Back to Lyrics
Nuvve Kavali

Nuvve Kavali

2000 · 7 songs

Telugu

అమ్మమ్మలు  తాతయ్యలు  విప్పే  నీతుల  చిట్టాలన్నిటి  నుంచి  
వీ  వాంట్  ఫ్రీడమ్  వీ  వాంట్  ఫ్రీడమ్
ఎంసెట్  ల  ఇక్కట్ల  నుంచి  అర్థం  లేని  సిలబస్  నుంచి
వీ  వాంట్  ఫ్రీడమ్  వీ  వాంట్  ఫ్రీడమ్
పిడుగే  పడిన  అదరం  పనిలో  పడితే  వదలమ్
భ్రమలో  పడుతూ  బ్రతకం  వీ  లవ్  లైఫ్
మనసా  ఎగిరే  భ్రమరం  వయసా  విరిసె  కమలం
మనదే  మనదే  లోకం  ఓ  నేస్తం

డబ్బు  జబ్బుతో  ముదిరి  పోయిన  పాలిటిక్స్  మాకోద్దు
సృష్టి  అంతకీ  తీయనైన  ఈ  చెలిమే  ముద్దు
చదివి  చచ్చినా  జాబ్లివ్వని  ఇంటర్‌వ్యూలూ  మాకోద్దు
చెక్కు  చెదరని  ధ్యేయం  మాది  నింగే  హద్దు
పాస్సైనా  ఫైలైనా  ఒకటెరా  నేస్తం
పెళ్ళైతే  అత్తారే  ఇస్తారోయ్  జీతం
కరుగుతున్న  ఓ  కోటలాంటిది  అందమైన  ఓ  లోకాన్ని
పక్క  పర్స్లో  క్యాష్  ఉందీలె  కలిసి  కొట్టు  బిర్యానీ

అమ్మమ్మలు  తాతయ్యలు  విప్పే  నీతుల  చిట్టాలన్నిటి  నుంచి  
వీ  వాంట్  ఫ్రీడమ్  వీ  వాంట్  ఫ్రీడమ్
ఎంసెట్  ల  ఇక్కట్ల  నుంచి  అర్థం  లేని  సిలబస్  నుంచి
వీ  వాంట్  ఫ్రీడమ్  వీ  వాంట్  ఫ్రీడమ్

పూట  పూటకో  డ్రెస్సులు  మార్చే  స్టైల్  పాపలమ్  మేము
రోజు  రోజుకో  వ్రతాన్ని  చేసే  కామూ
హోరు  గాలిలో  దీపం  పెట్టి  దేవుడే  దిక్కు  అనము
పండగొచ్చినా  ఫ్రెండ్‌షిప్  మరువని  ఫ్రెండ్స్  ఏ  మేము
రైటయిన  రాంగ్  ఐనా  మా  మాటే  వేదం
చిరునవ్వే  ఆభరణం  స్నేహం  మా  నైజం
నీడలాంటిదే  స్నేహం  బ్రదరు  నిన్ను  విడిచి  వెళ్లిపోదు
వయసు  మీరిన  శ్వాస  ఆగిన  మనసునొదీలి  పోలేదు

అమ్మమ్మలు  తాతయ్యలు  విప్పే  నీతుల  చిట్టాలన్నిటి  నుంచి  
వీ  వాంట్  ఫ్రీడమ్  వీ  వాంట్  ఫ్రీడమ్
ఎంసెట్  ల  ఇక్కట్ల  నుంచి  అర్థం  లేని  సిలబస్  నుంచి
వీ  వాంట్  ఫ్రీడమ్  వీ  వాంట్  ఫ్రీడమ్
పిడుగే  పడిన  అదరం  పనిలో  పడితే  వదలమ్
భ్రమలో  పడుతూ  బ్రతకం  వీ  లవ్  లైఫ్
మనసా  ఎగిరే  భ్రమరం  వయసా  విరిసె  కమలం
మనదే  మనదే  లోకం  ఓ  నేస్తం

English

Ammammalu thathayyalu veppe neethula chittalannitnunchi
We want freedom we want freedom
Eamcet la ikkatla nunchi artham leni sylobus nunchi
We want freedom we want freedom
Piduge padina adaram Panilo padithe vadalam
Bhramalo paduthu brathakam we love life
Manasa egire bhramaram Vayasa virise kamalam
Manade manade lokam o nesthammm

Dabbu jabbutho mudiri poyina politics makoddu
Srusti anthaki theeyanaina e chelime muddu
Chadivi chachina joblivvani interviewlu makoddu
Chekku chedarani dhyeyam maadi ninge haddu
Passaina failaina okatera nestham
Pellaithe athare istharoy jeetham
Karuguthunna o kothalantido Andamaina o lokanni
Pakka pursulo cash undile kalisi kottu biryani

Ammammalu thathayyalu veppe neethula chitkalannitnunchi
We want freedom we want freedom
Eamcet la ikkatla nunchi artham leni sylobus nunchi
We want freedom we want freedom

Poota pootako dressulu marche style papalam memu
Roju rojuko vrathanni chese kamu
Horu gaalilo deepam petti devude dikku anamu
Pandagochina friendship maruvani friendse memu
Rightaina wrongaina maa maate vedam
Chirunnave abharanam sneham maa naijam
Needalaantide sneham brotheru ninu vidichi vellipodu
Vayasu meerina swasa aagina manasunodili poledu

Ammammalu thathayyalu veppe neethula chitkalannitnunchi
We want freedom we want freedom
Eamcet la ikkatla nunchi artham leni sylobus nunchi
We want freedom we want freedom
Piduge padina adaram Panilo padithe vadalam
Bhramalo paduthu brathakam we love life
Manasa egire bhramaram Vayasa virise kamalam
Manade manade lokam o nesthammm

Community

Like, share, and discuss

to start a discussion.