Back to Lyrics
Nuvve Kavali

Nuvve Kavali

2000 · 7 songs

Telugu

గుచ్చే  గుచ్చే  చూపుల్తో  చంపేస్తున్నావే
విచ్చే  విచ్చే  నవ్వుల్లో  ముంచేస్తున్నావే
పిచ్చి  పిచ్చి  ఊహల్లో  తిప్పిస్తున్నావే
బుజ్జి  బుజ్జి  ఎంతెంతో  ముద్దొస్తున్నావే

నీ  గుండెలో  ఉందామని  నీ  మాటలే  విందామని
వెంటే  పడే  వాచనూలై  నీతో  ఉండిపోదామనీ

ఓ  నువ్వే  కావాలి  నువ్వే  కావాలే
నువ్వు  నీ  నవ్వు  నాకే  కావలే
ఇంకో  జన్మైనా  నువ్వే  కావాలి
ఇంతే  నాకింతే  కావలే

గుచ్చే  గుచ్చే  చూపుల్తో  చంపేస్తున్నావే
విచ్చే  విచ్చే  నవ్వుల్లో  ముంచేస్తున్నావే
పిచ్చి  పిచ్చి  ఊహల్లో  తిప్పిస్తున్నావే
బుజ్జి  బుజ్జి  ఎంతెంతో  ముద్దొస్తున్నావే

నువ్వు  కోపగిస్తే  ఎంథ  మాట  మాన్చుకోండా
నవ్వు  పూల  వర్షాలే  అందుకేగా  బుజ్జికొండా
చిన్నిగుండె  నిండా  నిన్ను  నింపుకున్నాలే

ఓ  ఓ  వద్దె  నన్నొదిలి
ఓ  ఓ  వద్దె  చేయొదిలి
ఓ  ఓ  వద్దె  ఓ  జాబిలి
నీ  వెన్నెలంతా  నాపై  జల్లి

నిన్నే  చూస్తూనే  ప్రేమే  పుట్టిందే
నీతో  నా  ప్రాణం  జంటై  కట్టిందే
పిల్లా  ఈ  గాలి  నన్నే  చుట్టిందే
వేరే  లోకంలో  పెట్టిందే

ఈ  ప్రేమ  దారిలో  ఎన్నెన్ని  మాయాలో
దాగుంది  చటుగా  ఉంటాయిలే
నాకు  ఆ  సంగతి  నీతోటి  ప్రేమలో
పడ్దాకే  పూర్తిగా  తెలిసిందిలే

నేను  వలపు  చూసాను  నీ  చూపులో
మామూలుగా  లేదు  నా  మనసులో
వందేళ్ల  పటైన  ఈ  హాయిలో
దాచేసుకుంటా  నిన్ను  నాలో

గుచ్చే  గుచ్చే  చూపుల్తో  చంపేస్తున్నావే
విచ్చే  విచ్చే  నవ్వుల్లో  ముంచేస్తున్నావే
పిచ్చి  పిచ్చి  ఊహల్లో  తిప్పిస్తున్నావే
బుజ్జి  బుజ్జి  ఎంతెంతో  ముద్దొస్తున్నావే

నీ  గుండెలో  ఉందామని  నీ  మాటలే  విందామని
వెంటే  పడే  వాచనూలై  నీతో  ఉండిపోదామనీ

ఓ  ఓ  నువ్వే  కావాలి  నువ్వే  కావాలి
నువ్వు  నీ  నవ్వు  నువ్వే  కావాలి
ఇంకో  జన్మైనా  నువ్వే  కావాలి
ఇంతే  నాకింకేం  కావలే

English

Gucche Gucche Chupultho Champestunnave
Vicche Vicche Navvullo Munchestunnave
Picchi Picchi Uhallo Tippistunnave
Bucchi Bucchi Enthento Muddostunnave

Nee Gundelo Undamani
Nee Matale Vindamani
Vente Padi Vachanuley
Neetho Undipodamani

Ho Ho  Nuvve Kavali Nuvve Kavale
Nuvvu Nee Navvu Naake Kavale
Inko Janmaina Nuvve Kavali
Inthe Naakinthhe Kavale

Gucche Gucche Chupultho Champestunnave
Vicche Vicche Navvullo Munchestunnave
Picchi Picchi Uhallo Tippistunnave
Bucchi Bucchi Enthento Muddostunnave

Nuvvu Kopagiste Endha
Mata Manchukonda
Navvu Pula Varshale

Andukega Bujjikonda
Chinni Gunde Ninda
Ninnu Nimpukunnale

O O Vadde Nannodili
O O Vadde Cheyyodili
O O Vadde O Jabilee
Nee Vennelanta Naapai Jalli

Ninne Chusthune Preme Puttinde
Neetho Naa Pranam Jantai Kattinde
Pilla Ee Gali Nanne Chuttinde
Vere Lokamlo Nettinde

E Prema Darilo Ennenni Mayalo
Dagundi Chatuga Untayile
Naaku Aa Sangthi Neethoti Premalo
Paddake Purthiga Thelisindile

Mae Valapu Choosanu Nee Choopuloo
Mamulugaledu Na Manasulo
Vandella Patainka E Hayilo
Dachesukunta Ninnu Naallo

Gucche Gucche Chupultho Champestunnave
Vicche Vicche Navvullo Munchestunnave
Picchi Picchi Uhallo Tippistunnave
Bucchi Bucchi Enthento Muddostunnave

Nee Gundelo Undamani
Nee Matale Vindamani
Vente Padi Vacchanule
Neetho Undipodamani

Ho Ho Nuvve Kavali Nuvve Kavali
Nuvvu Nee Navvu Nuvve Kavali
Inko Janmaina Nuvve Kavali
Inthe Naakinkem Kavali

Community

Like, share, and discuss

to start a discussion.