Back to Lyrics
Nijam

Nijam

2003 · 5 songs

Singer

Telugu

నీలో  ఉన్నది
నేనేనా  నేనేనా  నేనేనా 
మన  ఇద్దరిది
ప్రేమేనా  ప్రేమేనా  ప్రేమేనా 

మన  ప్రేమలో  నిజమన్నది
కొలువుందిలే
మన  జంటని  అది  అందుకే
కలిపిందిలే 

నీలో  ఉన్నది
నేనేనా  నేనేనా  నేనేనా 
మన  ఇద్దరిది
ప్రేమేనా  ప్రేమేనా  ప్రేమేనా 

సేద  తీరితే  ప్రియురాలి  నీడలో 
బాధలన్న  మాటలింక  చేరలేవులే 
మాటలాడితే  మనసైన  వాడితో 
మండుటెండ  మంచులాగ  మారుతుందిలే

వలపుల  మహిమకు
అడగని  వరములు
ఎదురుగ  నిలిపెను 

నీలో  ఉన్నది
నేనేనా  నేనేనా  నేనేనా 
మన  ఇద్దరిది
ప్రేమేనా  ప్రేమేనా  ప్రేమేనా

ఊపిరుండగా  నిను  వీడిపోనని  
ఆలయాన  ఆన  వేసి  చూపుతానులే
ప్రేమ  జంటని  విడదీయరాదని  
దేవుడైన  గీత  గీసి  ఆపుతానులే

చరితలో  మన  కథ
నిజముగ  నిలుచును
యుగములు  గడిచిన

నీలో  ఉన్నది
నేనేనా  నేనేనా  నేనేనా 
మన  ఇద్దరిది
ప్రేమేనా  ప్రేమేనా  ప్రేమేనా

మన  ప్రేమలో  నిజమన్నది
కొలువుందిలే
మన  జంటని  అది  అందుకే
కలిపిందిలే

నీలో  ఉన్నది
నేనేనా  నేనేనా  నేనేనా 
మన  ఇద్దరిది
ప్రేమేనా  ప్రేమేనా  ప్రేమేనా

English

Neelo vunnadhi
Nenena nenena nenena
Mana iddharidhi
Premena premena premena

Mana premalo nijamannadhi
Koluvundhi le
Mana janta ni adhi andhuke
Kalipindhi le

Neelo vunnadhi
Nenena nenena nenena
Mana iddharidhi
Premena premena premena

Sedha theerithe
Priyuraali needalo
Baadhalanna matalinka
Cheralevu le

Maataladithe
Manasaina vaaditho
Mandutenda manchu laaga
Maaruthundhi le

Valapula mahimaku
Adagani varamulu
Yeduruga nilipenu

Neelo vunnadhi
Nenena nenena nenena
Mana iddharidhi
Premena premena premena

Oopirundaga
Ninu veediponani
Aalayana aana vesi
Chooputhanu le

Prema jantani
Vidadeeyaradani
Devudaina geetha geesi
Aaputhanu le

Charithalo mana katha
Nijamuga niluchunu
Yugamulu gadichina

Neelo vunnadhi
Nenena nenena nenena
Mana iddharidhi
Premena premena premena

Mana premalo nijamannadhi
Koluvundhi le
Mana janta ni adhi andhuke
Kalipindhi le

Neelo vunnadhi
Nenena nenena nenena
Mana iddharidhi
Premena premena premena

Community

Like, share, and discuss

to start a discussion.