Back to Lyrics

Nuvvosthanante Nenoddhantana

2005 · 6 songs

Telugu

పాదం  కదలనంటుందా 
ఎదురుగా  ఏమనుకుందో  కాలం  ముందే  చూపందే 
దూరం  తరగనంటుందా 
తారలను  దోసిటపట్టే  ఆశలు  దూసుకు  పోతుంటే 

లోతెంతో  అడగాలని  పడవల్లే  అడుగేస్తే 
దారీయను  అంటుంద  కడలైన  

తన  కలలుగా  మెరిసే  తళుకుల  తీరం 
నిజమై  నిలిచే  నిమిషం  కోసం 
దిశలను  తరిమే  ఉరిమే  ప్రేమంటే 

నువ్వీ  తన  ఐదోతనమని  నీకై  నోచే  నోముంటే 
నిత్యం  నీ  జీవితమంతా  పచ్చని  పంటవదా 
తానే  నీ  పెదవులపై  చిరునవ్వై  నిలిచే  ప్రేముంటే 
ఆ  తీపికి  విషమైనా  అమృతమే  అయిపోదా

English

Padam Kadalanantunda
Edurugaa Emanukundo Kaalam Munde Choopande
Dooram Taraganantunda
Taaralanu Dositapatte Aasalu Doosuku Pootunte

Lothentho Adagalane Padavalle Adugestha
Daareeyanu Antunda Kadalaina

Tana Kalaluga Merise Talukula Teeram
Nijamai Niliche Nimisham Koosam
Disalanu Tarime Urume Premante

Nuvvee Tana Aidotanamani Neekai Noche Nomunte
Nityam Nee Jeevitamanta Pachani Pantavadaa
Taanee Nee Pedavulapai Chirunavvai Niliche Premuntee
Aa Teepiki Vishamainaa Amruthame Aipoodha

Community

Like, share, and discuss

to start a discussion.