Back to Lyrics

Nuvvosthanante Nenoddhantana

2005 · 6 songs

Telugu

పారిపోకే  పిట్టా  చేరనంటే  ఎట్టా 

పారిపోకే  పిట్టా  చేరనంటే  ఎట్టా 
అంత  మారం  ఏంటంటే  మాటవినకుండా
సరదాగా  అడిగాక  మజిలీ  చేర్చవ  
తీసుకుపో  నీ  వెంట 
వస్తా  తీసుకుపో  నీ  వెంట

నా  సంతోషాన్నంతా  పంపించా  తనవెంట 
భద్రంగానే  ఉందా  ఏ  బెంగపడకుండా 
తన  అందెలుగా  తొడిగా  న  చిందరవందర  సరద 
ఆడిస్తుందా  లేదా  సందడిగా  రోజంతా
 
చిన్నబోయిందో  ఏమో  చెలి  కొమ్మ 
ఆ  గుండెల  గూటికి  ముందే  కబురియవే  చిలకమ్మా 

నివాడు  వస్తాడే  ప్రేమ  అని  త్వరగా  వెళ్లి 
నువ్విన్న  కథలన్నీ  చెప్పమ్మా  కాకమ్మ
తీసుకుపో  నీ  వెంట  
వస్తా  తీసుకుపో  నీ  వెంట

ఆకలి  కలిగించింది  నన్నెంతో  నిందించింది
అన్నం  పెట్టాను  పోవే  అని  కసిరేసావంధీ  
నిద్దుర  ఎదురయ్యింది  తెగ  చిరాగ్గా  ఉన్నట్టుంధీ 
తన  వద్దకు  రావద్దంటూ  తరిమేసావంటుంది 

ఎం  గారం  చేస్తావే  ప్రేమ 
నువ్వడిగిందివ్వని  వాళ్లంటు  ఎవరున్నారమ్మా 

ఆ  సంగతి  నీకు  తెలుసమ్మా  నీ  పంతం  ముందు 
ఏనాడూ  ఏ  ఘనుడు  గెలిచాడో  చెప్పమ్మా 
తీసుకుపో  నీ  వెంట  
ఓ ప్రేమ  తీసుకుపో  నీ  వెంట

తీసుకుపో  నీ  వెంట  
అరె   తీసుకుపో  నీ  వెంట  
తీసుకుపో  నీ  వెంట

English

Paripoke Pitta Cheranante Etta

Paripoke Pitta Cheranante Etta
Antha Maram Entanta Matavinakunda
Saradaga Adigaga Majili Cherchava 
Thesukupoo Ne Venta 
vastha tesuku po ne venta

Na Santhoshannantha Pampincha Thanaventa
Bhadramgane Unda E Bengapadakunda
Thana Andeluga Thodiga Na Chindaravandara Sarada
Adisthunda Leda Sandadiga Rojantha

Chinaboyindo Emo Cheli Komma
A Gundela Gutiki Munde Kaburiyave Chilakamma

Nevadu Vasthade Prema Ani Tvaraga Velli
Nuvvinna Kathalanni Cheppamma Kakamma
Thesukupoo Ne Venta 
vastha tesuku po ne venta

Akali Kaliginchindi Nannentho Nidinchindia
Annam Pettanu Pove Ani Kasiresavandi
Niddura Edurayyindi Thega Chiragga Unattundi
Thana Vaddaku Ravaddantu Tharimesavantundi

Em Garam Chesthave Prema
Nuvvadigindivvani Vallantu Evarunnaramma

A Sangathi Neku Thelusamma Ne Pantham Mundu
Enadu E Ghanudu Gelichado Cheppamma
Thesukupoo Ne Venta 
o prema tesuku po ne venta

Thesukupoo Ne Venta 
arey Thesukupoo Ne Venta 
Thesukupoo Ne Venta

Community

Like, share, and discuss

to start a discussion.