిలో  
నేనే  నువ్వని  తెలుసుకున్న  
నువ్వు  నాతో  లేవని  తెలిసిన
  
కార  కారణైనా  తార  తీరంలాగా  
ఊహిస్తా  నీ  ధ్యాసలో  
నిందలా  సంద్రం  నన్ను  ముంచుతున్న  
తేలని  నీ  ప్రేమలో  
ప్రాణాన్నే  కానుకిమ్మన్నా  
మారు  మాటాడనే  
నీ  వైపే  నువ్వు  చూస్తుంటే  
నేనేం  చెయ్యనే  
ఇక్క  ఏదీ  ఏమైనా  
నీ  సంతోషం  నా  సంతోషమే  
తెలుసే  నువ్వు  రావని  
తెలుసే  జత  కావని  
తెలిసిన  నిను  మరవటం  తెలియదే  

నిద్రిస్తున్న  గాని  నిను  వీడలేని  
నిదేగా  నా  ప్రతి  కల  
ఎందరిలో  ఉన్న  ఏమి  చూడలేని  
మారావే  కనుపాపలు  
నా  నుండి  దూరమవ్వాలని  
నువ్వు  కొరవని  
దూరాన్ని  నీను  ప్రేమించా  
ఏదీ  ఏమవ్వాని  
ఇంకా  నా  అంతాన్ని  రాసిచ్చాను  
నీ  ఇష్టానికే  
తెలుసే  నువ్వు  రావని  
తెలుసే  జత  కావని  
తెలిసిన  నిను  మరావటం  తెలియదే

English

Neene nuvvani telusukunna
Nuvvu natho levani telisina
Teluse nuvvu raavani
Teluse jatha kaavani
Telisina ninu maraavatam teliyade
Gundellona aasha aavirai
Gnapakale naaku upirai
Ippudilla kadlanila
Yee daarilo
Neene nuvvani telusukunna
Nuvvu natho levani thelisina

Kaara karanaina thara thiramlaga
Oohistha nee dhyasaalo
Nindala sandram nannu munchuthunna
Theelani nee premalo
Prananne kanukimmanna
Maaru maatadane
Nee vaipe nuvvu chusthunte
Neenem cheyyane
Ikka yede yemayna
Nee santhosham na santoshame
Teluse nuvu ravani
Teluse jatha kaavani
Telisina ninu maravatam teliyade

Nidristhunna gani ninu veedalene
Nidhega na prathi kala
Yendarilo unna yemi chudalene
Maarave kanupapala
Naa nundi dhurmavvalani
Nuvvu koravani
Dooranne neenu premincha
Yede yemavvani
Inka na anthanni rasichanu
Nee istanike
Teluse nuvu raavani
Teluse jatha kavani
Telisina ninu maraavatam teliyade

Community

Like, share, and discuss

to start a discussion.