Back to Lyrics

Nuvvosthanante Nenoddhantana

2005 · 6 songs

Telugu

చంద్రుళ్ళో  ఉండే  కుందేలు  కిందికొచ్చిందా 
కిందికొచ్చి  నీల  మారిందా
తందానే  తందానే   

చుక్కల్లో  ఉండే  జిగేలు  నిన్ను  మెచ్చిందా
నిన్ను  మెచ్చి  నీలో  చేరిందా
తందానే  తందానే  
 
నువ్వలా  సాగే  తోవంతా 
ఆవల  తూగే  నీవెంటా 
 ఏవంటా 
నువ్వెళ్లే  దారే  మారిందా 

నీవల్లే  తీరే  మారి  ఏరై  పారిందేమో  నెలంతా  ఓ  ఓ 

చంద్రుళ్ళో  ఉండే  కుందేలు  కిందికొచ్చిందా 
కిందికొచ్చి  నీల  మారిందా 

ఏలే  ఏలే  ఏలే  ఏలే  ఏలే  ఏలే  ఏలే  ఏలే  ఏలే  ఏలే  ఎలొ  ఏలేలో  ఏలేలో
ఓ  ఓ  హే  హే  ఓ  ఓ  హే  హే 

హాయ్  మై  నేమ్  ఇస్  సంతోష్ 
కెన్  ఐ  కనౌ  యువర్  నేమ్  ప్లీజ్  స్టెల్లా 
స్టెల్లా  ఓహ్  వాట్  ఏ  బ్యూటిఫుల్  నేమ్ 
కెన్  ఐ  హవె  యువర్  ఫోన్  నెంబర్ 
రై  రై  రై  హోం  హోం 
కామన్  డాడ్ 

గువ్వలా  దూసుకు  వచ్చావే  తొలి  యవ్వనమా 
తెలుసా  ఎక్కడ  వాలాలో 
నవ్వులే  తీసుకు  వచ్చావే  ఈడు  సంబరమా 
తెలుసా  ఎవ్వరికివ్వాలో  ఓ  ఓ 

హే  గ  గ  గ  రి  గ  రి  స  స  గ  రి  రి  స 
గ  గ  గ  రి  గ  రి  స  స  గ  రి  రి  స  ఆ ఆ 

కూచిపూడి  అన్న  పదం  కొత్త  ఆట  నేర్చింద 
పాట  లాంటి  లేత  పదం  పాఠశాల  గా 
కూనలమ్మ  జానపదం  పల్లె  దాటి  వచ్చిందా 
జావళీల  జానా  తనం  బాట  చూపగా  ఆ 

కుంచెలో  దాగే   చిత్రాలు  ఎదురొచ్చేనా 
అంతటా  ఎన్నో  వర్ణాలు 
మంచులో  దాగే  చైత్రాలు  బదులిచ్చేలా 
ఇంతలా  ఏవో  రాగాల్లో 

ఆకతాయి  సందడి  గా  ఆగలేని  తొందరగా 
సాగుతున్న  ఈ  పయనం  ఎంతవరకు 
రేపువైపు  ముందడుగా  లేనిపోని  దుందుడుకా 
రేగుతున్న  ఈ  వేగం  ఎందుకొరకొ 

మట్టి  కీ  మబ్బు  కి  ఈ  వేళా  దూరమెంతంటే 
లెక్కలే  మాయం  ఐపోవా 
రెంటినీ  ఒక్కటి  చేసేలా  తీరమేదంటే 
దిక్కులే  తత్తర  పడి  పోవా

English

Chandrullo Unde Kundelu Kindikochhinda
Kindikochhi Neela Marindaa 
Thandaane Thandaane

Chukkallo Unde Jigelu Ninnu Mechhindaa
Ninnu Mechhi Neelo Cherindaa 
Thandaane Thandaane

Nuvvalaa Saage Thovanthaa
Aavalaa Thooge Neeventaa Evantaa
Nuvvelle Daare Marindaa

Neevalle Theere Maari Yerai Paarindemo Nelanthaa O O

Chandrullo Unde Kundelu Kindikochhinda
Kindikochhi Neela Marindaa

Yele Yele Yele Yele Yele Yele Yele Yele Yele Yele Yelo Yelelo Yelelo
Oo Oo Hey Hey Oo Oo Hey Hey

Hai My Name Is Santosh 
Can I Know Your Name Please Stella
Stella Oh What A Beautiful Name
Can I Have Your Phone Number
Rai Rai Rai Ho Ho
Common Dad

Guvvalaa Doosuku Vachhave Tholi Yavvanamaa
Thelusaa Ekkada Valaalo
Navvule Theesuku Vachhaave Eedu Sambaramaa
Thelusaa Evvarikivvalo O O

Hey Ga Ga Ga Ri Ga Ri Sa Sa Ga Ri Ri Sa
Ga Ga Ga Ri Ga Ri Sa Sa Ga Ri Ri Sa  Aa Aa

Kuchipudi Anna Padam Kothha Aata Nerchinda
Paata Laanti Letha Padam Paathasaala Gaa
Koonalamma Janapadam Palle Daati Vachhinda
Jaavaleela Jaana Thanam Baata Choopagaa Aa

Kunchelo Daage Chithraalu Edurochhenaa
Anthataa Enno Varnaalu
Manchulo Daage Chaithralu Badulicheela
Inthalaa Evo Raagaaloo

Aakathayi Sandadi Gaa Aagaleni Thondaragaa
Saaguthunna Ee Payanam Enthavarako
Repuvaipu Mundadugaa Leniponi Dundudukaa
Reguthunna Ee Vegam Endukorako

Matti Kee Mabbu Ki Ee Vela Dooramenthante
Lekkale Maayam Aipovaa
Rentinee Okkati Cheselaa Theeramedante
Dikkule Thathhara Padi Povaa

Community

Like, share, and discuss

to start a discussion.