Back to Lyrics
Nijam

Nijam

2003 · 5 songs

Singer

Telugu

రంగు  రంగుల  ముగ్గుల్లు  ముగ్గుల్లో  ముగ్గుల్లు 
ఇంటి  ముంగిట  గొబ్బిళ్ళు  గొబ్బిళ్ళో  గొబ్బిళ్ళు 
చిట్టి  పాపల  నవ్వుల్లు  
కోటి  కాంతుల  దివ్వెళ్లు 
రామ  రామ  రఘు  రామ  రామ  అని 
గజ్జె  కట్టుకొని  డప్పు  పట్టుకొని 
వూరు  వాడ  తెగ  చిందులాడారండో  ఓ  ఓ  ఓ  ఓ  ఓయి 

రాముడంటే  రాముడయ్యో  పేద  వారి  దేవుడయ్యో 
సాహసాల  వీరుడయ్యో  సాటి  లేని  సూరుడయ్యో 
సీత  తోటి  బయటికొచ్చే 
చేతులెత్తి  పెట్టేయిరా  దండం 
కాపాడును  కోదండం 

ఓ  సీత  రామ  ఢమకు  డమా  డమ  డమ  డమ  డమ  డం
భద్రాద్రి  రామ  ఢమకు  డమా  డమ  డమ  డమ  డమ  డం 
ఓ  సీత  రామ  ఢమకు  డమా  డమ  డమ  డమ  డమ  డం
భద్రాద్రి  రామ  ఢమకు  డమా  డమ  డమ  డమ  డమ  డం

English

Rangu rangula mugullu mugullo muggullu
Inti mungita gobbillu gobbillo gobbillu
Chitti papala navvullu
Koti kanthula dhivvellu
Rama rama raghu rama  rama ani
Gajje kattukoni dappu pattukoni
Vuru vaada thega chindhulaadarando o o o o oyi

Ramudante ramudayyo pedha vaari dhevudayyo
Sahasala veerudayyo saati leni surudayyo
Seetha thoti bayitikocche
Chethulethhi petteyira dhandam
Kaapadunu kodhandam

O sitha rama dhamaku dama dama dama dama dama dam
Bhadradri raama dhamaku dama dama dama dama dama dam
O sitha rama dhamaku dama dama dama dama dama dam
Bhadradri raama dhamaku dama dama dama dama dama dam

Community

Like, share, and discuss

to start a discussion.