Back to Lyrics
Nijam

Nijam

2003 · 5 songs

Singer

Telugu

చందమామ  రావే  జాబిల్లి  రావే 
కొండెక్కి  రావే  గోగుపూలు  తేవే 
మబ్బులెక్కి  రావే  మంచి  గంధం  తేవే 
పల్లకి  లో  రావే  పారిజాతం  తేవే 

చందమామ  రావే  జాబిల్లి  రావే 
చందమామ  రావే  జాబిల్లి  రావే 
కొండెక్కి  రావే  గోగుపూలు  తేవే 

తల్లి  తేనె  పాటకి  తల్లడిల్లి  పోకే 
కల్లబొల్లి  మాటకి  కలవరమెందుకే 
మనుషుల  మాటకి  నిలకడ  లేదులే 
అసలీ  నేలపై  నిజమే  లేదులే 

చందమామ  రాకే  జాబిల్లి  రాకే 
చందమామ  రావే  గుండె  కోత  చూడవే 
దాయి  దాయి  దావే  దారుణాలు  చూడవే 
మంచితనమన్నది  అందనంత  దూరం 
నీతి  లేని  నేల  పై  నిజమే  నేరం 
ఎందుకంటు  అడిగితే  జరిగెనీ  ఘోరం

చందమామ  రావే  గుండె  కోత  చూడవే 
దాయి  దాయి  దావే  దారుణాలు  చూడవే

English

Chandamaama raave
Jaabilli raave
Kondekki raave
Gogupoolu theve

Mabbulekki raave
Manchi gandham theve
Pallaki lo raave
Paarijaatham theve

Chandamaama raave
Jaabilli raave

Chandamaama raave
Jaabilli raave
Kondekki raave
Gogupoolu theve

Thalli thene paataki
Thalladilli poke
Kallabolli mataki
Kalavaramendhuke

Manushula maataki
Nilakada ledhule
Asali nela pai
Nijame ledhule

Chandamaama raake
Jaabilli raake

Chandamaama raave
Gunde kotha chudave
Dhayi dhayi dhaave
Dhaarunaalu chudave

Manchithanamanndhi
Andhanantha dhooram
Neethi leni nela pai
Nijame neram
Yendhukantu adigithe
Jarigeni ghoram

Chandamaama raave
Gunde kotha chudave
Dhayi dhayi dhaave
Dhaarunaalu chudave

Community

Like, share, and discuss

to start a discussion.