Back to Lyrics
Oka Laila Kosam

Oka Laila Kosam

2014 · 5 songs

Telugu

ఒక  లైలా  లైలా  లైలా  లైలా  
ఒక  లైలా  కోసం  తిరిగాను  దేశం  
ఒక  లైలా  కోసం  తిరిగాను  దేశం  
ప్రతి  రోజు  ప్రతి  రాత్రి  
ప్రతి  పాట  ఆమె  కోసం  
లైలా  లైలా  లైలా  లైలా  
ఒక  లైలా  కోసం  తిరిగాను  దేశం  
లైలా  లైలా  లైలా  లైలా  

ఆకాశానికి  నీచెన్న  వేసి  
చుక్కల  పట్టుకొని  అడిగాను  
లైలా  ఏదని  నా  లైలా  ఏదని  
స్వర్గానికి  నీ  దార్లులు  వెదికి  
ఇంద్రుని  పట్టుకొని  అడిగాను  
లైలా  ఏదని  నా  లైలా  ఏదని  
అక్కడ  ఇక్కడ  ఎక్కడ  అని  
దిక్కులు  వెదుకు  తున్నావ్  
లైలా  కోసం  మజ్ను  ల  
ఎందుకు  తికమక  పెడ్తవు  
ప్రతి  చూపు  ప్రతి  పిలుపు  
ప్రతి  చోట  నీ  కోసం  
ఒక  లైలా  కోసం  తిరిగాను  దేశం  

పగలు  రేయి  పందెం  వేసి  
సృష్టిని  పట్టుకు  బ్రతిమలాయి  
మజ్ను  యేడని  నా  మజ్ను  యేడని  
రంభ  ఊర్వశి  దైర్యం  చేసి  
స్వర్గం  విడిచి  వచ్చారు  
లైలా  నేనని  
ఆయా  హ  ఆ  లైలా  నేనని  
ఇల్లు  వాకిలి  వదిలొస్తే  
రంభ  ఊర్వశి  అంటావు  
నీకోసం  నే  పుట్టొస్తే  
ఎవ్వరి  వెంట  పడ్తావ్  
ప్రతి  రోజు  ప్రతి  రాత్రి  
ప్రతి  పాట  ఆమె  కోసం  
ఒక  లైలా  కోసం  తిరిగాను  దేశం  
ప్రతి  రోజు  ప్రతి  రాత్రి  
ప్రతి  పాట  ఆమె  కోసం  
లైలా  లైలా  లైలా  లైలా  
ఒక  లైలా  లైలా  లైలా  లైలా  
ఒక  లైలా  లైలా  లైలా  లైలా

English

Oka laila Laila laila laila
Oka laila kosam thirigaanu desham
Oka laila kosam thiriganu desham
Prathi roju prathi ratri
Prathi paata aame kosam
Laila laila laila laila
Oka laila kosam thiriganu desham
Laila laila laila Laila

Akasaniki nichenna vesi
Chukkala pattukoni adiganu
Laila yedani naa laila yedani
Swarganiki nee darlulu vediki
Indruni pattukoni adiganu
Laila yedani  naa laila yedani
Akkada ikkada yekkada ani
Dhikkulu veduku thunnav
Laila kosam majnu la
Yenduku thikamaka padthavu
Prathi chupu prathi pilupu
Prathi chota  nee kosam
Oka laila kosam  thiriganu desham

Pagalu reyi pandem vesi
Srushtini pattuku brathimalayi
Majnu yedani na majnu yedani
Ramba urvashi dairyam chesi
Swargam vidichi vacharu
Laila neenani
Aaa ha aa laila neenani
Illu vaakili vadilosthe
Ramba urvashi antavu
Neekosam ne puttosthe
Yevvari vento padthav
Prathi roju prathi ratri
Prathi paata aame kosam
Oka laila kosam thiriganu desham
Prathi roju prathi ratri
Prathi paata aame kosam
Laila laila laila laila
Oka laila Laila laila laila
Oka laila Laila laila laila

Community

Like, share, and discuss

to start a discussion.