Back to Lyrics
Nenunnanu

Nenunnanu

2004 · 6 songs

Telugu

అరెరెరెరెరె 
అరెరెరెరెరె 
అరెరెరెరెరె 
ఎట్టాగో  ఉన్నాది  ఓలమ్మి  ఎటెటో  అవుతుంది  చిన్నమీ 
ఎట్టాగో   ఉన్నాది  ఓలమ్మి  ఎటెటో  అవుతుంది  చిన్నమీ 

అరెరెరెరెరె 
అట్టాగే  ఉంటాది  ఒరబ్బీ  ఎటెటో  అవుతాది  చిన్నబ్బి   
అట్టాగే  ఉంటాది  ఓరబ్బీ  ఎటెటో  అవుతాది  చిన్నబ్బి  

ఎండల్లో  ఛలెక్కుతుంది  గుండెల్లో  కలుక్కుమంది 
నువ్వట్టా  నరాలు  మెలేసి  నడుస్తూ  వస్తుంటే 
సిగ్గన్త  చెడేట్టు  ఉంది  చిక్కుల్లో  పడేట్టు  ఉందీ
చూపుల్తో  ఆటొచ్చి  ఇటొచ్చి  అతుక్కు  పోతుంటే 

కొంపలు  ముంచుకు  దుంపతేగా 
కొకకు  పెంచకు  కొత్త  సెగ 
గమ్మత్తుగా  మత్తెక్కించే  వేళా 

నువ్  హీటెక్కి  పోతుంటే  ఓలమ్మి 
పైటెక్కడుంటుంది  చిన్నమ్మీ 
నువ్  హీటెక్కి  పోతుంటే  ఓలమ్మి 
పైటెక్కడుంటుంది  చిన్నమ్మి 

అరెరెరెరెరె 
అట్టాగే  ఉంటాది  ఓరబ్బీ  ఎటెటో  అవుతాది  చిన్నబ్బి  

కళ్ళల్లో  అదేమీ  కైపో  నడకలో  అదేమీ  ఊపో  
నిలువెల్లా  తెగించి  తెగించి  ఎగబడిపోతుంటే 
ఒంపుల్లో  అదేమీ  నునుపో  సొంపుల్లో  అదేమీ  మెరుపొ 
వాటంగా  వయస్సు  వలేసి  తికమక  పెడుతుంటే 

తూలకు  తూలకు  తిమ్మిరిగా 
తుళ్ళకు  తుళ్ళకు  తుంటరిగా 

ఒళ్ళంతా  గల్లంతైపోయేలా
 
జడ  ఊపి నడుముపి  
నిగ  నిగలా  నిధులు  చూపి 

నువ్  వీరంగం  మేస్తుంటే  ఓలమ్మీ 
ఊరంతా  ఊగింది  చిన్నమీ 
నువ్  వీరంగం  మేస్తుంటే  ఓలమ్మీ 
ఊరంతా  ఊగింది  చిన్నమీ 

అరెరెరెరెరె 
ఎట్టాగో  ఉన్నదీ  ఓలమ్మి  ఎటెటో  అవుతుంది  చిన్నమీ
అరెరెరెరెరె  
అట్టాగే  ఉంటాది  ఓరబ్బీ  ఎటెటో  అవుతాది  చిన్నబ్బి

English

Arerarerare
arerarerare
arerarerare
Ettago unnadee Olammi eteto avutundi chinnammee
Ettago unnadee Olammi eteto avutundi chinnammee

arerarerare
Attage untaadi Orabbi eteto avutaadi chinnabbi
Attage untaadi Orabbi eteto avutaadi chinnabbi

Endallo chalekkutundi gundello kalukkumandi
Nuvvatta naraalu melesi nadustu vastunte
Sigganta chedettu undi chikkullo padettu undee
Choopulto atocchi itocchi atukku potunte

Kompalu munchaku dumpa tegaa
Kokaku penchaku kotta segaa
Gammattuga mattekkinche velaa

Nuv heetekki potunte Olammi
Paitekkaduntunde chinnammmee
Nuv heetekki potunte Olammi
Paitekkaduntunde chinnammmee

arerarerare
Attage untaadi Orabbi eteto avutaadi chinnabbi

Kallallo ademi kaipo nadakallo ademi oopo
Niluvella teginchi teginchi egabadipotunte
Ompullo ademi nunupo sompullo ademi merupo
Vaatamga vayassu valesi tikamaka pedutunte

Toolaku toolaku timmirigaa
Tullaku tullaku tuntarigaa

Ollanta gallantaipoyelaa

Jada oopi nadumoopi
Niga nigala nidhulu choopi

Nuv veeranga mestunte Olammee
Ooranta ooginde chinnammee
Nuv veeranga mestunte Olammee
Ooranta ooginde chinnammee

arerarerare
Ettago unnadee Olammi eteto avutundi chinnammee
arerarerare
Attage untaadi Orabbi eteto avutaadi chinnabbi

Community

Like, share, and discuss

to start a discussion.