Back to Lyrics
Nuvve Kavali

Nuvve Kavali

2000 · 7 songs

Telugu

అహ  కో  కో  కో  అని  బేటా  అన్నిటికి  ఒకటే  మాట  షుక్రియ  షుక్రియ 
అరె  ఛుక్  ఛుక్  ఛుక్  ఛుక్  బేటా  మొదలెట్టాయి  ఆట  పాట  షుక్రియ  షుక్రియ 

అహ  కో  కో  కో  అని  బేటా  అన్నిటికి  ఒకటే  మాట  షుక్రియ  షుక్రియ 
అరె  చిక్  చిక్  చిక్  చిక్  బేటా  మొదలెట్టాయి  ఆట  పాట  షుక్రియ  షుక్రియ 
సోడాలు  ముఖ్యం  గోలి  పెళ్లలకి  ముఖ్యం  తాళి 
ఉండాలోయ్  పెన్నుకు  పాళీ  షుక్రియ  షుక్రియ  షుక్రియ 

అహ  కో  కో  కో  అని  బేటా  అన్నిటికి  ఒకటే  మాట  షుక్రియ  షుక్రియ 

హై  టెక్  సర్కారొస్తే  నాయుడు  బావకు  షుక్రియ 
బియ్యం  ధర  పెరిగిందండోయ్  బీజేపీకి  బోలో 
షుక్రియ  షుక్రియ  షుక్రియ  షుక్రియ  హోం  షుక్రియ  షుక్రియ  షుక్రియ  షుక్రియ 
ఎగ్జామ్స్   కి   చదివేటప్పుడు  కరెంటు  పోతే  షుక్రియ 
కాన్వెంట్లో  ఎల్కేజీ  లక్షలు  అడిగితే  బోలో 
షుక్రియ  షుక్రియ  షుక్రియ  షుక్రియ  హోం  షుక్రియ  షుక్రియ  షుక్రియా
వంటింట్లో  గసైపోతే  కుంపటి  తల్లికి  షుక్రియ 
కాసుల  కోసం  క్రికెట్  మ్యాచ్ల్లో  ఓడే  ఘనులకు  షుక్రియ 
చీరలు  కట్టే  హీరోయిన్  రిబ్బన్  కడితే  షుక్రియ 
వేసిన  ఫిల్మ్  వేసేటి  రిటైలర్స్కి  షుక్రియ 
షుక్రియా 

అహ  కో  కో  కో  అని  బేటా  అన్నిటికి  ఒకటే  మాట  షుక్రియ  షుక్రియ 

గర్ల్  ఫ్రెండ్ని  కలిసేప్పుడు  వాళ్ళన్నయ్యోస్తే  షుక్రియ 
పెళ్ళాము  అనుకోని  మరదలి  చెయ్యెత్తేస్తే  బోలో 
షుక్రియ  షుక్రియ  షుక్రియ  షుక్రియ  హోం  షుక్రియ  షుక్రియ  షుక్రియ  షుక్రియ 
ఏజ్  ఐన  ఆక్టర్లందరూ  ఎంపీలైతే  షుక్రియ 
పెళ్ళాలను  గట్టెక్కించే  జాదూగాళ్లకు  బోలో 
షుక్రియ  షుక్రియ  షుక్రియ  షుక్రియ  హోం  షుక్రియ  షుక్రియ  య  య  య 
పట్టాలకు  డివోర్స్  ఇచ్చే  రైళ్లకు  బోలో  షుక్రియ 
బస్సుల్ని  పడవలు  చేసే  ర్టీసీకీ  షుక్రియ 
నెల  జీతం  సరుకుల  సంచిని  నింపిందంటే  షుక్రియ 
తొలి  వారం  అప్పుల్లేక  గడిచిందంటే  షుక్రియ 
షుక్రియా

అహ  కో  కో  కో  అని  బేటా  అన్నిటికి  ఒకటే  మాట  షుక్రియ  షుక్రియ 
అరె  చిక్  చిక్  చిక్  చిక్  బేటా  మొదలెట్టాయి  ఆట  పాట  షుక్రియ  షుక్రియ 
సోడాలు  ముఖ్యం  గోలి  పెళ్లలకి  ముఖ్యం  తాళి 
ఉండాలోయ్  పెన్నుకు  పాళీ  షుక్రియ  షుక్రియ  షుక్రియ

English

Are ko ko ko ani beta annitiki okate maata shukriya shukriya
Are chuk chuk chuk chuk beta modalettai aata paata shukriya shukriya

Are ko ko ko ani beta annitiki okate maata shukriya shukriya
Are chik chik chik chik beta modalettai aata paata shukriya shukriya
Sodalaku mukhyam goli pellalaku mukhyam thali
Undaloy penku pali shukriya shukriya shukriya

Aha ko ko ko ani beta annitiki okate maata shukriya shukriya

High-tech sarkarosthe nayudu baavaku shukriya
Biyyam dhara perigindandoy bjpki bolo
Shukriya shukriya shukriya sukriya ho shukriya shukriya shukriya shukriya
Examski chadivetappudu current pothe shukriya
Conventlo LKGke lakshalu adigithe bolo
Shukriya shukriya shukriya sukriya ho shukriya shukriya shukriyaa…
Vantintlo gasaipothe kumpati thalliki shukriya
Kasula kosam cricket matchlo ode ghanulaku shukriya
Cheeralu katte heroine ribbon kadithe shukriya
Vesina filme Veseti retailorski shukriya
Shukriyaaaaaaaaaaaaaaaa

Aha ko ko ko ani beta annitiki okate maata shukriya shukriya

Girl friendni kaliseppudu vallannayyosthe shukriya
Pellamu anukoni maradali cheyyettesthe bolo
Shukriya shukriya shukriya sukriya ho shukriya shukriya shukriya shukriya
Age aina actorlandaru mplaithe shukriya
Pellalanu gattekkinche jaadugaallaku bolo
Shukriya shukriya shukriya sukriya ho shukriya shukriya ya ya ya
Pattalaku divorce iche raillaku bolo shukriya
Bussulni padavalu chese RTCki shukriya
Nela jeetham sarukula sanchini nimpindante shukriya
Tholi vaaram appulleka gadichindante shukriya
Shukriyaaaaaaaaaaaaaaaaa

Are ko ko ko ani beta annitiki okate maata shukriya shukriya
Are chik chik chik chik beta modalettai aata paata shukriya shukriya
Sodalaku mukhyam goli pellalaku mukhyam thali
Undaloy penku pali shukriya shukriya shukriya

Community

Like, share, and discuss

to start a discussion.