Back to Lyrics
Nenunnanu

Nenunnanu

2004 · 6 songs

Telugu

ఇంత  దూరమొచ్చాక  సిగ్గెందుకు  
ఈడు  రగులుకున్నాక  అగ్గెందుకూ 

ఇంత  దూరమొచ్చాక  సిగ్గెందుకు 
ఈడు  రగులుకున్నాక  అగ్గెందుకూ
 
అంతా  దాకామొచ్చాక  అడ్డెందుకు 
లోతూ  లోన  మునిగాక  ఒడ్డెందుకు 

కరుసు  పెట్టనందుకు  సొమ్మెందుకు 
సరసమాడనప్పుడు  సొగసేందుకు 

గుడుగుడు  గుడుగుడు  గూడు  గుంచం 
అడుగుడు  అడుగుడు  గూడు  లంచం 
గుడుగుడు  గుడుగుడు  గుడు  గుంచం 
చెడుగుడు  చెడుగుడు  గూడు  చం  చం 

కంటి  లోన  నలుసు  తీయమన్నావు  
నలుసు  తీసి  చెంప  నలపమన్నావు  
చెంప  గిల్లి  ఆగలేను  అన్నావు 
పెదవి  పండు  ముద్దు  పిండు  కున్నావూ
 
పెదవినుండి  మెడలోకి  చేరుకున్నాకా 
మెడలోని  గొలుసుతోటి  ఆడుకున్నాకా 

గుండెలో  జారుకుని  గుట్టునే  గుంచుకొని 
అంతలో  పంచుకొని  అదును  చూసి  అదుపు  దాటితే 

గుడుగుడు  గుడుగుడు  గూడు  గుంచం 
జరుగుడు  జరుగుడు  గూడు  కొంచం 
గుడుగుడు  గుడుగుడు  గూడు  గుంచం  
విరుగుడు  విరుగుడు  గూడు  కొంచం 

ఇంత  దూరమొచ్చాక  సిగ్గెందుకు 
ఈడు  రగులుకున్నాక  అగ్గెందుకూ 

కాలు  లోని  ముళ్ళు  తీయమన్నావు 
ముళ్ళు  తీసి  మువ్వా  ముట్ట  మన్నావూ 
మువ్వా  ముట్టి  ముందుకెళ్లి  పోయావు 
చీర  అంచు  పట్టి  పైకి  పాకావు  

చీరలో  మూలాల్లోకి  చిక్కుకున్నాకా  
దారి  తీరు  ఏది  నాకు  చిక్కకున్నాకా 
చెంగునే  దులుపుకొని  నిన్ను  చేపట్టుకొని 
చేరేలా  కట్టుకొని  చివరి  వరకు  కథను  నడిపితే 

గుడుగుడు  గుడుగుడు  గూడు  గుంచం 
పెరుగుడు  పెరుగుడు  గూడు  పైత్యం 
గుడుగుడు  గుడుగుడు  గూడు  గుంచం 
తరికిట  తరికిట  కిట  తాకజం 

ఇంత  దూరమొచ్చాక  సిగ్గెందుకు 
ఈడు  రగులుకున్నాక  అగ్గెందుకూ 
అంత  దాకావచ్చాక  అడ్డెందుకు 
లోతూ  లోన  మునిగాక  ఒడ్డెందుకు 

కరుసు  పెట్టనప్పుడు  సోకేందుకూ 
సరసమాడనప్పుడు  సొగసేందుకు 

గుడుగుడు  గుడుగుడు  గూడు  గుంచం 
అడుగుడు  అడుగుడు  గూడు  లంచం 
గుడుగుడు  గుడుగుడు  గుడు  గుంచం 
చెడుగుడు  చెడుగుడు  గూడు  చం  చం 
చం  చం

English

Inta dooramocchaka siggendukuu
Eedu ragulukunnaaka aggendukuu

Inta dooramocchaka siggendukuu
Eedu ragulukunnaaka aggendukuu

Anta dooramocchaaka addendukuu
Lotu lona munigaaka voddendukuu

Karusu pettananduku sokendukuu
Sarasamaadanappudu sogasendukuu

Gudugudu gudugudu gudu guncham
Adugudu adugudu gudu lancham
Gudugudu gudugudu gudu guncham
Chedugudu chedugudu gudu cham cham

Kanti lona nalusu teeyamannaavu
Nalusu teesi chempa nalapamannaavu
Chempa gilli aagalenu annaavu
Pedavi pandu muddu pindu kunnaavuu

Pedavinundi medaloki cherukunnakaa
Medaloni golusutoti aadukunnakaaa

Gundelo jaarukoni guttune gunchukoni
Antalo ponchukoni adunu choosi adupu daatite

Gudugudu gudugudu gudu guncham
Jarugudu jarugudu gudu koncham
Gudugudu gudugudu gudu guncham
Virugudu virugudu gudu koncham

Inta dooramocchaka siggendukuu
Eedu ragulukunnaaka aggendukuu

Kaalu loni mullu teeyamannaavu
Mullu teesi muvva mutta mannaavuu
Muvva mutti mundukelli poyaavu
Cheera ancnchu patti paiki paakaavu

Cheeraloni moolaloki chikkukunnakaa
Daari teeru edi naaku chikkakunnakaa
Chengune dulupukoni ninnu chepattukoni
Cheeralaa kattukoni chivari varaku kathanu nadipite

Gudugudu gudugudu gudu guncham
Perugudu perugudu gudu paityam
Gudugudu gudugudu gudu guncham
Tarikita tarikita kita takajam

Inta dooramocchaka siggendukuu
Eedu ragulukunnaaka aggendukuu
Anta dooramocchaaka addendukuu
Lotu lona munigaaka voddendukuu

Karusu pettananduku sokendukuu
Sarasamaadanappudu sogasendukuu

Gudugudu gudugudu gudu guncham
Adugudu adugudu gudu lancham
Gudugudu gudugudu gudu guncham
Chedugudu chedugudu gudu cham cham
Cham cham

Community

Like, share, and discuss

to start a discussion.