Back to Lyrics
Nenu Meeku Telusa

Nenu Meeku Telusa

2008 · 4 songs

Telugu

ఎందుకో  మది  నమ్మదే  ఇది
ముందున్నది  నిజమంతా
నిజమే  అన్న సంగతి   
అవునా  అంటున్నది
నన్నిలా  విడిచి
ఏ  లోకంలో  ఉంది 

మొదలైన  సంతోషమో
తుది  లేని  సందేహమో 

నువ్వే  నాడు  తెలుసునంది
మనసు  ఎల్లాగో  ఏమో 
నిన్ను  చూడగానే  గుండెలో
ఇదేమి  కలవరమో 

కలలైనా  రాని  కనువింటి  దారి 
వెలిగించు  కాంతి  దీపం  నది   
నడి  రేయిలోని  నలుపేంత  గాని 
నీదైన  వేకువనే  వింత  ఏమిటుంది 

కాలం  వెంట  కదలలేని
శిలగా  ఎన్నాళ్ళిలాగా 
ఎటు  వైపు  అంటే
ఏ  క్షణం  జవాబు  ఇవ్వదుగా 

పడి  లేవలేవా  పరుగు  ఆపుతావా 
అడివైనా  దాటి  అడుగేయావా 
సుడిలోని  నావ  కడ  చేరు  త్రోవ 
నువ్వు  చూపుతావనే  ఆశ  రేపుతావా 

నీకే  నువ్వొక  ప్రశ్నగా 
నిను  నువ్వే  వెతుక్కోకలా  
నీ  ఏకాంతమే  కొద్దిగా  నాకు  పంచగా 

నిన్ను  ఆగనీక  కొనసాగనీకా  
తడబాటు  ఏమిటో  చెప్పలేనితనమా

English

Enduko madi nammade idi
Mundunnadi nijamantaa
Nijame andaa sangati
Avunaa antunnadi
Nannilaa vidichi
Ee lokamlo undi
Modalaina santoshamo
Tudi leni sandehamo

Nuvve naadu telusunandi
Manasu ellaago emo
Ninnu choodagaane gundelo
Idemi kalavaramo

Kalalaina rani kanuvinti daari
Veliginchu kaanthi deepam nadi
Nadi reyi loni nalupenta gaani
Needaina vekuvani vinta emitundi

Kaalam venta kadalaleni
Silagaa ennaallilaagaa
Etu vaipu ante
Ee kshanam javaabu ivvadugaa

Padi levaleva parugu aaputava
Adivaina daati adugeyavaa
Sudiloni nava kada cheru trova
Nuvu chuputavane aasa reputaavaa

Neeke nuvvoka prashnagaa
Ninu nuvve vetukkokala
Nee ekaantame koddigaa
Naaku panchagaa

Ninnu aaganeeka konasaaganeeka
Tadabaatu emito cheppalenitanama

Community

Like, share, and discuss

to start a discussion.