Back to Lyrics
Oka Laila Kosam

Oka Laila Kosam

2014 · 5 songs

Telugu

ఓ  చెలి  నువ్వే  నా  చెలి  
ఓ  చెలి  నువ్వే  నా  చెలి  
నాలోనే  ఓ  మైకం  రేపావే  
ఓఓఓ  నీలి  నీలి  కన్నులతో  
చురుకు  వెన్నెల  చూపుల్తో  
మనసు  మీటి  మాయే  చేసావే  
నీ  నీడల్లే  ఉన్నానే  చెలి  
న  శ్వాసల్లో  ధ్యాసలో  నీవే  
ఓ  నువ్వే  నువ్వే  నువ్వే  
న  మనసంతా  నువ్వే  ఓ  చెలి  
ఓ  నువ్వే  నువ్వే  నువ్వే  
న  మనసంతా  నువ్వే  ఓ  చెలి  

తొలి  తొలి  తొలి  చూపులు  నీవే  
తొలి  తొలి  తొలి  ఆశలు  నీవే  
గుండెల్లో  హాయి  నీవే  నీవే  
కళలను  కంటూ  కలవనుకుంటు  
కనులకు  రూపం  నీవేగా  
తొలిప్రేమ  నీవే  ప్రాణమ  
ఓ  బేబీ  కం  అండ్  సి  
మై  హార్ట్  బీట్స్  ఫర్  యు  
మై  సోల్  నీడ్స్  యు  
నీ  నీడల్లే  ఉన్నానే  చెలి  
న  ప్రతి  శ్వాసల్లో  నీవే  
ఓ  నువ్వే  నువ్వే  నువ్వే  
న  మనసంతా  నువ్వే  ఓ  చెలి  
ఓ  నువ్వే  నువ్వే  నువ్వే  
న  మనసంతా  నువ్వే  ఓ  చెలి  

తడిపొడి  తడిపొడి  మాటలు  నీవే  
తడబడు  అడుగుల  ఎదసడి  నీవే  
మదిలోగిలి  నీవే  నీవే  
నన్నే  పిలిచి  నాకై  నిలిచి  
మనసుని  వెన్నల  చేసావే  
నేనే  నీవై  పోయానే  ప్రేమ  
ఓ  బేబీ  కం  అండ్  సి  
మై  హార్ట్  బీట్స్  ఫర్  యు  
మై  సోల్  నీడ్స్  యూ  
నీ  నీడల్లే  ఉన్నానే  చెలి  
న  ప్రతి  శ్వాసల్లో  నీవే  
ఓ  నువ్వే  నువ్వే  నువ్వే  
న  మనసంతా  నువ్వే  ఓ  చెలి  
ఓ  నువ్వే  నువ్వే  నువ్వే  
న  మనసంతా  నువ్వే  ఓ  చెలి

English

O cheli nuvve na cheli
O cheli nuvve na cheli
Nalone o maikam reepave
OooNeeli neeli kannultho
Churuku vennela chupultho
Manasu meeti maye chesave
Nee nedallae unnane cheli
Na swasallo dhyasallo neeve
O nuvve nuvve nuvve
Na manasantha nuvve o cheli
O nuvve nuvve nuvve
Na manasantha nuvve o cheli

Tholi tholi tholi chupulu neeve
Tholi tholi tholi aashalu neeve
Gundello hayi neeve neeve
Kalalanu kantu kalavankuntu
Kanulaku rupam neevega
Tholiprema neeve pranama
O baby come and see
My heart beats for you
My soul needs you
Nee nedallae unnane cheli
Na prathi swasallo neeve
O nuvve nuvve nuvve
Na manasantha nuvve o cheli
O nuvve nuvve nuvve
Na manasantha nuvve o cheli

Thadipodi thadipodi maatalu neeve
Thadabadu adugula yedasadi neeve
Madhilogili neeve neeve
Nanne pilichi nakai nilichi
Manasuni vennala chesave
Neene neevai poyyane prema
O baby come and see
My heart beats for you
My soul needs yoo
Nee nedallae unnane cheli
Na prathi swasallo neeve
O nuvve nuvve nuvve
Na manasantha nuvve o cheli
O nuvve nuvve nuvve
Na manasantha nuvve o cheli

Community

Like, share, and discuss

to start a discussion.