Back to Lyrics
Nenunnanu

Nenunnanu

2004 · 6 songs

Telugu

చీకటి  తో  వెలుగే  చెప్పెను  నేనున్నానని 
ఓటమితో  గెలుపే  చెప్పెను  నేనున్నానని 

నేనున్నానని  నీకేం  కాదని 
నిన్నటి  రాతని  మార్చేస్తానని 
 
తగిలే  రాళ్ళని  పునాది  చేసి  ఎదగాలని 
తరిమే  వాళ్ళని  హితులుగా  తలచి  ముందు  కెళ్లాలని 

కన్నుల  నీటిని  కళల  సాగుకై  వాడుకోవాలని 
కాల్చె  నిప్పుని  ప్రమిదగా  మలచి  కాంతి  పంచాలని
 
గుండె  తో  ధైర్యం  చెప్పెను 
చూపు  తో  మార్గం  చెప్పెను 
అడుగు  తో  గమ్యం  చెప్పెను  నేనున్నానని  

నేనున్నానని  నీకేం  కాదని 
నిన్నటి  రాతని  మార్చేస్తానని 

ఎవ్వరు  లేని  ఒంటరి  జీవి  కి  తోడు  దొరికిందని 
అందరు  ఉన్న  ఆప్తుడు  నువ్వై  చేరువయ్యావని 
జన్మ  కు  ఏరగని  అనురాగాన్ని  పంచుతున్నావని 
జన్మలు  చాలని  అనుబంధాన్ని  పెంచుతున్నావని
 
శ్వాసతో  శ్వాసే  చెప్పెను 
మనసుతో  మనసే  చెప్పెను 
ప్రశ్నతో  బదులే  చెప్పెను  నేనున్నానని 

నేనున్నానని  నీకేం  కాదని 
నిన్నటి  రాతని  మార్చేస్తానని 

చీకటి  తో  వెలుగే  చెప్పెను  నేనున్నానని 
ఓటమితో  గెలుపే  చెప్పెను  నేనున్నానని 

నేనున్నానని  నీకేం  కాదని 
నిన్నటి  రాతని  మార్చేస్తానని

English

Cheekati to veluge cheppenu nenunnanani
Otamito gelupe cheppenu nenunnanani

Nenunnanani neekemi kaadani
Ninnati vratani marchestaanani

Tagile raallani punadi chesi edagaalani
Tarime vaallani hituluga talachi mundu kellalani

Kannula neetini kalala sagukai vaadukovalani
Kaale nippuni pramidaga malachi kanti panchaalani

Gunde to dhairyam cheppenu
Choopu to margam cheppenu
Adugu to gamyam cheppenu nenunnanani

Nenunnanani neekemi kaadani
Ninnati vratani marchestaanani

Evvaru leni ontari jeevi ki todu dorikindani
Andaru unna aptudu nuvvai cheruvayyavani
Janma ku taragani anuraaganni panchutunnavani
Janmalu chaalani anubandhanni penchutunnavani

Swasatho swase cheppenu
Manasutho manase cheppenu
Prasnatho badule cheppenu nenunnanani

Nenunnanani neekemi kaadani
Ninnati vratani marchestaanani

Cheekati to veluge cheppenu nenunnanani
Otamito gelupe cheppenu nenunnanani

Nenunnanani neekemi kaadani
Ninnati vratani marchestaanani

Community

Like, share, and discuss

to start a discussion.